Sree Vishnu: ఈ సినిమా చేశాక పోలీస్ సిస్టమ్ పై రెస్పెక్ట్ పెరిగింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీవిష్ణు.. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. శ్రీవిష్ణు తాజా చిత్రం అల్లూరి. ఈ సినిమా చూసిన తర్వాత పోలీస్ శాఖపై అందరికీ గౌరవం పెరుగుతుందని అంటున్నారు. మనం రోడ్డుమీద వెళ్ళేటప్పుడు పోలీస్ కనబడితే సెల్యూట్ చేయాలనిపించే విధంగా సినిమా ఉంటుంది అని శ్రీవిష్ణు ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమాలో చివరి 30 నిముషాలు గుండె పట్టుకోవల్సి వుంటుంది. 20 ఏళ్ల లైఫ్‌ను ఈ సినిమాలో చూపించబోతున్నాం అన్నారు శ్రీవిష్ణు. ఈ సినిమాలో జరిగిన సంఘటనలన్నీ వాస్తవాలే, ఎలాంటి ఆర్బాటాలు లేవు. ప్రతి ఒక్కరూ అల్లూరి తప్పుకుండా చూడాల్సిన సినిమా. కరోనా సమయంలో పోలీసు వాళ్లు చేసిన సేవకు గుర్తింపుగా ఈ సినిమాను అంకితం ఇస్తున్నాం అన్నారు శ్రీవిష్ణు.
Also Read
అల్లూరి సినిమాలో లుక్ డిఫరెంట్ గా వుంటుందన్నారు శ్రీవిష్ణు. ఎన్టీవీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకూ మాకు అనూహ్యమయిన స్పందన లభించింది. పోలీస్ వారిని అభినందించాలని టూర్ వేశాం. చాలామంది థియేటర్లలో టీజర్లు రిలీజ్ చేశాక చాలా బాగా ఆదరించారన్నారు శ్రీవిష్ణు. స్ర్కిప్ట్ లో చెప్పినవిధంగా మేం నటించాం. పోలీసులంటే గతంలో అంతగా అభిమానం వుండేది కాదు. కరోనా టైంలో వారు చేసిన సేవలు అమూల్యం. పోలీసుల్ని కలవడం ఆనందంగా వుందన్నారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు