Home
Srikanth Odela
Srikanth Odela News
-
Kayadu Lohar: “తెలంగాణ యాస నా వల్ల కాలేదు!”
సాధారణ తెలుగు మాట్లాడటం ఎలాగోలా నెట్టుకొచ్చినా, ‘ది ప్యారడైజ్’లో వాడిన స్వచ్ఛమైన తెలంగాణ స్లాంగ్ తనకి ఏమాత్రం పలకలేదని, ఎంత ప్రయత్నించినా అది అసాధ్యంగా (ఇంపాజిబుల్) మారడంతో చివరకు డబ్బింగ్‌ను విరమించుకోవాల్సి వచ్చిందని స్వయంగా హీరోయిన్ ఒప్పుకోవడం హాట్ టాపిక్ అయింది. అసలు విషయం ఏమిటంటే నాని ది పారడైజ్ సినిమా రిలీజ్ కి రెడీ అయిన క్రమంలో ఆమె మీడియాతో మాట్లాడింది. ఈ క్రమంలోనే ఆమె ఈ మేరకు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. . సాధారణంగా… -
Kayadu : ఆయనొక వింత మనిషి!”: ‘ది ప్యారడైజ్’ దర్శకుడిపై కయాదు లోహర్ సంచలనం!
సినిమా షూటింగ్ మొత్తం ఒక ఎత్తయితే దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో పనిచేయడమే అసలైన సవాలు అని, భారతీయ చిత్ర పరిశ్రమలోనే ఇలాంటి కొంచెం వింతైన (eccentric) ఆలోచనలున్న డైరెక్టర్ మరొకరు ఉండరని కయాదు చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. న్యాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా తెరకెక్కిన భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతున్న వేళ చిత్ర కథానాయిక కయాదు లోహర్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పనితీరుపై చేసిన వ్యాఖ్యలు సినీ సర్కిల్స్‌లో… -
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
Raghav Juyal: నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’పై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో సినిమాలో కీలక పాత్రతో పాటు విలన్‌గా కనిపించనున్న రాఘవ్ జుయల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్టేజీపై తనదైన డ్యాన్స్ స్టైల్‌తో ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు… -
Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
Sampoornesh Babu: బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు సినీ ప్రయాణంలో ఇప్పటివరకు ఎన్నో స్పూఫ్ కామెడీలు చూశాం. కానీ తనలోని అసలైన నటుడిని ప్రపంచానికి పరిచయం చేసే క్రేజీ అవకాశం ఆయన తలుపు తట్టింది. న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న రా అండ్ రస్టిక్ యాక్షన్ చిత్రం ‘ది ప్యారడైజ్’లో సంపూ ఓ కీలక పాత్రలో మెరవబోతున్నారు. ఈ చిత్ర ప్రీ-రిలీజ్ వేడుకలో సంపూర్ణేష్ బాబు మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్… -
Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
Sonali Kulkarni: న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’. ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్లో నానికి తల్లిగా, ‘సమ్మక్క’ అనే అత్యంత కీలకమైన పాత్రలో నటించిన ప్రముఖ బాలీవుడ్ నటి సోనాలీ కులకర్ణి స్టేజీపైనే భావోద్వేగానికి లోనయ్యారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి ఆమె కళ్లలో ఆనందభాష్పాలు సుడులు తిరిగాయి. ఈ సందర్భంగా ఆమె వేదికపై మాట్లాడుతూ.. “సినిమా ఇంకా రిలీజ్… -
Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
Kasarla Shyam: న్యాచురల్ స్టార్ నాని, యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’. ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రముఖ గీత రచయిత కాసర్ల శ్యామ్ చేసిన భావోద్వేగ ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ‘దసరా’ నుంచి శ్రీకాంత్ ఓదెలతో మొదలైన తన అనుబంధం ఈ చిత్రంతో మరింత బలపడిందని చెబుతూ, సినిమాలో నాని నటన, శ్రీకాంత్ డైరెక్షన్ ఏ… -
The Paradise Censor Cuts: నాని ‘ది ప్యారడైజ్’ పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
The Paradise Censor Cuts: న్యాచురల్ స్టార్ నాని, యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కతున్న సినిమా ‘ది ప్యారడైజ్’. ప్రస్తుతం ఈ సినిమా చుట్టూ ఇప్పుడు అనూహ్యమైన పొలిటికల్ దుమారం స్టార్ట్ అయ్యింది. ఈమూవీ సెన్సార్ పూర్తి చేసుకున్న వేళ వెలుగు చూసిన అంశాలు ఇప్పుడు యావత్ సినీ పరిశ్రమను విస్మయానికి గురిచేస్తున్నాయి. కేవలం రా యాక్షన్ మాత్రమే కాకుండా, ఈ చిత్రంలో సమకాలీన రాజకీయాలను టార్గెట్ చేస్తూ అత్యంత వివాదాస్పద… -
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
The Paradise: న్యాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా సెప్టెంబర్ 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో.. టికెట్ ధరల పెంపుతో పాటు ప్రత్యేక ప్రీమియర్ షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖా గోయల్ ఆదివారం అధికారిక మెమో జారీ చేశారు. సినిమా నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్… -
Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? ‘ప్యారడైజ్’ బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
Kayadu Lohar: గ్లామర్ ప్రపంచంలో మెరిసిపోయే తారల వెనుక ఎవరికీ తెలియని ఎన్నో కన్నీటి కథలు, కఠినమైన పోరాటాలు దాగి ఉంటాయి. అందం, అమాయకత్వంతో కుర్రకారు మనసుల్ని కొల్లగొడుతూ సౌత్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది యంగ్ బ్యూటీ కయాదు లోహర్. త్వరలోనే న్యాచురల్ స్టార్ నాని సరసన మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’తో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ మరాఠీ భామ,… -
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
The Paradise: ‘దసరా’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కలిసి చేస్తున్న మోస్ట్ అవేటెడ్ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’. ఈ ప్రాజెక్ట్‌పై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకున్నాయి. సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై ట్రేడ్ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ప్రమోషన్ కంటెంట్ సూపర్ క్రేజ్ సంపాదించుకోగా తాజాగా…
తాజావార్తలు
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
-
Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!