Home
Srikanth Odela
Srikanth Odela News
-
The Paradise: బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ తొక్కేశా.. ఆ క్యారెక్టర్ అని తెలిస్తే ఒప్పుకునేవాడినే కాదు: మోహన్ బాబు
The Paradise: ‘ది ప్యారడైజ్‌లో ’ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ, చిత్ర యూనిట్ పంచుకున్న విశేషాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. న్యాచురల్ స్టార్ నాని, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మధ్య జరిగిన పోస్ట్ రిలీజ్ చిట్‌చాట్‌లో మోహన్ బాబు తన పాత్రపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సినిమాలో ‘షికంజా మాలిక్’ అనే భయంకరమైన విలన్ పాత్రను ఎందుకు… -
Mohan Babu: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను దారుణంగా మోసం చేశాడు.. నాని ముందే బాంబ్ పేల్చిన మోహన్ బాబు!
Mohan Babu: ‘ది ప్యారడైజ్’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ఉన్న చిత్ర బృందం ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ప్రస్తుతం ఈ ముచ్చట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. న్యాచురల్ స్టార్ నాని, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కలిసి పాల్గొన్న ప్రత్యేక చిట్‌చాట్‌లో మోహన్ బాబు చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా దర్శకుడు తనను ఎలా ఒప్పించాడు, సెట్లో… -
Srikanth Odela: శ్రీకాంత్ ఓదెలపై నమ్మకం ఉంటుందా?.. నెక్ట్స్ హీరో ఎవరు?
‘దసరా’ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘నేచురల్ స్టార్’ నాని, మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన దసరా సూపర్ హిట్ అయింది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన రావడంతో.. శ్రీకాంత్ ఓదెలపై టాలీవుడ్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఆయన తదుపరి సినిమా ‘ది ప్యారడైజ్’పై ముందు నుంచే ఆసక్తి నెలకొంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ది ప్యారడైజ్ చిత్రం ఇటీవల… -
The Paradise Collections: యాహూ ‘జడల్’ 2 మిలియన్ కొట్టేశాడు.. కానీ ఇక కష్టమే!
The Paradise 4 Days Collections: ‘ది ప్యారడైజ్’ సినిమాకు నార్త్ అమెరికాలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతోంది. నార్త్ అమెరికా మార్కెట్లో ప్యారడైజ్ గ్రాస్ వసూళ్లు 2 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్యారడైజ్ చిత్రంకు మొదటి రోజు నుంచి నెగిటివ్ టాక్ వచ్చినా.. 2 మిలియన్ మార్క్ దాటడం విశేషం. ఓవైపు నెగిటివ్… -
The Paradise : ఈరోజు నుండి నాని సినిమా అసలు రంగు ఏంటో తెలియనుందా?
న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో భారీ అంచనాల నడుమ వచ్చిన చిత్రం ‘ది ప్యారడైజ్’. విడుదలకు ముందే ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ప్రీమియర్స్ నుండి థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ముఖ్యంగా సినిమాలోని సెకండాఫ్ పై అనేక విమర్శలు వచ్చాయి. అయితే టాక్ తో సంబంధం లేకుండా నైజాంలో మంచి వసూళ్లే రాబడుతోంది. ఇక ఇప్పటి వరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్లకు పైగా… -
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
The Paradise Shankaranna: హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన ‘ది పారడైజ్’ సినిమా విడుదలైన తర్వాత ఒకవైపు థియేటర్లలో యాక్షన్ సన్నివేశాలు, మరోవైపు సోషల్ మీడియాలో చర్చలు హోరెత్తుతున్నాయి. అయితే సినిమాకు వచ్చిన టాక్‌ను మించి ఇప్పుడు ఒక పాత్ర తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. సినిమాలో ప్రియదర్శి పోషించిన ‘శంకరన్న’ పాత్ర మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను పోలి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పాత్రకు సంబంధించిన సన్నివేశాలపై… -
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
Nani: నేచురల్ స్టార్ నాని సినిమా వస్తోందంటే ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేకమైన అంచనా ఉంటుంది. విభిన్నమైన స్టోరీలను ఎంచుకుంటూ వెండి తెరపై తనకంటూ తిరుగులేని ముద్ర వేసుకున్న ఆయన, తాజాగా విడుదలైన ‘ది ప్యారడైజ్’ చిత్రానికి వస్తున్న మిక్సిడ్ రియాక్షన్‌పై అత్యంత నిజాయితీగా స్పందించారు. దాదాపు రెండు దశాబ్దాల తన సినీ ప్రయాణంలో తాను ఎన్నడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని ఈ సినిమాతో చూస్తున్నానంటూ నాని చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.… -
Srikanth Odela: ‘నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌వి బిడ్డా’.. ‘పారడైజ్’ వివాదాస్పద సీన్‌పై శ్రీకాంత్ ఓదెల ఓపెన్ క్లారిటీ!
Srikanth Odela: నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో తల్లి-కూతుళ్ల మధ్య వచ్చే ఒక కీలక సన్నివేశంపై సోషల్ మీడియాలో తీవ్రమైన అభ్యంతరాలు, ట్రోలింగ్ వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కూతురితో తల్లి వీడియోలు తీయించడం, “నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌వి బిడ్డా” అనే డైలాగ్ విన్న కొందరు ప్రేక్షకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఈ వివాదంపై… -
Srikanth Odela: ‘మగధీర’లో గుర్రానికి లేని లాజిక్.. ‘ది ప్యారడైజ్’లో కుక్కకు వచ్చిందా? ట్రోలర్లకు ఇచ్చిపడేసిన శ్రీకాంత్!
Srikanth Odela: నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. ఇదే టైంలో ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కథలో కుక్క దేవుడికి దండం పెట్టడం, హీరోను కాపాడే క్రమంలో చూపించిన దృశ్యాలపై నెటిజన్లు లాజిక్కులు వెతుకుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ట్రోలింగ్‌పై తాజాగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఘాటుగా, సూటిగా స్పందిస్తూ ఎస్.ఎస్.రాజమౌళి ‘మగధీర’ సినిమాను… -
‘ఆడోళ్లు ఎక్స్ట్రీమ్కు వెళ్తే ఏ మగాడూ తట్టుకోలేడు’ విమెన్ పవర్‌పై Srikanth Odela మైండ్ బ్లోయింగ్ కామెంట్స్!
Srikanth Odela: తెలుగు సినిమాలో హీరోయిజం అంటే కేవలం హీరో యాక్షన్, కండలు తిరిగిన వీరుల ఫైట్లు మాత్రమే కాదని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మరోసారి నిరూపించారు. ‘దసరా’లో వెన్నెల పాత్రతో ఒక బలమైన ముద్ర వేసిన ఆయన, ‘ది ప్యారడైజ్’ చిత్రంలో మహిళా పాత్రలను తీర్చిదిద్దిన విధానంపై నానితో స్పెషల్ ఇంటర్వ్యూలో ఇచ్చిన వివరణ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీస్తోంది. తాము ప్రేమించిన వారి కోసం స్త్రీలు ఎంతటి తీవ్రమైన నిర్ణయాలైనా తీసుకుంటారని,…
తాజావార్తలు
-
India-China Border Tensions: అరుణాచల్ సరిహద్దులో చైనాతో ఇంకా ఉద్రిక్తతలు.. ITBP డీజీ కీలక ప్రకటన
-
Kajal Aggarwal-Ramayana: ‘రామాయణ’లో చందమామ ఉందా?.. సీన్స్ తీసేశారా?
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
AP Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన!
-
Gold Rates: మరో సారి భారీగా తగ్గిన బంగారం ధరలు.. నేటి ధరలు ఇవే..
ట్రెండింగ్
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!