Spark of Dasara అంటూ తాజాగా “దసరా” చిత్రం నుంచి నాని ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. ఇటీవల “శ్యామ్ సింగ రాయ్” సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు నేచురల్ స్టార్ నాని. తాజాగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న “దసరా” అనే మాస్ ఎంటర్‌టైనర్ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కాగా, తాజాగా ఆసక్తికర అప్డేట్ ను…
నేచురల్ స్టార్ నాని ఇటీవలే ‘టక్ జగదీష్’గా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆయన ఖాతాలో ‘శ్యామ్ సింగ రాయ్’, ‘అంటే సుందరానికి’ వంటి చిత్రాలు ఉన్నాయి. తాజాగా నాని మరో కొత్త చిత్రానికి సిద్ధమైపోయాడు. విభిన్న పాత్రలతో, విభిన్న శైలిలో ప్రయోగాలు చేస్తున్నారు. డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించనున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను నిన్న దసరా సందర్భంగా విడుదల చేశారు. ‘దసరా’లో నాని ఫస్ట్ లుక్ రస్టిక్ గా…