Home
Srikanth Odela
Srikanth Odela News
-
‘నెక్స్ట్ టైమ్ కొడితే దిమ్మతిరిగిపోవాలి’.. ‘పారడైజ్’ టాక్ వేళ Nani-Srikanth Odela క్రేజీ ప్రామిస్!
Nani-Srikanth Odela:‘దసరా’తో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి కలయికలో వచ్చిన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. అయితే ఈ సినిమాపై ఫస్ట్ షో నుంచే మిక్సిడ్ రియాక్షన్స్ వ్యక్తమవుతున్నాయి. కొందరు సినిమాను ఆకాశానికెత్తేస్తుంటే, మరికొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి విమర్శలు, మిశ్రమ స్పందనల వేళ.. హీరో నాని, డైరెక్టర్… -
KTR: ‘‘చావు నోట్లో తల పెట్టయినా.. మీకు గుర్తింపు తెస్తా’’.. ‘ది ప్యారడైజ్’ సినిమాపై కేటీఆర్ సంచలన రివ్యూ
KTR Reviews Nani’s The Paradise: న్యాచురల్ స్టార్ నాని నటించిన పిరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో, ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల మార్కును దాటేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఆదరణ పెరుగుతోంది. తాజాగా ఈ సినిమాను మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వీక్షించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్… -
Nani: “ఒక్కసారి ఆయన ఓన్ చేసుకుంటే.. ఆ ప్రేమని తట్టుకోలేం”: మోహన్ బాబుపై నాని ఎమోషనల్ కామెంట్స్!
Nani: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అంటే ఇండస్ట్రీలో అందరికీ మొదట గుర్తొచ్చేది ఆయన క్రమశిక్షణ, బయట కనిపించే గంభీరమైన వ్యక్తిత్వం మాత్రమే. అయితే, ఆయన లోపల ఉన్న అసలైన మనుషుని గురించి, ఆయన పంచే ప్రేమ గురించి ఎవరికీ తెలియని విశేషాలను బయటపెట్టారు నేచురల్ స్టార్ నాని. ‘ది పారడైజ్’ చిత్రంలో మోహన్ బాబుతో కలిసి పనిచేసిన తర్వాత ఆయనతో ఏర్పడిన అనుబంధంపై నాని చేసిన ఎమోషనల్ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. చిన్నప్పటి… -
Mohan Babu: “నాని పర్మిషన్తో నన్ను పెట్టుకోవడానికి వచ్చావా? అక్కడ కొట్టింది నా ఈగో”
Mohan Babu: పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’ విజయవంతంగా ప్రదర్శితమవుతున్న వేళ చిత్ర యూనిట్ నిర్వహించిన ‘మీడియా ములాఖత్’ వేదికగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో వేదికలపై గంభీరంగా మాట్లాడిన మోహన్ బాబు, ఈ చిత్రంలో తన పాత్ర ఎంపిక దగ్గర నుంచి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తీరు వరకు పలు ఆసక్తికర, అంతర్గత విషయాలను మీడియా ముఖంగా… -
Nani: “శ్రీకాంత్‌ను అస్సలు పొగడను.. వాడితో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా”: నాని
Nani: ‘దసరా’ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన పాన్ ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’ ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్లలో దూసుకుపోతుంది. చిత్ర బృందం తాజాగా నిర్వహించిన ‘మీడియా ములాఖత్’ వేదికపై హీరో నాని మాట్లాడుతూ.. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో తనకున్న అనుబంధంపై అత్యంత ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. దర్శకుడికి మితిమీరిన స్వేచ్ఛ ఇస్తారన్న ప్రచారంపై నాని సూటిగా మాట్లాడారు. “నేను శ్రీకాంత్‌ను తెగ పాంపర్ చేసేస్తానని, వాడు ఏది అడిగితే అది… -
Srikanth Odela: “మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా”
Srikanth Odela: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అంటే టాలీవుడ్లో గంభీరమైన వ్యక్తిత్వం, కఠినమైన క్రమశిక్షణే గుర్తొస్తాయి. ఆయన సెట్లోకి వస్తున్నారంటే దర్శకుల నుంచి సాధారణ సిబ్బంది దాకా ఒకింత భయంతో కూడిన జాగ్రత్త పాటిస్తుంటారు. అయితే ‘ది పారడైజ్’ చిత్రంలో మోహన్ బాబుతో కలిసి పనిచేసిన అనుభవంపై యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల పంచుకున్న ముచ్చట్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. “మోహన్ బాబు గారు హిట్లర్ లాంటి వారని భయపెట్టారు.. కానీ తీరా సెట్లో చూస్తే… -
Sampoornesh Babu: ‘కొబ్బరిమట్ట తర్వాత ఆగిన నా ఫోన్.. మళ్లీ ‘ది ప్యారడైజ్’ కే మోగింది!’.. సంపూర్ణేష్ బాబు ఎమోషనల్
Sampoornesh Babu:బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు చాలా కాలం తర్వాత సరికొత్త మేకోవర్‌తో వెండితెరపై కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన భారీ చిత్రం ‘ది పారడైజ్’లో ‘బిర్యానీ’ అనే విలక్షణమైన పాత్రతో సంపూ రీ-ఎంట్రీ ఇచ్చారు. ది ప్యారడైజ్ టీం ప్రత్యేకంగా నిర్వహించిన ‘మీడియా ములాఖత్’లో సంపూర్ణేష్ బాబు మాట్లాడిన మాటలు అందరినీ కదిలించాయి. కెరీర్లో ఎదురైన గ్యాప్, అవకాశాలు లేని సమయంలో పడ్డ వేదనను గుర్తుచేసుకుంటూ ఆయన తీవ్ర… -
Srikanth Odela: “అవును.. నాని అన్నకు నాకు గొడవలు అయ్యాయి!”
Srikanth Odela: షూటింగ్ సెట్స్‌లో హీరో, దర్శకుడి మధ్య విభేదాలు తలెత్తాయని వార్తలు వస్తే సాధారణంగా చిత్ర యూనిట్ వాటిని ఖండిస్తుంది లేదా దాటవేస్తుంది. కానీ ‘ది పారడైజ్’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఓపెన్ అయ్యారు. నానితో గొడవలపై వచ్చిన పుకార్లను ఆయన ఏమాత్రం దాచకుండా నేరుగా ఒప్పేసుకున్నారు. సినిమా వేదికపైనే మైక్ పట్టుకుని “అవును.. నాని అన్నకు నాకు గొడవలు అయ్యాయి!” అంటూ బాంబ్ పేల్చారు. సెట్స్‌లో జరిగిన రచ్చ… -
The Paradise: ‘పెద్ది’ రిజల్ట్ చూశాక కూడా ‘ది పారడైజ్’ పాఠాలు నేర్వలేదా?
The Paradise: పాన్ ఇండియా స్థాయి సినిమాల్లో కథ ఎంత బలంగా ఉన్నా, హీరోయిన్ పాత్రల చిత్రీకరణలో హద్దులు దాటితే ప్రేక్షకుల నుంచి ఎలాంటి వ్యతిరేకత వస్తుందో రామ్ చరణ్ ‘పెద్ది’ ఇప్పటికే కళ్ళముందు నిలిపింది. అంత పెద్ద వివాదం జరిగి, విమర్శల సెగ తాళలేక ఆ చిత్రంలోని సీన్లను కట్ చేయాల్సి వచ్చినా.. దర్శకులు మాత్రం గుణపాఠం నేర్చుకోలేదన్న విమర్శలు మళ్లీ స్టార్ట్ అయ్యాయి. తాజాగా నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ‘ది పారడైజ్’లో హీరోయిన్గా… -
Chiranjeevi – Odela Movie: ‘కాకా’ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో సినిమా డౌటేనా?.. మెగా కాంబోపై సస్పెన్స్!
Chiranjeevi – Odela Movie: మెగాస్టార్ చిరంజీవి లైనప్‌లో సినీ ప్రియులను అమితంగా ఊరించిన ప్రాజెక్టుల్లో శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ ఒకటి. ‘దసరా’, ‘ది ప్యారడైజ్’ వంటి రా అండ్ రస్టిక్ సినిమాల తర్వాత తను ఎంతగానో ఇష్టపడే మెగాస్టార్‌ను శ్రీకాంత్ వెండి తెరపై ఎలా చూపించబోతున్నారనే దానిపై ట్రేడ్ వర్గాల్లో సైతం భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాజా పరిస్థితులు చూస్తుంటే, ప్రస్తుతం శరవేగంగా ముస్తాబవుతున్న ‘కాకా’ తర్వాత మెగాస్టార్ శ్రీకాంత్ ఓదెలతో సెట్స్‌పైకి వెళ్లడం…
తాజావార్తలు
-
India-China Border Tensions: అరుణాచల్ సరిహద్దులో చైనాతో ఇంకా ఉద్రిక్తతలు.. ITBP డీజీ కీలక ప్రకటన
-
Kajal Aggarwal-Ramayana: ‘రామాయణ’లో చందమామ ఉందా?.. సీన్స్ తీసేశారా?
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
AP Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన!
-
Gold Rates: మరో సారి భారీగా తగ్గిన బంగారం ధరలు.. నేటి ధరలు ఇవే..
ట్రెండింగ్
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!