Home
Srikanth Odela
Srikanth Odela News
-
Srikanth Odela: చిరంజీవి సినిమా పక్కన పెట్టేసి 3 నెలల బ్రేక్.. శ్రీకాంత్ ఓదెల మైండ్‌లో ఏముంది?
మెగాస్టార్ చిరంజీవితో నాని నిర్మాణంలో శ్రీకాంత్ ఓదెల సినిమా చేయబోతున్నారన్న అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత టాలీవుడ్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ‘ప్యారడైజ్’ తర్వాత వెంటనే మెగా ప్రాజెక్ట్ మొదలవుతుందా అంటే దర్శకుడి నుంచి భిన్నమైన సమాధానం వచ్చింది. ‘ప్యారడైజ్’ రిలీజ్ అయ్యాక తన మెదడుకు విశ్రాంతి కావాలని, దాదాపు మూడు నెలల పాటు ఏ పనీ చేయకుండా ఇంట్లో ఖాళీగా ఉండబోతున్నానని శ్రీకాంత్ కుండబద్దలు కొట్టారు. చిరంజీవిగారికి కూడా ఇదే విషయం ముందే చెప్పానని,… -
Srikanth Odela:రోజుకో అప్డేట్ అంటే చిరాకు!
‘ది ప్యారడైజ్’ సినిమా టీజర్ తర్వాత పెద్దగా అప్డేట్లు లేకపోవడం, ముఖ్యంగా ట్రైలర్ కట్ రాలేదనే అసంతృప్తి ప్రేక్షకుల్లో ఉంది. దీనిపై డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఒకరకంగా సంచలన వ్యాఖ్యలు చేశారనే చెప్పాలి. సినిమాలకు రోజుకో అప్డేట్ ఇవ్వడం, ట్రైలర్ల మీద ట్రైలర్లు రిలీజ్ చేయడం తనకు చిరాకు కలిగిస్తుందని శ్రీకాంత్ అన్నారు. ఇప్పుడున్న హడావుడిలో ఏదో ఒక కట్ చేసి ట్రైలర్ ఇవ్వడం తనకిష్టం లేదని, మనస్పూర్తిగా సంతృప్తి… -
Srikanth Odela: షూటింగ్లో ప్లానింగ్ ఫెయిల్.. అందరినీ టార్చర్ పెట్టా: ‘ప్యారడైజ్’ ఆలస్యంపై దర్శకుడి షాకింగ్ కామెంట్స్!
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’ విడుదల ఆలస్యంపై వస్తున్న పుకార్లకు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరదించారు. నిర్మాణంలో ఆలస్యానికి గల అసలు కారణాలను ఆయన ఎలాంటి దాపరికం లేకుండా అంగీకరించారు. సినిమా లేట్ అవ్వడానికి కారణం నా ప్లానింగ్ లోపమేనని, నేనే ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అయ్యానని శ్రీకాంత్ ఒప్పుకున్నారు. అంతేకాకుండా, షాట్ అనుకున్నట్లు రాకపోతే ఒకటికి వందసార్లు తీస్తూ సెట్లో ఉన్న యాక్టర్లను, టెక్నీషియన్లను టార్చర్ పెట్టానని ఆయన స్వయంగా… -
Srikanth Odela: ‘దసరా’ కేజీఎఫ్ కాదన్న నిరాశను తుడిచేయడానికే నానితో ‘ప్యారడైజ్’..
‘దసరా’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, తన తదుపరి చిత్రం ‘ది ప్యారడైజ్’తో మరోసారి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేందుకు సిద్ధమవుతున్నారు. అయితే తాజాగా జరిగిన మీడియా ముఖాముఖిలో ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ‘దసరా’ సినిమా సమయంలో ప్రమోషన్ల ద్వారా వచ్చిన హైప్ వల్ల ప్రేక్షకులు కేజీఎఫ్ తరహా పూర్తి స్థాయి ఊచకోత సినిమా ఆశించి వచ్చారని, తీరా థియేటర్లో వెన్నెల ప్రేమకథ, డ్రామా చూసి మొదట్లో తీవ్ర… -
Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
Kayadu Lohar: న్యాచురల్ స్టార్ నాని ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్లలో భాగంగా పలు కీలక, ఆసక్తికర అంశాలపై మనసు విప్పి మాట్లాడారు. సినిమాలో చూపించే స్మోకింగ్ సీన్లు, ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న పైరసీ భూతం, అలాగే పోస్టర్లో వైరల్ అయిన తన జడల లుక్ వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను ఆయన వివరించారు. ముఖ్యంగా పోస్టర్లపై స్మోకింగ్ సన్నివేశాలను ప్రోత్సహించడం తన ఉద్దేశం కాదని చెబుతూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా… -
The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
The Paradise : న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న రా అండ్ రస్టిక్ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’. ఈ చిత్రంపై రోజురోజుకూ అంచనాలు పీక్స్‌కు చేరుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘ఏషనాగుల’ సాంగ్ నెట్టింట ప్రకంపనలు సృష్టిస్తుండగా, సినిమా కథా నేపథ్యం, నాని ఊర మాస్ లుక్‌పై అనేక అనుమానాలు, చర్చలు స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలో సినిమాలో ‘బిర్యానీ’ అనే కీలక పాత్ర పోషించిన నటుడు సంపూర్ణేష్ బాబు సినిమాకు సంబంధించిన… -
Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
Sampoornesh Babu: వెండితెరపై ‘బర్నింగ్ స్టార్’గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న సంపూర్ణేష్ బాబు రియల్ లైఫ్‌లో ఎలా ఉంటారు? తెర వెనుక ఉండే అసలైన నరసింహాచారి వ్యక్తిత్వం ఎలాంటిది? తాజాగా నాని హీరోగా నటించిన ‘ది ప్యారడైజ్’ చిత్రంలో ‘బిర్యానీ’ అనే ప్రత్యేక పాత్రతో అలరించడానికి రెడీ అవుతున్న సంపూర్ణేష్ బాబు.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సమాజం చూసే సక్సెస్ కొలమానాలపై చేసిన కామెంట్స్ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఈ… -
Nani: నా సినిమాలకు ఆ ట్యాగ్ వద్దు.. కుండబద్దలు కొట్టిన న్యాచురల్ స్టార్!
Nani: గత కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తున్న పదం ‘పాన్-ఇండియా’. దక్షిణాది నుంచి ఏ సినిమా వేరే భాషల్లోకి వెళ్లినా దానికి ఈ లేబుల్ తగిలించడం ఆనవాయితీగా మారింది. అయితే ఈ ట్రెండ్‌పై న్యాచురల్ స్టార్ నాని తాజాగా చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. తన సినిమాలకు గానీ, మరే ఇతర చిత్రాలకు గానీ ‘పాన్-ఇండియా’ అనే ట్యాగ్ తగిలించడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని నాని కుండబద్దలు… -
The Paradise : రూ.100 కోట్లు పలికిన ప్యారడైజ్ థియేట్రికల్ రైట్స్.. కానీ రికవరీ పరిస్థితి ఏంటి?
తెలుగు చిత్రపరిశ్రమలో మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న నేచురల్ స్టార్ నాని, తన మార్కెట్ రేంజ్ మరియు థియేట్రికల్ బిజినెస్‌ను అనూహ్యంగా పెంచుకున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘దసరా‘ సినిమా నుంచి అదే కాంబినేషన్లో వస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘ది ప్యారడైజ్‘ వరకు నాని తెలుగు థియేట్రికల్ హక్కుల మార్కెట్ దాదాపు మూడు రెట్లు పెరగడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 2023లో విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న… -
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
The Paradise: నేచురల్ స్టార్ నాని బాక్సాఫీస్ వద్ద మరో భారీ విధ్వంసానికి సిద్ధమయ్యారు. ఆయన నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’ (#TheParadise) థియేటర్లలోకి వచ్చే సమయం దగ్గర పడటంతో ప్రమోషన్ల జోరును చిత్ర యూనిట్ పీక్స్‌కు తీసుకెళ్లింది. తాజాగా మూవీ టీమ్ ‘జడల్ జమానా షురూ’ అంటూ భారీ ప్రీ-రిలీజ్ టూర్‌ను అధికారికంగా ప్రకటించింది. విడుదలకు కేవలం వారం రోజుల ముందే నాని స్వయంగా రంగంలోకి దిగి దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన…
తాజావార్తలు
-
Online Betting App Scam: ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లపై ఈడీ పంజా.. బయటపడ్డ 200 షెల్ కంపెనీల నెట్వర్క్!
-
Rohit Sharma All Time Record: రోహిత్ శర్మ ఆల్-టైమ్ రికార్డు డేంజర్లో ఉందా..? ఆ సత్తా ఎవరికి ఉంది?
-
CM Revanth: అమర పోలీసుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా..!
-
ED Raids: తెలుగు రాష్ట్రాల్లో ఈడీ మెరుపు దాడులు.. 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి శుభవార్త.. రెండో టీ20లో బరిలోకి వైభవ్..
ట్రెండింగ్
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య