Nani : ‘ది ప్యారడైజ్’ మూవీకి ఊహించని బ్రేక్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎలాంటి సపోర్ట్ లేకుండా, ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుడా తన సొంత ట్యాలెంట్‌తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు హీరో నాని. కష్టాన్ని నమ్ముకొని తన ట్యాలెంట్ తో అద్భుతం అయిన నటనతో టాప్ హీరోగా ఎదిగాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌తో అతని కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు స్టార్ హీరోలలో ఒకరిగా, సక్సెస్ ఫుల్ నిర్మాతగా ధూసుకుపోతున్నాడు.
నాని నటించిన కొని సినిమాలు సూపర్ హిట్ కాకపోయిన ఫ్లాప్ మాత్రం కాలేదు. కనీసం ఎబోవ్ యావరేజ్ టాక్‌తో అయిన నడుస్తాయి. అలాగే.. నిర్మాతగా ఇండస్ట్రీకి కొత్త వారిని పరిచయం చేస్తూ మంచి సక్సెస్‌లు అందుకుంటున్నా నాని కేవలం తన మార్కెట్‌ను మెయింటైన్ పెంచుకోవడం కాకుండా ఇండస్ట్రీకి కొత్త దర్శకులని పరిచయం చేస్తున్నాడు. ఇక పోతే తాజాగా ‘కోర్ట్’ సినిమాతో మంచి విజయం అందుకున్న నాని హీరోగా వరుస సినిమాలు లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో ‘ది ప్యారడైజ్’ ఒకటి. ఈ మూవీలో ఊహించని విదంగా సరి కొత్త అవతారం ఎత్తాడు నాని. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది.
Also Read
శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో తెరకెక్కుతున్నా ఈచిత్రం షూటింగ్ కొన్ని కారణాల వల్ల వాయిదా పడినట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా షూటింగ్ ఇక వేసవి తర్వాతే ప్రారంభం అవుతుందని చిత్ర వర్గాల టాక్. దీంతో నానికి అనుకోకుండా బ్రేక్ లభించించడంతో తన ఫ్యామిలీతో కలిసి ఏదైనా హాలిడే ట్రిప్ ప్లాన్ చేయాలని చూస్తున్నాడట నేచురల్ స్టార్. మరిక ఈ సినిమా బ్రేక్ ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
-
Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!