Allu Aravind : నిర్మాత అల్లు అరవింద్ చాలా చాకచక్యంగా వ్యవరిస్తున్నారు. పెద్ద బడ్జెట్ సినిమాలు చేయకపోయినా.. చిన్న వాటితోనే లాభాల పంట పండిస్తున్నారు. సొంత నిర్మాణంలో చేసినవాటితోనే కాకుండా.. పక్క భాషలో హిట్ అయిన సినిమాలను తెలుగులో రిలీజ్ చేసి మరిన్ని లాభాలు అందుకుంటున్నారు. అల్లు అరవింద్ కు ముందు చూపు ఉన్న నిర్మాతగా పేరుంది. అందుకే ఎలాంటి స్క్రిప్ట్ ను ఎంచుకోవాలో ఆయనకు బాగా తెలుసు. రీసెంట్ టైమ్స్ లో గీతా ఆర్ట్స్ బ్యానర్…
కెరీర్ స్టార్ట్ చేసి నాలుగేళ్లవుతున్నా హిట్ ఎలా ఉంటుందో చూడలేదు. సక్సెస్ ఇచ్చే కిక్ ఎట్లుందో తెలియదు. బ్లాక్ బస్టర్ సౌండ్ కోసం చకోర పక్షిలా ఎదురు చూసిన మేడమ్ కల ఎట్టకేలకు తీరింది. అదిదా సర్పైజ్ అంటూ కేతిక శర్మ కెరీర్‌కు సింగిల్ పెద్ద బూస్టరయ్యింది. పూరి సన్ ఆకాష్ పూరి రొమాంటిక్‌తో ఇంట్రడ్యూసైన ఈ బాత్రూమ్ సింగర్ రాబిన్ హుడ్ వరకు సక్సెస్ ఎలా ఉంటుంది. అది ఇచ్చే కిక్ ఏ రేంజ్‌లో ఉంటుందని…
Allu Aravnd : శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ సింగిల్. కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ మూవీ.. ప్రస్తుతం మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. కార్తీక్ రాజు డైరెక్షన్ లో వచ్చిన ఈ కామెడీ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద అల్లు అరవింద్ నిర్మించారు. ప్రస్తుతం మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఈ సందర్భంగా మూవీ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. శ్రీ విష్ణు గురించి ఇంట్రెస్టింగ్…
Single : శ్రీ విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సింగిల్. కార్తీక్ రాజ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించగా.. గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద అల్లు అరవింద్ నిర్మించారు. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంటోంది. థియేటర్లలో ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా ఆడుతున్న ఈ మూవీ కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. మే9న థియేటర్లలోకి…
Sri Vishnu : ట్యాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆయన తాజాగా నటించిన మూవీ సింగిల్. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చిన ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా ఆడుతోంది. అనుకోకుండా జరుగుతుందో లేదంటే కావాలనే చేస్తున్నారో తెలియదు గానీ.. శ్రీ విష్ణు సినిమాల విషయంలో ఓ సెంటిమెంట్ ప్రకారం హిట్ కొట్టేస్తున్నాడు. సింగిల్ మూవీకి ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్…
Sri Vishnu : ట్యాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు వరుస హిట్లతో జోరు మీద ఉన్నాడు. తాజాగా ఆయన నటించిన సింగిల్ మూవీ మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా ఆయన వరుస ప్రమోషన్లు చేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీ విష్ణు.. తన కెరీర్ విషయాలను పంచుకున్నాడు. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలతో ఏదో ఒక అనుభవాన్ని నేర్చుకుంటున్నాను. చాలా వరకు కొత్త తరహా కథలు చేయాలనే ఆలోచనే నాకు ఉంటుంది.…
Sri Vishnu : యంగ్ హీరో శ్రీ విష్ణు మళ్లీ తనకు కలిసొచ్చిన ఎంటర్ టైన్ మెంట్ బాటకే వచ్చేశాడు. ఈ క్రమంలోనే తాజాగా సింగిల్ మూవీతో మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమా పూర్తి కామెడీ ట్రాక్ లోనిదే. ఇంతకు ముందు రెండు సినిమాలతో ప్రయోగాలు చేసి శ్రీ విష్ణు చేతులు కాల్చుకున్నాడు. దీంతో మళ్లీ తనకు కలిసి వచ్చిన ఎంటర్ టైన్ మెంట్ నే సినిమాగా తీసి మంచి హిట్ అందుకున్నాడు. అయితే ఈ…
యంగ్ హీరో శ్రీవిష్ణు సినిమాలు అంటేనే కామెడీకి కేరాఫ్ అడ్రస్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్ గా ‘స్వాగ్’ మూవీలో మూడు డిఫరెంట్ షేడ్స్ తో అద్భుతంగా నటించిన శ్రీవిష్ణు ఇప్పుడు ‘సింగిల్’ సినిమాతో రాబోతున్నాడు. ఫుల్ లెంగ్త్ లవ్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకి కార్తీక్ రాజు దర్శకత్వం వహించగా మే 9న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, ట్రైలర్ ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి.. అయితే తాజాగా…
Allu Aravind : అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరిస్తున్న తాజా మూవీ సింగిల్. శ్రీ విష్ణు హీరోగా, కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా చేస్తున్నారు. కార్తీక్ రాజు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను మే 9న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ లాంచ్ నిర్వహించారు. ఇందులో అల్లు అరవింద్ కు మీడియా రిపోర్టర్లు కొన్ని ప్రశ్నలు వేశారు. ట్రైలర్ లో ‘ఆడవాళ్లు కాక్రోచ్ లాంటి వాళ్లు’ అనే డైలాగ్ ఉంది.…
Single Trailer : ట్యాలెంటెడ్ యాక్టర్ శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ సింగిల్. కార్తీక్ రాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మే9న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ట్రైలర్ మొత్తం ఫన్ తో నింపేశారు. దీన్ని చూస్తుంటే శ్రీ విష్ణు మళ్లీ తనకు బాగా కలిసి వచ్చిన ఫన్ జానర్ లోకి వచ్చేశాడు.…