రెబా మోనికా జాన్.. ఈ భామ గురించి పరిచయం అవసరం లేదు..ఆమె తెలుగు లో రీసెంట్ గా విడుదలయి భారీ విజయం సాధించిన ”సామజవరగమన’ సినిమా లో హీరోయిన్ గా నటించి ఎంతో పాపులర్ అయింది. ఈ భామ తమిళం మరియు మలయాళం లో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.అయితే, ఈ భామకు ముందుగా తెలుగు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. నాని హీరోగా నటించిన ‘జెర్సీ’సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం ఈ భామకు…
టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ సామజవరాగమన. ఈ సినిమా రీసెంట్ గా విడుదల అయి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన రెబా మోనికా హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా ను యంగ్ డైరెక్టర్ రామ్ అబ్బరాజు తెరకెక్కించారు.ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందించారు.అలాగే ఈ సినిమాను హాస్య మూవీస్ పతాకంపై నిర్మించగా.. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సమర్పణ లో ఎంతో గ్రాండ్ గా విడుదల అయింది.ఎమోషనల్…
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన ‘సామజవరగమన’ సినిమా తన కెరీర్ లో నే బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.గత నెలలో విడుదల అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించింది.ఈ సినిమాను సుమారు రూ.7 కోట్ల రూపాయల తో తెరకెక్కించ గా ఈ సినిమా రూ.50 కోట్లకు పై గా కలెక్షన్స్ సాధించింది.. రామ్అబ్బరాజు ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు.ఈ సినిమా తో క్యూట్ భామ రెబా మోనికా జాన్ హీరోయిన్…
యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ సామజవరగమన. ఈ సినిమా జూన్ 29న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ప్రతీ ప్రేక్షకుడు సినిమా చూస్తూ ఎంతగానో ఎంజాయ్ చేసారు.ఈ సినిమాలో ముఖ్యంగా సీనియర్ నరేష్ క్యారెక్టర్ అద్భుతం అని చెప్పాలి. ఆయన క్యారెక్టర్ సినిమాకి హైలెట్‌గా నిలిచింది. అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు కూడా సామజవరగమన సినిమా పై ప్రశంసల వర్షం కురిపించారు. సుమారు రూ.7కోట్ల…
గత కొంతకాలంగా హీరో శ్రీ విష్ణు నుంచి ఆశించిన స్థాయి సినిమాలు రాలేదు. పక్కింటి కుర్రాడి ఇమేజ్ ఉన్న శ్రీవిష్ణు నుంచి ఒక సినిమా వస్తుంది అంటే అందులో ఎంతోకొంత విషయం ఉంటుంది అనే నమ్మకం ఆడియన్స్ లో ఉంది. ఆ నమ్మకాన్ని యాక్షన్ బాట పట్టి కాస్త తప్పించిన శ్రీవిష్ణు ఈసారి మాత్రం నిలబెట్టుకున్నాడు. డే 1 కన్నా డే 3 ఎక్కువ కలెక్షన్స్ ని రాబడుతున్నాడు అంటే శ్రీవిష్ణు ‘సామజవరగమనా’ సినిమాతో ఎలాంటి కంబ్యాక్…
Samajavaragamana Trailer: యంగ్ హీరో శ్రీ విష్ణుకు గత కొన్నేళ్లుగా హిట్ పడింది లేదు. విభిన్నమైన కథలను ఎంచుకున్నా విష్ణుకు విజయం మాత్రం అందం లేదు. దీంతో ఈసారి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ తో వచ్చాడు. ప్రస్తుతం శ్రీవిష్ణు సామజవరగమన అనే మూవీతో ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధమయ్యాడు.
కంటెంట్ ని మాత్రమే నమ్మి సినిమాలు చేస్తూ, పక్కింటి కుర్రాడిలా ఉన్నాడే అనే ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరో ‘శ్రీ విష్ణు’. నాని తర్వాత అంతటి కూల్ ఇమేజ్ ఉన్న హీరో శ్రీ విష్ణు మాత్రమే. మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న శ్రీ విష్ణు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు మంచి మార్కెట్ మైంటైన్ చేసే వరకూ కెరీర్ ని బిల్డ్ చేసుకున్నాడు. స్క్రిప్ట్ ని మాత్రమే నమ్మి సినిమాలు…
కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు హీరో ‘శ్రీవిష్ణు’. మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న శ్రీ విష్ణు ఇప్పుడు ఫ్లాప్స్ లో ఉన్నాడు. లైన్ కొత్తగా ఉంటున్నా, అంతే కొత్తదనం పూర్తి కథలో లేకపోవడం, కథనం మరీ వీక్ ఉండడం లాంటి విషయాలు శ్రీవిష్ణుని ఇబ్బందులు పెడుతున్నాయి. 2022లో రెండు సినిమాలు చేసిన శ్రీవిష్ణు మాస్ హీరో ఇమేజ్ కోసం ట్రై చేసి, రెండు ఫ్లాప్స్ ఇచ్చాడు.…
KV Ramanachari:ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా వుండాలనే సంకల్పంతో నెలకొల్పిన అందరికి ఆయుర్వేదం సంస్థ ఇప్పుడు ప్రపంచమంతటా విస్తరించడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది అని తెలంగాణ రాష్ట్ర పర్యాటక, కల్చరల్ గౌరవ సలహాదారులు డా.కేవీ రమణచారి.