టాలీవుడ్‌లో మంచి గుర్తింపును సంపాదించుకున్న యంగ్ హీరోలో శ్రీ విష్ణు ఒకరు. కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించిన విష్ణూ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. దీంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే వరుస పెట్టి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇక చివరగా శ్రీ విష్ణు , ఆసిత్ గోలీ దర్శకత్వంలో రూపొందిన ‘స్వాగ్’ అనే సినిమాతో రాగా. మంచి అంచనాల నడుమ విడుదల అయిన…
పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు మే 9కి వచ్చేస్తుందని టీం బల్ల గుద్ది బలంగా చెబుతున్నప్పటికీ.. మాకు నమ్మకాలు లేవు దొర అంటున్నారు ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్. రిలీజ్ కు కేవలం కొద్దీ రోజులు మాత్రమే ఉండటం.. ఇంకా ప్రమోషన్లను స్టార్ట్ చేయకపోవడం డౌట్ కలిగిస్తోంది. అదే టైంలో యంగ్ హీరో శ్రీ విష్ణు, నటి సమంత తమ సినిమాలను మే 9నే రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించడం వీరమల్లు ఆ రోజున రాదన్న అనుమానాలు…
టాలీవుడ్ యంగ్ హీరోలో శ్రీవిష్ణు ఒకరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. హిట్ ఫట్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు.తన ప్రతి ఒక సినిమాలో ఏదో ఒక కొత్త తరహా పాయింట్ ను హైలెట్ చేస్తూ ఉంటాడు. చివరగా గత ఏడాది ‘స్వాగ్’ ,‘ఓం భీమ్ బుష్’ వంటి సినిమాలతో వచ్చాడు. ఈ రెండు చిత్రాలు మంచి కామెడి బేస్ తో విడుదలైనప్పటి బాక్సాఫీస్ వద్ద ఆశించిన…
Sri Vishnu About Swag Movie: ‘శ్వాగ్’ సినిమాను ఆస్వాదించలేకపోయిన ఆ 10 శాతం మందికి కూడా తన తర్వాత సినిమాతో పూర్తి వినోదాన్ని ఇస్తానని హీరో శ్రీ విష్ణు మాటిచ్చారు. ప్రేక్షకులకు వడ్డీతో సహా వినోదాన్ని అందిస్తా అని, లేదంటే లావైపోతాను అని సరదాగా అన్నారు. ఏ సినీ నేపథ్యం లేని తనను ఈ స్థాయిలో ఉంచిన తెలుగు ప్రేక్షకుల రుణం తీర్చుకుంటూనే ఉంటానని శ్రీ విష్ణు చెప్పారు. హసిత్ గోలి దర్శకత్వంలో శ్రీ విష్ణు…
Swag : టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయం అయిన శ్రీ విష్ణు హీరోగా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.ఈ యంగ్ హీరో ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. విభిన్న కథలను ఎంచుకుంటూ వరుస హిట్స్ అందుకుంటున్నాడు.ఈ యంగ్ హీరో రీసెంట్ గా “ఓం భీం బుష్ ” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమాలో శ్రీ…
శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతీ ముకుందన్, కామక్షి భాస్కర్ల, ప్రియావడ్లమాని, ఆయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి, షాన్ కక్కర్, సూర్య శ్రీనివాస్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన సినిమా ఓం భీం బుష్. వీ సెల్యులాయిడ్ బ్యానర్ పై, శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన యువి క్రియేషన్స్ సమర్పణలో సునీల్ బలుసు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకి రాజ్ తోట సినిమాటోగ్రఫి బాధ్యతలు చేపట్టగా.. సన్నీ ఎంఆర్…
శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కలిసి ఒక సినిమా చేస్తున్నారు. హర్ష కొనుగంటి దర్శకత్వంలో యువి క్రియేషన్స్, వి సెల్యులాయిడ్స్ సంయుక్తంగా ఒక సినిమా నిర్మితమైంది. ఈ సినిమాకి ఓం భీమ్ బుష్ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా మార్చి 22న థియేట్రికల్ రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు. హుషారు ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో రిలీజ్ కాబోతున్న ఈ…
Samajavaragamana: శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ జంటగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సామజవరాగమన. హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా ఈ సినిమాను నిర్మించాడు. గత నెలలో రిలీజ్ అయిన ఈ సినిమా ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ చిత్రం విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
Em chestunnav Teaser Launched: యంగ్ డైరెక్టర్ భరత్ మిత్ర దర్శకత్వంలో విజయ్ రాజ్ కుమార్, నేహా పఠాని హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఏం చేస్తున్నావ్’. NVR ప్రొడక్షన్, SIDS క్రియేటివ్ వరల్డ్ బ్యానర్లపై నవీన్ కురవ, కిరణ్ కురవ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి మెలోడీ సెన్సేషన్, మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ సంగీతం అందించారు. ఈ సినిమా పాటలు ఇప్పటికే విడుదలై శ్రోతల్ని ఆకట్టుకుంటున్న క్రమంలో తాజాగా మూవీ టీజర్ విడుదల…