రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, హను రాఘవపూడి సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సినిమా చేయాల్సి ఉంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసాడు సుందీప్ రెడ్డి. ఇటీవల కాస్టింగ్ కాల్ ప్రకటించగా కొత్త నటీ నటులను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. మొత్తంగా సమ్మర్‌లోనే స్పిరిట్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సందీప్ రెడ్డి హీరో…
ఇప్పటి వరకు సందీప్ రెడ్డి వంగ చేసిన సినిమాలు ఒక ఎత్తైతే ప్రభాస్ స్పిరిట్ మరో ఎత్తు అనేలా రాబోతోంది. చెప్పాలంటే అనిమల్‌లో సందీప్ చూపించిన వైలెన్స్ జస్ట్ శాంపిల్ మాత్రమే. అందులోను ఫస్ట్ టైం ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. పైగా డ్యూయెల్ రోల్ అనే టాక్ కూడా ఉంది. ప్రభాస్ పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతుందట. ఇప్పటివరకు చూడని విధంగా ప్రభాస్‌ని సరికొత్త కోణంలో చూపించబోతున్నాడట సందీప్ రెడ్డి. అందుకే స్పిరిట్ ఎప్పుడొచ్చిన…
సెట్స్ పైకి వెళ్లకుండానే క్యూరియాసిటి కలిగిస్తోన్న సినిమా స్పిరిట్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న అప్ కమింగ్ ప్రాజెక్ట్ గురించి ఓ ఇంటస్ట్రింగ్ మ్యాటర్ లీకైంది.ఏడాదికి మినిమం రెండు సినిమాలను దింపేయాలన్న ఉద్దేశంతో సినిమాలు ఎనౌన్స్ చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు డార్లింగ్ ప్రభాస్. ఒకటా రెండా చేతిలో ఎన్ని ప్రాజెక్టులున్నాయో ఆయనకైనా తెలుసా అనేంతలా లైపన్ ఉంది. ప్రెజెంట్ రాజా సాబ్, ఫౌజీ చిత్రాలు చేస్తున్న డార్లింగ్ డైరీలో సలార్2, కల్కి2 ఉండనే ఉన్నాయి. ఇవే కాకుండా…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా వరుస ప్రాజుక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ‘ది రాజా సాబ్’, ‘ఫౌజీ’ చిత్రాల్లో నటిస్తున్న ప్రభాస్ ఈ సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ రెండు సినిమాల్లో వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తున్నాడు మన డార్లింగ్. అయితే ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే సినిమా కూడా చేయబోతున్న విషయం తెలిసిందే. సందీప్ తన డైరెక్షన్‌లో…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాల్లో ‘స్పిరిట్’ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్‌తో బిజీగా ఉన్న సందీప్ రెడ్డి వంగా, సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్‌తో మ్యూజిక్ సిట్టింగ్స్ ఎప్పుడో స్టార్ట్ చేశాడు. అలాగే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది. ఈ క్రమంలో స్టార్ క్యాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు సందీప్. అయితే ఈ సినిమాలో విలన్ ఎవరు అనే…
Spirit : ప్రభాస్ ప్రతీ సినిమాతో తన పాన్ ఇండియా స్టార్ డమ్ అంతకంతకూ పెంచుకుంటున్నాడు. తన క్రేజ్ ప్రస్తుతం ఇండియాకే పరిమితం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది.
టాలీవుడ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తూ వెళుతున్నారు. ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. మరోవైపు దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్‌లో ‘ఫౌజీ’ సినిమా కూడా స్టార్ట్ చేశాడు. ఇక దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే సినిమాను కూడా లైన్‌లో పెట్టాడు. Also Read : Kollywood…
Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన సినిమాల స్పీడ్ పెంచాడు. తన లైనప్ లో ఇప్పుడు ఏకంగా అరడజన్ కు పైగా సినిమాలున్నాయి.
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి డైరెక్షన్‌లో ‘ది రాజాసాబ్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. ఇక యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రానికి ‘స్పిరిట్’ అనే టైటిల్‌ను ఇప్పటికే ఖరారు చేశారు. పోలీస్ డ్రామాగా ఇది రూపొందనుంది. ఇటీవలే స్పిరిట్ మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభం కాగా.. తాజాగా నిర్మాత భూషణ్ కుమార్ షూటింగ్ అప్‌డేట్…
సందీప్ రెడ్డి వంగా తోలి సినిమాతో అర్జున్ రెడ్డితో సెన్సేషనల్ హిట్ కొట్టి సెన్సేషన్ క్రియేట్ చేసాడు. అదే సినిమాను హిందీలో తెరకెక్కించి బి టౌన్ సెన్సేషన్ క్రియేట్ చేసాడు. ఆ తర్వాత బాలీవుడ్ ప్రిన్స్ రన్ బీర్ కపూర్ తో తెరకెక్కించిన యానిమల్ సినిమాతో ఖాన్ ల రికార్డులు బద్దలు కొట్టాడు. ఇక సందీప్ తరువాతి సినిమా ఎవరితో చేస్తాడు అనే తరుణంలో తన తర్వాతి సినిమాను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ప్రకటించాడు…