Spirit : సందీప్ రెడ్డి స్పెషల్ కండిషన్స్.. ప్రభాస్ గ్రీన్ సిగ్నల్!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, హను రాఘవపూడి సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సినిమా చేయాల్సి ఉంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసాడు సుందీప్ రెడ్డి. ఇటీవల కాస్టింగ్ కాల్ ప్రకటించగా కొత్త నటీ నటులను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. మొత్తంగా సమ్మర్‌లోనే స్పిరిట్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సందీప్ రెడ్డి హీరో ప్రభాస్‌కు కొన్ని కండిషన్స్ పెట్టగా అందుకు డార్లింగ్ కూడా అందుకు ఓకె చెప్పినట్టుగా సమాచారం.
Also Read : Kayadu : విశ్వక్ సేన్ తో రొమాన్స్ చేయబోతున్న’కయ్యదు లోహర్’
ఈ సినిమాలో ఫస్ట్ టైం పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు ప్రభాస్. దీంతో ప్రభాస్ లుక్ రివీల్ కాకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు సందీప్. అందుకే. స్పిరిట్ మొదలు పెట్టిన తర్వాత పూర్తిగా ఈ సినిమా మీదే డార్లింగ్ ఫోకస్ ఉండేలా చూస్తున్నాడట. అలాగే ఈ ప్రాజెక్ట్ జరుగుతున్న సమయంలో మరో సినిమా చేయకూడదని షరతు విధించాడట. ప్రభాస్ కూడా స్పిరిట్‌ను చాలా స్పెషల్‌గా ట్రీట్ చేసేలా రెడీ అవుతున్నాడు. తన లుక్ లీక్ కాకూడదనే ఉద్దేశంతో సందీప్ పెట్టిన షరతులకు ఓకె చెప్పాడట. దీంతో స్వయంగా సందీప్ రెడ్డి రివీల్ చేసే వరకు స్పిరిట్ నుంచి ప్రభాస్ లుక్ బయటికొచ్చే ఛాన్స్ లేదు. అసలే సందీప్ హీరోలు చాలా వైల్డ్‌గా ఉంటారు. రెబల్ స్టార్ ను ఏ రేంజ్ లో చూపిస్తాడోనని ఫ్యాన్స్ ఇప్పటినుండే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
Also Read
- Hero's As Directors : హిట్టు కోసం తమ సినిమాలు తామే తీసుకుంటున్న టాలీవుడ్ హీరోలు..
- Raghav Juyal: 'ది ప్యారడైజ్' ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
- Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
- Dhanush's 'OM' : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ "ఓమ్".. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
తాజావార్తలు
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
Telangana Irrigation: రైతులకు గుడ్‌న్యూస్.. జూరాల నుంచి దశలవారీగా నీటి విడుదలకు ప్రభుత్వం ప్లాన్..!
-
Japan vs India: హమ్మయ్య.. బయటపడ్డ భారత్.. పసికూన జపాన్‌పై తృటిలో తప్పిన ఓటమి!
-
BIS Certification: మొబైల్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కొత్త రూల్.. ఇక నాసిరకం టెంపర్డ్ గ్లాస్‌కు చెక్..!
ట్రెండింగ్
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!