Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ ‘స్పిరిట్’ కు ముహూర్తం ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పటి వరకు సందీప్ రెడ్డి వంగ చేసిన సినిమాలు ఒక ఎత్తైతే ప్రభాస్ స్పిరిట్ మరో ఎత్తు అనేలా రాబోతోంది. చెప్పాలంటే అనిమల్‌లో సందీప్ చూపించిన వైలెన్స్ జస్ట్ శాంపిల్ మాత్రమే. అందులోను ఫస్ట్ టైం ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. పైగా డ్యూయెల్ రోల్ అనే టాక్ కూడా ఉంది. ప్రభాస్ పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతుందట. ఇప్పటివరకు చూడని విధంగా ప్రభాస్‌ని సరికొత్త కోణంలో చూపించబోతున్నాడట సందీప్ రెడ్డి. అందుకే స్పిరిట్ ఎప్పుడొచ్చిన సరే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల ఊచకోత కోస్తుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేసుకుంటున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు సందీప్.
Also Read : Thandel : తండేల్ పై భారీ ఆశలు పెట్టుకున్న అక్కినేని అభిమానులు
Also Read
- Sai Durgha Tej: పవన్ కల్యాణ్‌తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
- Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్... హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
అయితే ఈ సినిమా షూటింగ్ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. వాస్తవానికైతే గతేడాది చివర్లోనే స్పిరిట్ సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వలన వాయిదా వేశారు. రాబోయే మార్చిలో ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించబోతున్నారట. ఆ తర్వాత సమ్మర్‌లో రెగ్యూలర్ షూటింగ్‌కు వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా ప్రభాస్‌తో లుక్ టెస్ట్ షూట్ గురించి సందీప్ డిస్కస్ చేసినట్టుగా సమాచారం. అతి త్వరలోనే ప్రభాస్ టెస్ట్ కట్ ఉండనుంది. ఇక ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను షూటింగ్‌ను ఇండొనేషియా రాజధాని జకార్తాలో ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే సందీప్ అక్కడ లొకేషన్ రెక్కీ కూడా చేసినట్టు టాక్. అక్కడ కొన్ని పోలీస్ సీన్స్ షూట్ చేయబోతున్నారట. త్వరలోనే షూటింగ్‌తో అప్డేట్‌తో పాటు స్టార్ క్యాస్టింగ్‌కు సంబంధించిన వివరాలు వెల్లడించనున్నారు మేకర్స్.
తాజావార్తలు
-
Samsung Galaxy F70 5G: సామ్ సంగ్ Galaxy F70 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 120Hz డిస్‌ప్లే!
-
CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
-
Rashmika : 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం జాడేది?
ట్రెండింగ్
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!