Home
Spirit
Spirit News
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సోదరుడు, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగ ఎన్టీవీ పాడ్‌కాస్ట్ షోలో పాల్గొని తమ రాబోయే ప్రాజెక్ట్‌లకు సంబంధించిన ఆసక్తికర వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ చిత్రం ‘స్పిరిట్’ (Spirit) తర్వాత సందీప్ చేపట్టబోయే ప్రాజెక్టుల రోడ్‌మ్యాప్‌ను ఆయన వివరించారు.’స్పిరిట్’ పూర్తయిన తర్వాత సందీప్ వంగ దాదాపు 6 నెలల పాటు విరామం తీసుకుంటారని ప్రణయ్ చెప్పారు. ఆ తర్వాతే మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘యానిమల్ పార్క్’… -
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ సోదరుడు, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగ తాజాగా ఎన్టీవీ పాడ్ కాస్ట్ షోలో పాల్గొని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎన్ని వేల కోట్లు కొల్లగోడుతుంది అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ యానిమల్’ సినిమాను సుమారు రూ. 83 కోట్లతో నిర్మిస్తే బాక్సాఫీస్ వద్ద రూ. 900 కోట్ల మార్కును తాకి సంచలనం… -
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్… ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ సెట్లో చాలా పక్కాగా, రాజీ పడకుండా పనిచేస్తారని ఆయన సోదరుడు, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగ తెలిపారు. తాజాగా ఎన్టీవీ పాడ్ కాస్ట్ షోలో పాల్గొన్న ఆయన ఈ మేరకు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా ప్రేక్షకులందరూ ఆసక్తికరంగా… -
Spirit Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘స్పిరిట్’ రిలీజ్ డేట్లో నో ఛేంజ్!
Spirit Release Date: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్పిరిట్’. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌కు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి మేకర్స్ నుంచి కీలక స్పష్టత వచ్చింది. ‘స్పిరిట్’ రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశం ఉందంటూ ఇటీవల సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. అయితే… -
Prashanth Neel: ‘డ్రాగన్’ షూటింగ్‌కు బ్రేక్.. ప్రభాస్‌తో ‘సలార్-2’ మొదలుపెట్టనున్న ప్రశాంత్ నీల్?
Prashanth Neel: యంగ్ టైగర్ ఎన్టీఆర్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలకు సంబంధించి ప్రస్తుతం టాలీవుడ్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’, ‘సలార్-2’ చిత్రాల షూటింగ్ షెడ్యూల్స్‌పై సోషల్ మీడియాలో పలు కథనాలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ భుజానికి శస్త్రచికిత్స జరగడంతో ఆయనకు సుమారు రెండు నెలల విశ్రాంతి అవసరమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ‘డ్రాగన్’ షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు సమాచారం. అయితే ఎన్టీఆర్… -
Spirit: స్పిరిట్ షూటింగ్’కి నెల రోజుల బ్రేక్
రెబెల్ స్టార్ ప్రభాస్, డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం ‘స్పిరిట్’ . ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాల తర్వాత సందీప్ తెరకెక్కిస్తున్న సినిమా కావడం, పైగా ప్రభాస్ కాప్ రోల్లో కనిపిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రపంచవ్యాప్తంగా అపారమైన అంచనాలు నెలకొన్నాయి. తాజాగా KJQ సినిమా టీమ్‌తో జరిపిన ఇంటర్వ్యూలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ షూటింగ్‌కి సంబంధించిన కీలక విశేషాలను పంచుకున్నారు. గత నాలుగు, ఐదు… -
2027 Movies : క్రేజీ మూవీస్ అన్నీ 2027లోనే.. పోటీలో బాలయ్య, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మోస్ట్ అవైటెడ్ అండ్ బిగ్ బడ్జెట్ పాన్-ఇండియా సినిమాలు తమ విడుదల తేదీలను భారీగా మార్చుకుంటున్నాయి. 2025, 2026 లలోనే థియేటర్లలో సందడి చేయాల్సిన పలు భారీ చిత్రాలు విజువల్ ఎఫెక్ట్స్ పనులు, మేకింగ్ ఆలస్యం మరియు డేట్ల సర్దుబాట్ల కారణంగా ఏకంగా 2027 కి వాయిదా పడుతున్నాయి. దీంతో 2027 నాటికి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కాంపిటీషన్ నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది. రెబెల్ స్టార్ ప్రభాస్, ‘యాక్షన్ సెన్సేషన్’ సందీప్ రెడ్డి… -
Spiritలో ఆ స్టార్ హీరోయిన్ స్పెషల్ అపియరెన్స్? ఇది నిజమేనా డార్లింగ్!
Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అత్యంత ప్రతిష్ఠాత్మక తెరకెక్కిస్తున్న చిత్రం ‘స్పిరిట్’ (Spirit). ఈ సినిమా గురించి రోజుకో కొత్త వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలు నెలకొనగా, తాజాగా మరో ఇంట్రెస్టింగ్ బజ్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. తాజా ప్రచారం ప్రకారం.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఈ సినిమాలో… -
SPIRIT Karnataka Rights : ‘స్పిరిట్’ కన్నడ రైట్స్ కొనుగోలు చేసిన బడా నిర్మాణ సంస్థ
ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కలయికలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ స్పిరిట్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆ మధ్య రిలీజ్ చేసిన పోస్టర్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది స్పిరిట్. కాగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ బిజినెస్ డీల్స్ క్లోజ్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక మైండ్ బ్లోయింగ్… -
Sandeep Reddy: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన వంగా.. ‘స్పిరిట్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్!
Sandeep Reddy: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’. డార్లింగ్ అభిమానులతో పాటు, సినీ ప్రియులు, ట్రేడ్ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజాగా సినిమా షూటింగ్ పురోగతిపై కీలక అప్డేట్ ఇచ్చారు. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. “స్పిరిట్’…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Niharika Konidela : J.D. చక్రవర్తి కాళ్లు మొక్కిన నిహారిక కొణిదెల
-
Pocket Rockets : విదేశీ చదువుల కోసం శ్రీలంకలో గ్యాంబ్లింగ్.. బస్తీ కుర్రాళ్ల జీవితాలతో ఆడుకున్న ఆ అందమైన అమ్మాయి ఎవరు?
-
AP Municipal Election Results: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్..! మున్సిపాలిటీల్లో టీడీపీ హవా
-
NASA: భూమి వైపు దూసుకువస్తోన్న నాసా టెలిస్కోప్.. క్రాష్ జోన్లో హైదరాబాద్, ముంబై..
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
ట్రెండింగ్
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!
-
Dhanteras Story : అమృత కలశంతో సముద్రం నుంచి ధన్వంతరి.. ధన్తేరస్ వెనుక అసలు కథ ఇదే!