Home
Spain
Spain News
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
Hockey World Cup 2026: పురుషుల హాకీ ప్రపంచకప్ 2026లో జర్మనీ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. బెల్జియంలోని వావ్రేలో ఆదివారం (ఆగస్టు 30) జరిగిన ఫైనల్లో స్పెయిన్‌పై 1-0 గోల్ తేడాతో విజయం సాధించి టైటిల్‌ను నిలబెట్టుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన జర్మనీ మరోసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుని సత్తా చాటింది. హోరాహోరీగా సాగిన తుది పోరులో తొలి రెండు క్వార్టర్లలో ఇరు జట్లూ గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ స్కోరు నమోదు కాలేదు. స్పెయిన్… -
Trump: డెమోక్రాట్లు గెలిస్తే అమెరికాకు అదే గతి.. స్పెయిన్ వలసపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
రాత్రికి రాత్రే స్పెయిన్‌ను వలసలు ముంచెత్తాయి. గంటల వ్యవధిలోనే 60 వేల మంది వలసదారులు దండెత్తారు. దీంతో స్పెయిన్ వలస సంక్షోభం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా స్పెయిన్ వలస సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. -
FIFA ఫైనల్లో ట్రంప్‌కు ఊహించని అవమానం.. అసలేం జరిగిందంటే?
FIFA: ఫిఫా పురుషుల ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ అట్టహాసంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కేవలం స్పెయిన్ విజయం వల్లే కాకుండా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఎదురైన చేదు అనుభవం కారణంగా కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. న్యూయార్క్–న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ట్రోఫీ ప్రదానోత్సవంలో ట్రంప్‌కు ప్రేక్షకుల నుంచి హూటింగ్ ఎదురవడం, అనంతరం FIFA అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినో ఆయనను స్టేజ్‌పై పక్కకు జరపడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్పెయిన్ ఫైనల్లో… -
FIFA World Cup Prize Money: ఛాంపియన్ స్పెయిన్‌కు ఎన్ని కోట్ల ప్రైజ్ మనీ లభించిందంటే.?
ఫిఫా వరల్డ్ కప్ 2026లో స్పెయిన్ చరిత్ర సృష్టించింది. న్యూజెర్సీలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను 1-0తో ఓడించి రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ విజయంతో స్పెయిన్ ప్రపంచ కప్ ట్రోఫీని కైవసం చేసుకోవడమే కాకుండా రికార్డు స్థాయి ప్రైజ్ మనీని కూడా సొంతం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ ఆరంభం నుంచే ఆధిపత్యం చెలాయించింది. మొత్తం 120 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో స్పెయిన్ అర్జెంటీనా గోల్ పోస్ట్ పై ఏకంగా… -
FIFA World Cup: ఫ్రాన్స్‌కు ఫ్యూజులు అవుట్.. ఫైనల్లోకి దూసుకెళ్లిన స్పెయిన్..!
Spain vs France: ఫిఫా వరల్డ్ కప్ 2026లో ‘స్పెయిన్’ మరోసారి తన సత్తా చాటింది. సెమీఫైనల్లో టైటిల్ ఫెవరెట్ గా ఉన్న ఫ్రాన్స్‌ను 2-0 తేడాతో ఓడించి ఘనంగా ఫైనల్‌కు అర్హత సాధించింది. క్రమశిక్షణతో కూడిన ఆట, పటిష్టమైన డిఫెన్స్, వచ్చిన అవకాశాలను గోల్స్‌గా మలచడం ఇలా అన్ని కలిపి లూయిస్ డే లా ఫుయెంటే శిష్యులు విజయం అందుకున్నారు. మికెల్ ఒయార్జబాల్, పెడ్రో పోరో చేసిన గోల్స్ స్పెయిన్‌కు విజయాన్ని అందించాయి. దీంతో ఆదివారం… -
FIFA World Cup 2026: మెరినో మ్యాజిక్.. బెల్జియంపై 2-1 థ్రిల్లర్ విజయంతో సెమీస్‌లోకి స్పెయిన్.!
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026లో స్పెయిన్ మరోసారి తన క్లాస్‌ను ఆట తీరును చూపించింది. క్వార్టర్ ఫైనల్లో బెల్జియంతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 2-1 తేడాతో గెలిచిన లా రొజా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. చివరి నిమిషాల్లో మికెల్ మెరినో గోల్‌తో స్పెయిన్ విజయం ఖాయం చేసుకుంది. ఇప్పటికే ఓసారి పోర్చుగల్‌పై కూడా ఇలాంటి కీలక సమయంలో గోల్ చేసి గెలిపించిన మెరినో.. మరోసారి నాకౌట్ హీరోగా నిలిచాడు. మ్యాచ్ ప్రారంభం నుంచే… -
FIFA World Cup 2026లో అసలైన పోరు మొదలు.. చివరి ఎనిమిది జట్ల షెడ్యూల్ ఇదే.!
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026 ఉత్కంఠభరిత దశకు చేరుకుంది. ప్రీక్వార్టర్ మ్యాచ్‌లు ముగియడంతో క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించిన ఎనిమిది జట్లు ఖరారయ్యాయి. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, మాజీ ఛాంపియన్లు ఫ్రాన్స్, స్పెయిన్, ఇంగ్లండ్‌తో పాటు మొరాకో, నార్వే, బెల్జియం, స్విట్జర్లాండ్ జట్లు కూడా చివరి ఎనిమిదిలో చోటు దక్కించుకున్నాయి. జూలై 10 నుంచి క్వార్టర్ ఫైనల్స్: క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం జూలై 10 నుంచి ప్రారంభం కానున్నాయి.… -
FIFA World Cup 2026: పోర్చుగల్ ఓటమి.. ముగిసిన రొనాల్డో ప్రయాణం.!
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026లో పోర్చుగల్ ప్రయాణం ముగిసింది. ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) తన చివరి ప్రపంచకప్ టోర్నీని నిరాశతో ముగించాడు. రౌండ్ ఆఫ్-16లో జరిగిన ఉత్కంఠభరిత పోరులో పోర్చుగల్ 1-0 తేడాతో స్పెయిన్ (Spain) చేతిలో ఓటమిపాలైంది. దీంతో స్పెయిన్ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించగా.. పోర్చుగల్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. మ్యాచ్ మొత్తం ఇరు జట్లు సమానంగా పోరాడినప్పటికీ.. అదనపు సమయంలో స్పెయిన్‌కు విజయాన్ని అందించాడు… -
The IQ Era థీమ్‌తో MWC 2026 నేడే ప్రారంభం.. ఏ కొత్త ఫోన్ల లాంచ్ కానున్నాయంటే..!
MWC 2026 – The IQ Era: ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ టెక్ ఈవెంట్‌గా గుర్తింపు పొందిన MWC Barcelona 2026 నేటి నుంచి ప్రారంభం కానుంది. స్పెయిన్ లో జరుగుతున్న ఈ మెగా టెక్ సమ్మిట్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు, స్టార్ట్‌ప్‌లు, డెవలపర్లు, టెక్ పరిశ్రమ నిపుణులు హాజరు కానున్నారు. ఈ ఏడాది ఈవెంట్ కు “The IQ Era” అనే థీమ్ తో ఈవెంట్ ను కొనసాగనించనున్నారు. స్మార్ట్ కనెక్టివిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్… -
PM Modi: నేడు పలు దేశాధినేతలతో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ జరుగుతోంది. ఈ సమ్మిట్‌కు దాదాపు 20 దేశాధినేతలను భారత్ ఆహ్వానించింది. ఇప్పటికే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేలు మాక్రాన్‌తో సహా పలు దేశాధినేతలంతా భారత్‌కు చేరుకున్నారు.
తాజావార్తలు
-
Fake Jobs: ఇన్‌స్టాగ్రామ్‌లో ఉద్యోగాల ఎర.. లక్షలు కాజేసిన కేటుగాళ్లను అరెస్ట్ చేసిన కేపీహెచ్‌బీ పోలీసులు..
-
CM Revanth Reddy : బీఆర్ఎస్ను మళ్లీ రానివ్వం.. కేసీఆర్‌ను పాపం వెంటాడుతోంది
-
చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో విద్యార్థుల పార్టీపై పోలీసుల ఆకస్మిక దాడి.. భారీగా మద్యం పట్టివేత!
-
Mitchell Santner: 259 స్కోర్ చేసినా టీమిండియా ఫామ్ చూసి భయమేసింది.. ఆ ఒక్కటే మ్యాచ్‌ను మలుపుతిప్పింది: కివీస్ కెప్టెన్
-
Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!