PM Modi: నేడు పలు దేశాధినేతలతో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- నేడు పలు దేశాధినేతలతో మోడీ భేటీ
- ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ జరుగుతోంది. ఈ సమ్మిట్‌కు దాదాపు 20 దేశాధినేతలను భారత్ ఆహ్వానించింది. ఇప్పటికే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేలు మాక్రాన్‌తో సహా పలు దేశాధినేతలంతా భారత్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పలు దేశాధినేతలతో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. బుధవారం మోడీ బిజిబిజీ షెడ్యూల్‌లో ఉన్నారు.
ఇది కూడా చదవండి: Jagtial Murder: జగిత్యాలలో దారుణం.. నడిరోడ్డుపై యువకుడి హత్య.. వివాహేతర సంబంధమే కారణమా?
Also Read
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
షెడ్యూల్ ప్రకారం ప్రధాని మోడీ నేడు పలు దేశాల దేశాధినేతలతో సమావేశం కానున్నారు. దౌత్య మెగా మారథాన్‌లో భాగంగా హైదరాబాద్ హౌస్‌లో జరిగే సమావేశాల్లో స్పెయిన్, ఫిన్లాండ్, సెర్బియా, క్రొయేషియా, ఎస్టోనియా, భూటాన్, కజకిస్తాన్ దేశాల అగ్ర నాయకులతో మోడీ విడివిడిగా సమావేశం కానున్నారని వర్గాలు తెలిపాయి. షెడ్యూల్ ప్రకారం.. వీరిలో స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్, ఫిన్లాండ్ ప్రధాన మంత్రి ఆంటి పెట్టేరి ఓర్పో, సెర్బియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వుసిక్, క్రొయేషియా ప్రధాన మంత్రి ఆండ్రేజ్ ప్లెన్కోవిక్, ఎస్టోనియా అధ్యక్షుడు అలార్ కారిస్, భూటాన్ ప్రధాన మంత్రి దాషో షెరింగ్ టోబ్గే, కజకిస్తాన్ ప్రధాన మంత్రి ఓల్జాస్ బెక్టోనోవ్ ఉన్నారు.
ఇది కూడా చదవండి: DA Hike 2026: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంపుపై తాజా అప్‌డేట్స్ ఇవే!
ఫ్రెంచ్, బ్రెజిలియన్ నాయకులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారతదేశ పర్యటనలో ఉన్నారు. వ్యూహాత్మక సహకారం, సాంకేతికత, వాణిజ్యం వంటి అంశాలపై ప్రధాన మంత్రి మోడీతో చర్చలు జరిపారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వా కూడా శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యే ముఖ్య నాయకుల్లో ఉంటారని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?