Power Outage: స్పెయిన్, పోర్చుగల్‌లో నిలిచిన విద్యుత్ సరఫరా.. స్తంభించిన జనజీవనం!
- యూరోపియన్ దేశాల్లో నిలిచిన విద్యుత్ సరఫరా..
- యూరోపియన్ విద్యుత్ గ్రిడ్‌లో ఏర్పడిన సమస్య..
- స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్‌లో స్తంభించిన జనజీవనం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Power Outage: యూరప్ దేశాలైన స్పెయిన్, పోర్చుగల్‌తో పాటు ఫ్రాన్స్‌లోని వివిధ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం కొనసాగుతుంది. దీంతో లక్షలాది మంది ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేస్తుంది. అయితే, యూరోపియన్ విద్యుత్ గ్రిడ్‌లో సమస్య ఏర్పడటమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఈ అంశంపై రెడ్ ఎలక్ట్రికా సంస్థ రియాక్ట్ అయింది. విద్యుత్ సరఫరాను త్వరలోనే పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమస్యకు కారణమేంటనే అంశాన్ని విశ్లేషిస్తున్నట్లు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రాసుకొచ్చారు.
Read Also: Allu Aravind : మహిళలను బొద్దింకలతో అందుకే పోల్చాం.. అరవింద్ క్లారిటీ
Also Read
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
అయితే, ఆయా దేశాల కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 12:30 గంటలకు దేశంలోని జాతీయ విద్యుత్ గ్రిడ్ ఆగిపోయినట్లు స్పెయిన్ జాతీయ రైల్వే కంపెనీ రెన్‌ఫే ప్రకటించింది. దీంతో రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయినట్లు తెలిపింది. పవర్ నిలిచిపోవడంతో వార్షిక మ్యాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఆగిపోయినట్లు తెలుస్తుంది. అలాగే, విమానాశ్రయాలు, టెలీ కమ్యూనికేషన్లపైనా తీవ్ర ప్రభావం పడటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
తాజావార్తలు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!