వైన్ ఎంత కాలం నిల్వ ఉంచితే అంత టేస్ట్ ఉంటుంది. ధర కూడా అదే రేంజ్ లో ఉంటుంది. పాతకాలం నాటి వైన్ బాటిల్స్ కోసం చాలా మంది వెతుకుతుంటారు. స్పెయిన్‌లో ఆర్టియో రెస్తారెంట్ వైన్‌కు ప్రసిద్ధి. ఇక్కడ పాతకాలం నాటి వైన్ దొరుకుతుంటుంది. ఈ రెస్టారెంట్‌లో వైన్ సేవించేందుకు అధిక సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. అయితే, బుధవారం రోజున ఓ జంట వైన్ కోసం రెస్టారెంట్‌కు వచ్చింది. కావాల్సిన వైన్ కొనుగోలు చేయడమే కాకుండా అక్కడి…
ప్రపంచంలో అనేక దేశాల్లో అగ్నిపర్వతాలు ఉన్నాయి. అయితే, కొన్ని ఇనాక్టీవ్‌గా ఉంటే, కొన్ని మాత్రం యాక్టీవ్ గా ఉంటాయి. ఎప్పుడు అవి బద్దలు అవుతాయో తెలియదు. నిత్యం పొగలు, బూడిదను వెదజల్లుతూ ఉంటాయి. స్పెయిన్ దేశంలో అగ్నిపర్వతాలు అధిక సంఖ్యలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ దేశంలోని కేనరీ ఐలాండ్‌లో గత నెల రోజులుగా అగ్నిపర్వతం లావాను విడుదల చేస్తున్నది. ఈ లావా ప్రవాహం ఇప్పుడు సమీపంలోని పట్టణంలోకి ప్రవేశించింది. పట్టణంలోకి లావా ప్రవేశంచడంతో అధికారులు అప్రమత్తం…
ప్రశాంతతకు నిలయమైన యూరప్ ఖండంలో అగ్నిపర్వతాలు ఎక్కువగా ఉన్నాయి. అవి ఎప్పుడు పేలిపోతాయో అంచనా వేయడం కష్టమే. స్పెయిన్‌లోని సలా పాల్మాలోని టోడోక్ అనే అగ్ని పర్వతం బద్దలైంది. ఈ పర్వతం నుంచి పెద్ద ఎత్తున పొగ, ధూళితో పాటుగా లావా ఎగసిపడుతున్నది. ఆ అగ్నిపర్వతానికి సమీపంలో ఉన్న లాపార్మాలోని ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోయారు. అయితే, ఆ గ్రామంలోని కుక్కలను పాఠశాల స్థలంలో తాత్కాలికంగా ఆవాసం కల్పించారు. వీటికి డ్రోన్‌ల ద్వారా ఆహారాన్ని అందిస్తున్నారు. అగ్నిపర్వతం…
మనదేశంలో ఉమ్మడి కుటుంబాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. తల్లీదండ్రులు, కొడుకు, కోడలు, వారి పిల్లలు ఇలా ఉమ్మడి కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కరోనా కారణంగా చాలామంది నగరాల నుంచి తిరిగి గ్రామాలకు వలస వెళ్లిపోయారు. ఉద్యోగాలు కోల్పోవడంతో గ్రామాల్లో తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తున్నారు. మనదేశంలో 30 ఏళ్లు దాటిన లక్షలాది మంది యువత ఇప్పటికీ తల్లిదండ్రుల సంపాదనపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే, స్పెయిన్‌లోని ప్రభుత్వం ఓ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. తల్లి…
పార్లమెంట్‌లో దేశంలోని సమస్యల గురించి నేతలు సీరియస్‌గా చర్చ చేస్తున్నారు. చర్చిస్తున్న సమస్యలపై స్పీకర్ మాట్లడుతున్న సమయంలో అనుకోకుండా ఓ అతిధి సభలోకి ప్రవేశంచింది. దానిని చూసి స్పీకర్ షాక్ కావడమే కాకుండా గట్టిగా నోటిని మూసేకున్నారు. అంతలో సభలో కలకలం రేగింది. నేతులు అటూ ఇటూ పరుగులు తీశారు. వీరిని అంతలా పరుగులు పెట్టించిన అతిధి ఎదో కాదు… చిన్న ఎలుక. ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు. పార్లమెంట్ భవనంలోకి వచ్చేసింది. …
పిల్లలపై తల్లిదండ్రులు కోప్పడటం సహజమే. తిట్టినపుడు పిల్లలు అలుగుతారు. కొంతమంది పిల్లలు ఇంట్లోనుంచి చెప్పకుండా బయటకు వెళ్లిపోతుంటారు. కానీ, స్పెయిన్ కు చెందిన కాంటో అనే యువకుడు కొంత వినూత్నంగా చేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. 2012లో కాంటోని ట్రాక్ సూట్ వేసుకొని బయటకు వెళ్లొద్దని మందలించారని, పెరట్లో గుహ తవ్వడం మొదలు పెట్టాడు. స్కూల్ నుంచి వచ్చిన తరువాత కూడా ఆ గుహను తవ్వడం చేస్తుండేవాడు. కొన్ని రోజుల తరువాత అతనికి తన స్నేహితుడు…
కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న తరుణంలో స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తున్నారు. విద్యాలయాలు కరోనా వ్యాప్తికి కారణమౌతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచదేశాల్లో కరోనా భయం ఇంకా వెంటాడుతూనే ఉన్నది. కొన్ని దేశాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా మళ్ళీ రాదనే గ్యారెంటీ లేకపోవడంతో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటె, స్పెయిన్ దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ ఏ స్థాయిలో ఉన్నదో చూశాం. గతంలో ఆ దేశంలో పెద్ద…