స్పెయిన్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. వాలెన్సియాలో అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 24 మంది మరణించినట్లు తెలుస్తోంది.
రష్యా నుంచి హెలికాప్టర్‌తో సహా ఉక్రెయిన్‌కు పారిపోయిన ఓ పైలట్ (Russian pilot) స్పెయిన్‌లో శవమై కనిపించాడు. ఈ విషయాన్ని ఆ దేశ ప్రభుత్వరంగ మీడియా వెల్లడించింది. పైలట్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారని పేర్కొంది.
రైతుల నిరసనలు ఒక్క ఢిల్లీలోనే కాదు. ఫ్రాన్స్‌లో విదేశీ పోటీ నుంచి మెరుగైన వేతనం, రక్షణ కోసం డిమాండ్లు, జర్మనీలో వ్యవసాయ డీజిల్‌పై పన్ను మినహాయింపును దశలవారీగా తొలగించడం, ఇతర దేశాలలో ఈయూ పర్యావరణ నిబంధనలకు సవాళ్లు వంటి వివిధ కారణాల వల్ల యూరోపియన్ దేశాలు ఇటీవలి కాలంలో రైతుల నిరసనను చవిచూశాయి.
Same Gender Couple carried and blessed with baby in Spain: ఈ భూప్రపంచంలో ఓ మహిళ బిడ్డకు జన్మనివ్వడం సహజమే. ఇటీవలి సంవత్సరాల్లో స్వలింగ జంటలు కూడా పలు పద్దతుల ద్వారా బిడ్డకు జన్మనిస్తున్నాయి. అయితే స్వలింగ జంటలు బిడ్డకు జన్మనివ్వడమే పెద్ద విచిత్రం అనుకుంటే.. ఏకంగా ఇద్దరు కలిసి ఒక బిడ్డనే కడుపున మోయడం అనేది పెద్ద మిరాకిలే అని చెప్పాలి. ఈ విచిత్ర ఘటన స్పెయిన్‌లో చోటుచేసుకుంది. స్పెయిన్‌లోని ఓ లెస్బియన్…
Spain: స్పెయిన్‌లోని రోమన్ క్యాథలిక్ చర్చికి సంబంధించి చాలా దిగ్భ్రాంతికర ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ రెండు లక్షలకు పైగా మైనర్ బాలికలు లైంగిక దాడికి గురవుతున్నారు.
Spain News: స్పెయిన్‌లోని ముర్సియా నగరంలోని నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 13 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. ఉదయం 6 గంటలకు థియేటర్ నైట్ క్లబ్‌లో మంటలు చెలరేగాయి.. వేగంగా ఆ ప్రాంతమంతా వ్యాపించాయి.
C 295 Transport Aircraft Bharat : భారత వైమానిక దళ సామర్థ్యం మరింత పెరగనుంది. భారత వాయుసేన అమ్ముల పొదిలో కొత్త యుద్ధ విమానాలు రానున్నాయి. బుధవారం స్పెయిన్ లోని సెవెల్లేలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న భారత వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్ వీఆర్ చౌదరికి తొలి సీ–295 విమానాన్ని స్పెయిన్ అధికారులు అందిచారు. ఈ విమానం శుక్రవారం భారత్ కు చేరుకోనుంది. అందులో కాసేపు ప్రయాణించారు భారత వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్…
Cabrales cheese: చీజ్ ని చాలా వాటిలో ఉపయోగిస్తూ ఉంటారు. పిజ్జా తయారీలో అయితే ఇది చాలా ముఖ్యమైనది. పిజ్జా ఆర్డర్ చేసేటప్పుడే మనకు ఎక్స్ ట్రా ఛీజ్ అనే అప్షన్ కూడా ఉంటుంది. కేవలం పిజ్జాలోనే కాకుండా సాధారణంగా ఇంట్లో చేసుకునే కొన్ని వంటకాల్లో కూడా దీనిని విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే దీని ధర ఎంత ఉంటుంది. మహా అయితే రెండు వందలో మూడు వందలో ఉంటుంది. అలా ఉంటుంది కాబట్టే మనకు అన్ని…
ఫిఫా ఉమెన్స్ ఫుట్ బాల్ వరల్డ్ కప్ లో స్పెయిన్ స్పెయిన్ జట్టు సంచలనం సృష్టించింది. తొలిసారి ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ లో విశ్వ విజేతగా నిలిచింది. సిడ్నీ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై 0-1 తేడాతో గెలిచి మొట్టమొదటి ప్రపంచకప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.