Home
South Korea
South Korea News
-
CM Revanth Reddy: సీఎం రేవంత్ బృందం విదేశీ పర్యటనలో కుదిరిన ఒప్పందాలు ఇవే..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలో పలు ఒప్పందాలు కుదిరాయి. ఈ పర్యటనలో మొత్తం రూ.31532 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. దాదాపు 30,750 కొత్త ఉద్యోగాలు రానున్నట్లు తెలిసింది. మొత్తం 19 కంపెనీలతో సంప్రదింపులు.. ఒప్పందాలు జరిగింది. పలు కీలక ఒప్పందాలతో అమెరికా, దక్షిణ కొరియా పర్యటన విజయవంతంగా ముగిసింది. -
CM Revanth Reddy: సౌత్ కొరియాలో అడుగుపెట్టిన రేవంత్ రెడ్డి.. సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు లక్ష్యంతో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం చేపట్టిన విదేశీ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకుని దక్షిణ కొరియా చేరుకున్నారు. -
Samsung: 55 ఏళ్ల చరిత్రలో అతి పెద్ద సమ్మెకు పిలుపునిచ్చిన శాంసంగ్ వర్కర్స్
Samsung workers strike: సౌత్ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ 55 ఏళ్ల చరిత్రలోనే అతి పెద్ద సమ్మెను ఎదుర్కొంటుంది. దేశంలోనే అతి పెద్ద యూనియన్ అయిన శాంసంగ్ వర్కర్ల యూనియన్ నేటి నుంచి మూడు రోజుల పాటు కంపెనీ నుంచి వాకౌట్ చేసింది. -
Kim Jong Un’s sister: అలా చేశారో విధ్వంసమే.. సౌత్ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్..!
నార్త్ కొరియా సరిహద్దులకు సమీపంలోని తమ దీవులలో ఈ డ్రిల్స్ చేయడం తీవ్ర ఆందోళనకు దారి తీసింది. దీనిపై నార్త్ కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ తాజాగా రియాక్ట్ అయ్యింది. బార్డర్లో సైనిక విన్యాసాలు చేపట్టడం.. తమ సార్వభౌమాధికారానికి భంగం కలిగించడమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. -
Road Accident : ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పాదచారులను ఢీకొట్టిన కారు.. తొమ్మిది మంది మృతి
Road Accident : దక్షిణ కొరియాలో దారుణం చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం సెంట్రల్ సియోల్‌లోని ట్రాఫిక్ లైట్ వద్ద వేచి ఉన్న పాదచారులను కారు ఢీకొట్టడంతో తొమ్మిది మంది మరణించారు.. -
North Korea: అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ సైనిక విన్యాసాలు.. నార్త్ కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం..!
North Korea: ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం దక్షిణ కొరియా, జపాన్, అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలను ఉత్తర కొరియా తీవ్రంగా ఖండించింది. -
North Korea: K-పాప్, సినిమాలు షేర్ చేయడమే పాపం.. బహిరంగా మరణశిక్షలు విధిస్తున్న కిమ్..
North Korea: కిమ్ జోంగ్ ఉన్ పాలనలో ఉన్న ఉత్తర కొరియా ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. కిమ్, కిమ్ తాత, కిమ్ తండ్రి గురించి ప్రగల్భాలు పలకడంతోనే ఆ దేశం నడుస్తోంది. -
South Korea: సౌత్ కొరియా బ్యాటరీల ఫ్యాక్టరీలో ప్రమాదం.. 20 మంది మృతి
దక్షిణ కొరియా బ్యాటరీ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 20 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారని తెలిపారు. దాదాపు 35,000 యూనిట్లు ఉన్న గిడ్డంగిలో బ్యాటరీ సెల్స్ వరుస పేలిపోవడంతో మంటలు చెలరేగాయి. -
Noodles Ban : న్యూడిల్స్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కారానికి భయపడి బ్యాన్
Noodles Ban : జంక్ ఫుడ్ తినాలనిపిస్తే చాలా మంది ఫస్ట్ ప్రిపరెన్స్ ఇన్ స్టంట్ నూడిల్స్ కే ఇస్తారు. అయితే ఇటీవల డెన్మార్క్ ఫుడ్ అథారిటీ దక్షిణ కొరియాలో తయారైన నూడిల్స్‌ను నిషేధించింది. -
North Korea Balloons: చెత్తతో కూడిన బెలూన్ల వేసిన ఉత్తర కొరియా.. సౌత్ కొరియా మాస్ వార్నింగ్..!
ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. గతంలో ఇరు దేశాలు క్షిపణులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకునేవారు. అయితే ఇప్పుడు చెత్తతో నిండిన బెలూన్లతో ఇరు దేశాలు పరస్పరం స్పందిస్తున్నాయి.
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!