Home
South Korea
South Korea News
-
Northkorea : చెత్త, మలమూత్రాలు నింపిన బెలూన్లను దక్షిణ కొరియాకు పంపుతున్న కిమ్
Northkorea : ఉత్తర కొరియా ఇప్పుడు తన పొరుగు, శత్రు దేశమైన దక్షిణ కొరియాను విచిత్రమైన మార్గాల్లో వేధించడం ప్రారంభించింది. ఉత్తర కొరియా నుంచి చెత్త, మలమూత్రాలతో నింపిన బెలూన్లను దక్షిణ కొరియా రాష్ట్రాలకు పంపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
North Korea: మరోసారి ఉత్తర కొరియా కవ్వింపు చర్యలు.. బెలున్లతో చెత్త!
పొరుగుదేశంపై మరోసారి ప్రతీకార చర్యలకు కిమ్ జోంగ్ దిగారు. కానీ, ఈసారి క్షిపణులు, బాంబులతో మాత్రం కాదు. బెలూన్లతో తమ దేశంలోని చెత్తను దక్షిణ కొరియాలో జారవిడిచి ప్రతీకారం తీర్చుకున్నారు. -
Kim Jong-Un: కిమ్ ‘‘ఫ్రెండ్లీ ఫాదర్’’ సాంగ్‌కి సూపర్ రెస్పాన్స్.. నిషేధించిన దక్షిణ కొరియా..
Kim Jong-Un: ఉత్తర కొరియా అధ్యక్షుడు, నియంతగా పిలుచుకునే కిమ్ జోంగ్ ఉన్ని పొగుడుతూ కంపోజ్ చేసిన మ్యూజిక్ వీడియోను దక్షిణ కొరియా నిషేధించింది. -
Kim Jong Un: కిమ్ అరాచకం.. కోరికలు తీర్చడం కోసం ప్రతీ ఏడాది 25 మంది వర్జిన్ అమ్మాయిలు..
Kim Jong Un: ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతను ఎంత క్రూరుడో ప్రపంచానికి మొత్తం తెలుసు. చిన్న చిన్న నేరాలకు నిర్దాక్షిణ్యంగా శిక్షలు విధించడం కిమ్ స్టైల్. -
Park Bo Ram: అనుమానాస్పద స్థితిలో ప్రముఖ పాప్ సింగర్ హఠాన్మరణం..!
సంగీత ప్రపంచంలో పెను విషాదం చోటుచేసుకుంది. దక్షిణ కొరియా దేశానికి చెందిన ప్రముఖ పాప్ సింగర్ ‘పార్క్ బో రామ్’ అనుమానాస్పద స్థితిలో గురువారం అర్ధరాత్రి మరణించింది. కేవలం 30 సంవత్సరాలు ఉన్న ఈ పాప్ సింగర్ దక్షిణ కొరియా పాప్ సింగర్ గా ప్రపంచంలో ఎంతో ఫేమస్. ఇకపోతే ఆమె మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు. చనిపోయే సమయానికి కొన్ని గంటల ముందు తన స్నేహితులతో ఓ ప్రైవేట్ పార్టీలో పాల్గొన్న ఈమె… -
Kim Jong Un: కిమ్ రహస్య ప్రేమికురాలు ఈమేనా..? ప్రేమకు గుర్తుగా ఓ బిడ్డ కూడా ఉందా..?
Kim Jong Un: ఉత్తర కొరియా అధ్యక్షుడు, ప్రపంచం మొత్తం నియంతగా పిలిచే కిమ్ జోంగ్ ఉన్ ఏది చేసిన సంచలనమే. స్వీయ నిర్భందంలో ఉండే ఈ దేశంలోని వార్తలు ప్రపంచానికి చాలా వరకు తెలియవు. -
North Korea: యుద్ధంపై కిమ్ సంచలన వ్యాఖ్యలు
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధానికి సిద్ధంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. -
Election: దక్షిణకొరియాలో కొనసాగుతున్న ఎన్నికల పోలింగ్
దక్షిణ కొరియాలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 6గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. బుధవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. -
Microsoft: భారత్ ఎన్నికలపై చైనా కుట్ర.. సంచలన విషయాలు వెల్లడించిన మైక్రోసాఫ్ట్
భారత దేశంలో ఎన్నికల హాడావుడి కొనసాగుతుంది. ఈ ఎన్నికలను బీజేపీ సహా ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకునే అవకాశాలు ఉందని మైక్రోసాఫ్ట్ ఆందోళన వ్యక్తం చేసింది. -
Ballistic Missiles: మూడు బాలిస్టిక్ మిస్సైళ్లను పరీక్షించిన నార్త్ కొరియా..
ఉత్తర కొరియా ఇవాళ పలు షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైళ్లను (Ballistic Missiles) పరీక్షించింది. తూర్పు సముద్రంలోకి వాటిని రిలీజ్ చేసింది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్.. దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న టైంలో.. నార్త్ కొరియా ఈ క్షిపణులను ప్రయోగించినట్లు తెలుస్తుంది.
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!