బాలీవుడ్ స్టార్ హీరో సోనూసూద్..ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తూ రియల్ హీరో అయ్యాడు.. సినిమాలతో కంటే… తన మంచి మనస్సుతోనే ఎక్కువ పేరు సంపాదించుకున్నారు. కరోనా సమయంలో ఆయన చేసిన సేవలను దేశ ప్రజల మన్ననలను పొందాడు.. ఇప్పటికి ఆయన సేవలు చేస్తూనే ఉన్నాడు.. ఇకపోతే ఈ మధ్య సెలెబ్రేటీల డీఫెక్ వీడియోలు ఎక్కువ అవుతున్నాయి.. రష్మిక మందన్న, కత్రినా కైఫ్ వంటి స్టార్ హీరోయిన్లను కొందరు డీప్…
Sonu Sood : కరోనా టైంలో రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్ ఓ వెజిటేరియన్ అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఆయన పేరు మీద దేశంలోనే అతి పెద్ద మండి ప్లేట్ లాంచ్ అయింది.
సోనూ సూద్ ఈ పేరు వింటే సామాన్యుడి పెదవిపై చిరునవ్వు విరబూస్తుంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న భయంకరమైన కరోనా మూలంగా చితికిపోయిన ఎందరో గడపల్లో దీపమై, వారికి కుటుంబాలకు ఆరాధ్యుడు అయ్యాడు. బాలీవుడ్‌లో స్టార్ నటుడిగా కొనసాగుతున్న సోనుసూద్ 2023 లో ఒక అత్యంత శక్తివంతమైన సబ్జెక్ట్ తో హై యాక్షన్ థ్రిల్లర్ ‘ఫతే’ తో మనముందుకు రాబోతున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ జనవరి 2023లో సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉంది.…
సోనూసూద్ చేసిన ఓపనికి నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడున్నారు. డిసెంబర్13న సోనూసూద్ కదుతున్న రైల్లో ఫుట్ బోర్డుపై అజాగ్రత్తగా ప్రయాణిస్తూ కనిపిస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో హ్యాండ్ రైల్ పట్టుకుని కదులుతున్న రైలు తలుపు అంచున తన కాలి వేళ్లపై కూర్చొని, రైలు నుంచి బయటకు చూస్తూ కనిపించాడు సోనూ.
సొసైటీ అచీవర్స్ అవార్డ్స్ సంస్థ 2022కి గానూ ప్రతిష్ఠాత్మక నేషన్స్ ప్రైడ్ అవార్డును సోనూసూద్ కు అందచేసింది. సినీ ప్రముఖులు హాజరైన ఈ వేడుకలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఈ అవార్డును సోనూసూద్ కు అందచేశారు.
Sonu Sood: ఉదయం నుంచి చండీఘర్ హాస్టల్ విద్యార్థినిల ప్రైవేట్ వీడియోస్ లీక్ అంటూ వార్తలు వస్తున్న విషయం విదితమే. ఒక బాలిక తన ఫ్రెండ్స్ ల బాత్రూమ్ వీడియోలను తీసి ఆన్లైన్ లో లీక్ చేసిందంటూ చండీగఢ్ యూనివర్సిటీలో విద్యార్థులు నిరసనలు చేపట్టారు.