Sonu Sood : బాలీవుడ్ నటుడు సోనూసూద్ కు దేశ వ్యాప్తంగా భారీ ఫ్యాన్ బేస్ ఉంది. సినిమాల కంటే తాను చేసిన సేవా కార్యక్రమాలతోనే కోట్లాది మంది అభిమానులన సంపాదించుకున్నాడు సోనూసూద్. తెలుగులో ఎన్నో సినిమాల్లో పవర్ ఫుల్ విలన్ గా అదరగొట్టాడు. ముంబైలోనే నివసించే సోనూసూద్ కు తెలుగు నాట కూడా భారీగా అభిమానులు ఉన్నారు. గతంలో సేవా కార్యక్రమాల కోసం ఆస్తులు అమ్మేసిన సోనూసూద్.. తాజాగా మరో లగ్జరీ ఫ్లాట్ ను కూడా…
‘అతడు’ సినిమా రీ రిలీజ్ కి రెడీ అవుతున్న క్రమంలో అతడు సినిమా తెర వెనుక కథలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ‘అతడు’ సినిమా తీయడానికి ఎంత కష్టపడ్డారో, ఇందులో ఒక్క షాట్‌కి అంత కష్టపడ్డారట. మహేష్ బాబు , సోనూసూద్ గాలిలోకి జంప్ చేస్తూ తలపడుతుంటే ఫ్రీజ్ అయ్యే షాట్. చుట్టూ పావురాలు కూడా. ఈ బిగ్‌ఫ్రీజ్ షాట్ తీయడానికి ఫారిన్ నుంచి ఓ కంపెనీవాళ్లు వచ్చారు. ఏదో సెట్టింగ్ చేస్తున్నారు.…
Sonusood : కమెడియన్ ఫిష్ వెంకట్ రీసెంట్ గా అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. కిడ్నీ వ్యాధి సమస్యలతో హాస్పిటల్ లో ఆర్థిక సాయం కోసం ఎంతో ఎదరు చూశారు. ఆయన కుటుంబం చేతులు జోడించి సాయం అడిగింది. ఎంతో మంది హెల్ప్ చేసినా ఆయన ప్రాణాలు దక్కలేదు. ఆ టైమ్ లో నటుడు సోనూసూద్ వారి కుటుంబానికి లక్షన్నర సాయం చేశారు. అంతే కాకుండా వారి కుటుంబాన్ని కలుస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం…
Sonusood : యాక్టర్ సోనూసూద్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎన్నో సేవా కార్యక్రమాలతో కరోనా నుంచి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. హీరోలకు మించి అభిమానాన్ని సంపాదించుకున్నాడు. విద్యార్థులు, నిరుపేదలకు ఏ అవసరం వచ్చినా సోనూసూద్ సాయం చేస్తున్నారు. తన ఇంటికి వచ్చిన వందలాది మందికి ఏదో ఒక విధంగా సాయం అందిస్తున్నాడు. అటు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూనే ఇటు సినిమాల్లో బిజీగా ఉంటున్నాడు. జులై 30న ఆయన 52వ బర్త్ డే ఉంది.…
Medical Assistance: జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని వెంకటాద్రి పేట గ్రామానికి చెందిన రాజు అనే యువకుడు ఆరోగ్య సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నాడు. మెడ నరాలలో సమస్య కారణంగా తీవ్రమైన క్షీణతకు గురవుతున్న ఆయన, వైద్య చికిత్సకు అవసరమైన ఖర్చును భరించలేని పరిస్థితిలో ఉన్నాడు. రాజుకు అవసరమైన చికిత్స కోసం దాదాపు ఆరు లక్షల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా. గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్న రాజు ఆ మొత్తంను భరించే ఆర్థిక స్థితిలో లేడు. ఈ క్రమంలో…
సోనూసూద్.. సినిమాల పరంగా పక్కనపెడితే వ్యక్తిగతంగా ఆయన గురించి భారతదేశంలోనే కాదు.. ప్రపంచంలోని పలు దేశాల్లో కూడా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే కరోనా సమయంలో ప్రభుత్వానికి మించి సహాయం చేసి ప్రజల మనసులు గెలుచుకున్నాడు. ప్రజలను వారి స్వస్థలాలకు తరలించేందుకు భారతీయ రైల్వేకు డబ్బులు కట్టి, ఆ రైళ్లల్లో వారిని పంపించాడు. అంతేకాదు.. తన హోటల్ ను ఆసుపత్రిగా మార్చి కరోనా రోగులకు సహాయం చేయడంతోపాటు ఆక్సిజన్ సిలిండర్లను వివిధ ఆసుపత్రులకు సరఫరా చేశారు. అలా…
ఆపద వచ్చింది అంటే ఆదుకోవడంలో ముందుండే నటుడు సోనూ సూద్. సినిమాల విషయం పక్కన పెడితే, సాయం చేయడంలో ఆయన చేయి ఎప్పుడు పైనే ఉంటుంది. ఇప్పటికే ఎంతో మందికి జీవితం ఇచ్చిన సోనూసూద్ ఇంట్లో చెడు జరిగింది. తాజాగా ఆయన భార్య సోనాలి ప్రయాణిస్తున్న కారు హైవేపై యాక్సిడెంట్‌కు గురైంది. మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో సోనాలి తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఆమెతో పాటు ఆమె అక్క కొడుకు కూడా కార్ లోనే ఉన్నాడు.అతనికి కూడా…
Sonu Sood : ప్రముఖ నటుడు, నిర్మాత అయిన సోనూసూద్ భార్య సోనాలి కారు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ ఘటనతో సోనూ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సోనూసూద్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ఆయన కుటుంబం అంతా ముంబైలోనే నివాసం ఉంటున్నారు. అయితే తాజాగా సోనూసూద్ భార్య సోనాలి తన మేనల్లుడితో కలిసి నాగ్ పూర్ కు వెళ్లింది. అక్కడ వీరిద్దరితో పాటు మరో మహిళ కలిసి కారులో ప్రయాణిస్తుండగా వెనక నుంచి వచ్చిన లారీ…
ప్రముఖ నటుడు, సూద్ ఛారిటీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సోనూసూద్‌పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
సీఎం చంద్రబాబుతో సినీ హీరో సోనూసూద్ సమావేశం అయ్యారు. తమ ట్రస్ట్ వివరాలు సీఎంకు సోనుసూద్ వివరించారు. తన ట్రస్ట్ తరఫున ఏపీ ప్రభుత్వానికి అంబులెన్స్ లు అందించనున్నారు సోనుసూద్. ఇక ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజలు నా గుండెల్లో ఉంటారు, తెలుగు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు. ఇవాళ మా ట్రస్ట్ తరపున అంబులెన్స్ లు ప్రభుత్వానికి అందించాము, సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి జరుగుతోంది అన్నారు. KP Chowdary: డ్రగ్స్ కేసు…