Shankar : విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ “ఇండియన్ 2 “.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు.గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “ఇండియన్” సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది .ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్ పై ఉదయనిధి స్టాలిన్ మరియు సుభాస్కరన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో సిద్దార్థ్ ,రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలలో నటిస్తుండగా ,ప్రియా…
మనకు ఎక్కువగా దివ్యంగులు రోడ్డు పక్కన పాటలు ఆలపిస్తూ మహానగరాల్లో కనిపిస్తుంటారు. స్పీకర్లు, మైక్ లు పెట్టుకొని సినిమా పాటలు పాడుతుంటారు. ఇలా తమ పాటలు విన్నవారు ఎవరైనా ఆర్థిక సాయం చేస్తారని ఎదురూ చూస్తూ ఉంటారు వారు. లోకమా చూడలేక పోయిన సింగింగ్ లో వారి ప్రతిభను కనబరుస్తూ రోడ్ల పై ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తూ ఉంటారు కొందరు. ఇలా వాళ్లను చూసి కొంతమంది., మనలో చాలా మందిజాలితో తమకు తోచినంత సహాయం చేస్తుంటారు.…
ప్రతి కవి ఆడవారిని ఎంతో గొప్పగా వర్ణిస్తాడు.. కవితలు మాత్రమే కాదు పాటలు కూడా ఉన్నాయి.. ఆమె లేనిదే మనుగడ లేదు.. మరో జీవి ప్రాణం పోసుకోదు.. అమ్మగా, చెల్లిగా, బిడ్డగా ఇలా ఇంటిని నడిపే ఇంతులందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఈ సందర్భంగా స్త్రీల ఔనత్యాన్ని, మహిళల విశిష్టతను, గొప్పదనాన్ని వివరించే తెలుగు సినిమా పాటలను ఒకసారి గుర్తు చేసుకుందాం.. గుండమ్మ కథ సినిమాలోని లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అనే పాట..…
బాలివుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమా ఇటీవల విడుదలై భారీ సక్సెస్ ను అందుకున్న సంగతి తెలిసిందే.. ఇందులో ప్రతి సీన్ యావత్ సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఇందులో పాటలు జనాలను ఊర్రూతలూరించాయి.. చాలామంది షారుఖ్ పాటకు థియేటర్లోనే అదిరిపోయే డ్యాన్స్ లు వేస్తూ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.. ఆ వీడియోలు ఎంతగా వైరల్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం.. తాజాగా మరో వీడియో నెట్టింట హల్ చల్…
తన గొంతు ద్వారా తెలుగు సమాజమే కాకుండా యావత్ భారతదేశాన్ని కూడా రోల్ మాడల్ గా మార్చిన గొప్ప గాయకుడు గద్దర్ అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గద్దర్ అనారోగ్యంతో మృతి చెందడం ప్రతి ఒక్కరికి బాధ కలిగించింది.. సిద్ధాంతాలు వేరైనప్పటికీ అన్ని వర్గాల ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకున్నారు.. తెలంగాణ సాధన కోసం అంకిత భావంతో పోరాటం చేసిన వ్యక్తి గద్దర్ అని ఆయన పేర్కొన్నారు.
స్టార్ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఖుషీ. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.. రొమాంటిక్ జోనర్ లో రూపోందుతున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకుంది.. ఇందుకు సంబందించిన ఫోటోలను కూడా విజయ్ షేర్ చేశారు.. ఇప్పుడు మరో వీడియోను షేర్ చేశారు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారింది.. ఈ…
ప్రస్తుతం కూరగాయల ధరలు వింటే సామాన్యుల కళ్ళల్లో కన్నీళ్లు ఆగవు.. కష్టం చేసుకొని కడుపు నిండా తిందామనుకుంటే ధరలు మండిపోతున్నాయి.. సాదారణంగా ఉల్లిపాయలు కొస్తే ఘాటుకు కన్నీళ్లు వస్తాయి.. కానీ ఇప్పుడు టమోటాల ధరలు వింటే జనాలకు వణుకు పుడుతుంది.. ఒక్కసారిగా సెంచరీ దాటేసాయి..ప్రస్తుతం మార్కెట్ లో ధరలు 100 నుంచి 200 పలుకుతున్నాయి.. పెరిగిన టమోటాలపై సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ వైరల్ అవుతున్న సంగతి చూస్తూనే ఉన్నాం.. తాజాగా టామోటా లపై కొందరు యువకులు…
టుమారో, అండ్ టుమారో, అండ్ టుమారో.. ఈ పుస్తక రచయిత గాబ్రియెల్ జెవిన్. ఇది ఒక నవల. ఆన్‌లైన్ వీడియో గేమ్స్ ఆడుతూ పెరిగిన ఇద్దరు మిత్రుల కథ. కాలేజీకి వచ్చేసరికి వారు సొంతంగా గేమ్స్ ను రూపొందించడం ప్రారంభిస్తారు. ఈ పుస్తకం తన చిన్ననాటి స్నేహితుడు పాల్ అలెన్‌తో గడిపిన రోజులను గుర్తు చేసిందని బిల్ గేట్స్ తెలిపారు.
నవతరం దర్శకుల దృష్టి మొత్తం యువతరాన్ని ఆకట్టుకోవాలన్నదే! అందులో భాగంగానే తమ చిత్రాలలో మోడరన్ థాట్స్ కు తగ్గ దరువులు ఉండాలనీ కోరుకుంటారు. అందుకు తగ్గ పదాలు నిండిన పాటలూ కావాలని ఆశిస్తారు. అలాంటి ఆలోచనలు ఉన్న దర్శకనిర్మాతలకు ‘ఇదిగో…నేనున్నానంటూ’ పాటలు అందిస్తూ ఉంటారు భాస్కరభట్ల. “వచ్చేస్తోంది వచ్చేస్తోంది…” అంటూ బాలకృష్ణ ‘గొప్పింటి అల్లుడు’తో ఆరంభమైన భాస్కరభట్ల పాటల ప్రయాణం ఆ తరువాత భలే ఊపుగా సాగింది. చిరంజీవి ‘ఆచార్య’లో “శానా కష్టం వచ్చిందే…” పాటతోనూ తనదైన…