Viral Video: నడిరోడ్డుపై దివ్యంగులతో కలిసి పాట పాడిన శ్రీ కృష్ణ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనకు ఎక్కువగా దివ్యంగులు రోడ్డు పక్కన పాటలు ఆలపిస్తూ మహానగరాల్లో కనిపిస్తుంటారు. స్పీకర్లు, మైక్ లు పెట్టుకొని సినిమా పాటలు పాడుతుంటారు. ఇలా తమ పాటలు విన్నవారు ఎవరైనా ఆర్థిక సాయం చేస్తారని ఎదురూ చూస్తూ ఉంటారు వారు. లోకమా చూడలేక పోయిన సింగింగ్ లో వారి ప్రతిభను కనబరుస్తూ రోడ్ల పై ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తూ ఉంటారు కొందరు. ఇలా వాళ్లను చూసి కొంతమంది., మనలో చాలా మందిజాలితో తమకు తోచినంత సహాయం చేస్తుంటారు. మరికొంతమందైతే మాత్రం వారిని చూసి కూడా పట్టించుకోకుండా వెళ్లిపోతుంటారు.
Also Read: Pushpa2: పుష్ప 2లో రష్మిక లుక్ లీక్.. ఎంత అందంగా ఉందో చూశారా..?
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
కాకపోతే తాజాగా సింగర్ ‘శ్రీ కృష్ణ’ చేసిన పని చూస్తే మాత్రం అతన్ని ప్రశంసించకుండా ఉండలేరు. ఈయన మనకి చాలా సుపరిచితుడు. తెలుగులో ఈయన ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడారు. అంతే కాదు అనేక సింగింగ్ షోల్లోనూ పాల్గొన్నారు శ్రీకృష్ణ. ప్లే బ్యాక్ సింగర్ గా రాణిస్తున్న ఆయన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటారు. తాజాగా ఆయన తన ఖాతా ద్వారా ఓ వీడియోను షేర్ చేశారు.
Also Read: Uttarpradesh : మృతదేహాన్ని మధ్యలోనే పడేసి పారిపోయిన అంబులెన్స్ డ్రైవర్
ఇందులో శ్రీకృష్ణ రోడ్డు పైన పాటలు పాడుతున్న దివ్యంగులను చూసి.. అక్కడ పాట పడుతున్న వారితో కలిసి శ్రీ కృష్ణ కూడా పాటను పాడారు. ఆరాధనా సినిమాలోని ‘ప్రేమ ఎంత మధురం’ అనే పాటను పాడారు శ్రీకృష్ణ. ఈ వీడియోను ఆయన షేర్ చేస్తూ.. ఆ దివ్యంగులు నన్ను సాయం చేయాలని కోరారు. వెఱ్ఱికోసం ఇప్పుడు వారి ఫొటోలతో పాటు.. సాయం చేసేవారి కోసం క్యూ ఆర్ స్క్యాన్ ఫోటో కూడా షేర్ చేశారన్నారు. ఈ పోస్ట్ సంబంధించి నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఆయనని గ్రేట్ అని కొందరంటుంటే.. ఒక కళాకారుడికి ముఖ్యంగా.., ఉండల్సిన మొదటి లక్షణం నీలో చూశాను బ్రదర్.. అంటూ కొందరు కామెంట్స్ పెడుతున్నారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!