సాఫ్ట్వేర్ ఇంజనీర్ గంజాయి అమ్ముతూ పట్టుబడ్డాడు. కూకట్‌పల్లి ప్రాంతంలోని వసంత నగర్ బస్ స్టాప్‌లో భరత్ రమేష్ బాబు అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గంజాయి అమ్ముతూ ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులకు శుక్రవారం దొరికాడు. నిందితుడి నుంచి 1.1 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ కష్టాలు పెరుగుతున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన సాఫ్ట్‌వేర్ దిగ్గజం కాగ్నిజెంట్ ఇన్ఫోసిస్‌పై దావా వేసింది. ఇన్ఫోసిస్ తన హెల్త్ టెక్ అనుబంధ సంస్థ ట్రిజెటోకు సంబంధించిన సమాచారాన్ని దొంగిలించిందని ఆరోపించింది.
ఈమధ్య కాలంలో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అనేక రకాల వీడియోలు, మెయిన్ గా మీమ్స్ వైరల్ గా మారడం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము. వీటిలో కొన్ని ఆలోచించేలా ఉంటే.. మరికొన్ని క్రియేటివిటితో కూడుకొని మంచి ఫన్ కలిగించేలా ఉంటాయి. అంతేకాదు.. వాటిని కామెంట్ చేయడంలోనూ నెటిజెన్స్ ముందు వరుసలో ఉంటారు. ఇకపోతే ఓ విద�
పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన ఓ యువకుడు ఇటీవల ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను రూ.7.12 లక్షలు మోసం చేశాడు. ఆ తర్వాత ఇంజనీర్ ఫిర్యాదు మేరకు సైబర్ స్టేషన్ పోలీసులు పూణెలోని ఓ పాష్ కాలనీలో అద్దెకు ఉంటున్న లలిత్ శర్మ(24)ను అరెస్టు చేశారు.
మొన్నటి వరకు సాఫ్ట్ వేర్ కంపెనీలు వరుసగా లే ఆఫ్‌లను ప్రకటిస్తున్నాయి. ఐటీ కంపెనీల లేఆఫ్‌ల కారణంగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు తమ ఉద్యోగాలను పొగొట్టుకోవల్సి వస్తుంది.
హైదరాబాద్ నాచారంలో సనా అనే మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఓ కంపెనీ విధులు నిర్వహిస్తుంది. కొద్ది రోజుల క్రితం తనకు నాచారంకు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. అయితే భర్త వేరొక మహిళతో వివాహేత సంబంది కొనసాగిస్తున్నట్లు తెలియడంతో ఆమె సహించలేకపోయింది.
ఐపీఎల్ వచ్చిందంటే కేవలం క్రికెట్ వినోదం మాత్రమే కాదు.. బెట్టింగులు కూడా జోరుగా సాగుతాయి. ఎక్కువగా యువతే ఈ బెట్టింగులకు పాల్పడుతుంటారు. ఇందులో కొంతమందికి లాభలొస్తే మరికొందరూ తీవ్రంగా నష్టపోయి అప్పుల పాలవుతారు.