Viral video: సైకిల్ పై మా అంటే ఎంతమంది కూర్చొవచ్చు.. ముగ్గురు అతి కష్టం మీద ఇంకొకరు.. అదీ చిన్న పిల్లలైతే.. కానీ ఇప్పుడు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Marathon: సాధారణంగా ఎవరైనా నిలబడి లేదా కూర్చుని ప్రశాంతంగా సిగరెట్ కాలుస్తారు. కప్పు టీ లేదా కాఫీ తాగుతూ రిలీఫ్ కోసం సిగరెట్ తాగేవాళ్లనే ఇప్పటి వరకు మనం చూశాం. కానీ చైనాకు చెందిన 50 ఏళ్ల చెన్ అనే వ్యక్తి మాత్రం అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. సిగరెట్ తాగుతూ 42 కిలోమీటర్లు పరిగెత్తి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ మొత్తం మారథాన్‌ను 3 గంటల 28 నిమిషాల్లో పూర్తి చేశాడు. జియాండే సిటీలోని జినాన్ జియాంగ్ మారథాన్…
Snake in Woman Mouth: నిద్రపోతే శరీరంపై ఏమైనా పాకుతున్నట్లు అనిపిస్తే వెంటనే నిద్రనుంచి మెలకువ వస్తుంది. లేచి ఏమై ఉంటుందని తడిమితడిమి చూసుకుంటాం.. చెవుల్లోకి.. ముక్కులోకి కీటకాలు.. చిన్న చిన్న కీటకాలు పోతే లేచి దులుపుకొని మళ్లీ నిద్రపోతాం.
ఈ మధ్య పెళ్లి ముందే కొన్ని ఒప్పందాలు జరుగుతున్నాయి.. పెళ్లి అయిన తర్వాత అలా ఉండు.. ఇలాగే ఉండాలి అనే ఆంక్షలు పెట్టకుండా.. పెళ్లికి ముందే.. ఓ అంగీకారానికి వచ్చేస్తున్నారు.. తాజాగా కేరళకు చెందిన జంట మధ్య జరిగిన ఒప్పందం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.. ఇంతకీ.. వాళ్ల మధ్య జరిగిన అగ్రిమెంట్ ఏంటి? అనే విషయంలోకి వెళ్తే.. కేరళకు చెందిన అర్చనతో రఘుకు వివాహం నిశ్చయించారు పెద్దలు.. ఇద్దరికీ ఈ నెల 5వ తేదీన…
Myntra Tweet: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ దారుణంగా విఫలమయ్యాడు. పసికూనలపై రెండు హాఫ్ సెంచరీలు మినహా బలమైన జట్లపై చెప్పుకోదగ్గ ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. ముఖ్యంగా సెమీస్ లాంటి మ్యాచ్‌లోనూ కేఎల్ రాహుల్ నిరాశపరిచాడు. దీంతో అతడి వైఫల్యంపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్‌ను అనవసరంగా జట్టులోకి తీసుకున్నారని, అతడి ఆటకంటే బిల్డప్ ఎక్కువగా ఉంటుందని మండిపడుతున్నారు. అయితే సోషల్ మీడియాలో కేఎల్ రాహుల్ ట్రోలింగ్‌ను ఓ కంపెనీ…
బాలీవుడ్ నటి దివంగత శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ యూత్ లో ఫాలోయింగ్ ఉన్న నటీమణుల్లో ఒకరు. సినిమాల విషయంలో విలక్షణమైన స్క్రిప్ట్‌ల ఎంపిక చేసుకుంటూ నటిగా పేరు తెచ్చే సినిమాలు చేస్తూ వస్తున్న జాన్వీ సోషల్ మీడియాలో మాత్రం యువతను ఆకట్టుకునేలా గ్లామర్ పోస్ట్‌లతో అలరిస్తూ వస్తోంది.
Rashmika Serious On Trollers: తనపై వస్తున్న ట్రోల్స్ పై రష్మిక మందన్నా సీరియస్ అయ్యారు. అనవసరంగా తనను ద్వేషిస్తూ, ట్రోల్స్ తో తనను వేధిస్తున్న నెటిజన్ల తీరుపై కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా సీరియస్ గా స్పందించింది.
Raghu Veera Reddy Dance : రఘువీరారెడ్డి ఒకప్పుడు ఫేమస్ లీడర్.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేబినెట్ మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత కొంత కాలం పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగారు.