Hyper Aadi: హైపర్ ఆదికి పెళ్లయ్యిందా? షాక్ అవుతున్న అభిమానులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyper Aadi: జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన వారిలో హైపర్ ఆది ఒకడు. డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో పాటు అదిరిపోయే సెటైర్లతో అతడు హంగామా చేస్తుంటాడు. ప్రతి స్కిట్‌లో కూడా కావాలనే లవ్, మ్యారేజ్ లాంటి అంశాలను జొప్పిస్తుంటాడు. హైపర్ ఆది వేసే పంచులు, కామెడీ టైమింగ్‌కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. బుల్లితెర ఆడియన్స్ అతడిని బాగా ఇష్టపడతారు. హైపర్ ఆది ఇంకా పెళ్లి చేసుకోలేదు. అతడు పెళ్లి చేసుకోబోతున్నాడని ఎలాంటి సమాచారం కూడా లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హైపర్ ఆది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాడు. తాజాగా అతడి పెళ్లి ఫోటోలను కొందరు వైరల్ చేస్తున్నారు.
Read Also: వామ్మో ఫుల్ జోష్ లో రకుల్.. సెగపుట్టిస్తున్న అందాలు
Also Read
ఈ ఫోటోలలో పట్టుబట్టలతో, మెడలో దండలతో హైపర్ ఆది దంపతులు చూడముచ్చటగా కనిపిస్తున్నారు. ఈ ఫోటోలను చూసి అతడి అభిమానులు షాక్ అవుతున్నారు. అయితే ఇది రియల్ పెళ్లి కాదని.. రీల్ పెళ్లి అని తెలుస్తోంది. గతంలో ఓ సినిమా కోసం హైపర్ ఆది పెళ్లి సన్నివేశం చిత్రీకరించగా అందులోని సన్నివేశాన్ని ఎడిట్ చేసి కొందరు నెటిజన్‌లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. హైపర్ ఆది రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని కొందరు కామెంట్ చేస్తున్నారు. కాగా హైపర్ ఆది తాను త్వరలో పెళ్లి చేసుకుంటానని గతంలో చాలాసార్లు చెప్పాడు. అయితే తోటి యాంకర్స్ సుధీర్, ప్రదీప్ పెళ్లి తర్వాతే తాను పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాడు.
తాజావార్తలు
-
Share Nani Tag: ఒక్క సినిమాకే సరిపోయింది.. మళ్లీ ‘నేచురల్ స్టార్’గానే నాని!
-
12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Bloody Romeo : నాని సరసన నాజూకు బ్యూటీ..
-
Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
ట్రెండింగ్
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!