Home
Social Media
Social Media News
-
Rahul Gandhi: భారత్ జోడో యాత్రలో ప్రసంగం చిచ్చు.. రాహుల్ గాంధీ నివాసానికి పోలీసులు
ఢిల్లీలోని రాహుల్‌గాంధీ నివాసానికి ఆదివారం ఢిల్లీ పోలీసులు వెళ్లారు. ‘భారత్ జోడో యాత్ర’ సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన “మహిళలు ఇప్పటికీ లైంగిక వేధింపులకు గురవుతున్నారు” అనే వ్యాఖ్యకు సంబంధించి ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు ఈరోజు ఆయన నివాసానికి చేరుకున్నారు. -
Viral : స్నేక్ క్యాచర్లను ఆటాడుకున్న కింగ్ కోబ్రా.. లాస్ట్ కి ఏం జరిగిందో తెలుసా..?
స్నేక్ క్యాచ్ లను పామును చాలా ఈజీగా పట్టేస్తుంటారు. కానీ తాజాగా ఓ స్నేక్ క్యాచ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. -
National No Selfies Day: నేడు ‘నో సెల్ఫీస్ డే’ పాటిస్తున్నారా?
సాంకేతిక అభివృద్ధి కారణంగా ఫోటో క్యాప్చర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. డిజిటల్ యుగంలో ‘సెల్ఫీ’ పదం బాగా ప్రాచుర్యంలోకి పొందింది. స్మార్ట్ఫోన్లు ఉన్నవారు సెల్ఫీలు తీసుకునే పరిస్థితి నెలకొంది. -
Rachakonda CP : సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి..
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. సోషల్ మీడియాలో అపరిచితు వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించాలని రాచకొండ కమిసనర్ డిఎస్ చౌహాన్ యువతకు సూచించారు. -
Relationship: కాసులు కాదు కావాల్సింది.. కాస్తంత ప్రేముంటే చాలు
Relationship: సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఏదో ఒక అంశం వైరల్ అవుతోంది. ఇది చూసి మనం కొన్నిసార్లు కడుపుబ్బా నవ్వుకుంటాం.. మరికొన్ని కొన్నిసార్లు తెలియకుండానే ఏడ్చేస్తుంటాం. -
BANDI SANJAY : RRRపై బండి సంజయ్ ప్రశంసలు.. టీబీజేపీ చీఫ్ ట్వీట్ పై నెటిజన్స్ ఫైర్
రాజమౌళిని ఉద్దేశించి బిడ్డ నువ్వు కనుక సినమా రిలీజ్ చేస్తే ఉరికిచ్చి కొడతాం అని ఈ మూవీ మీద వివదాస్పద కామెంట్స్ చేసిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో సినిమా యూనిట్, డైరెక్టర్ ని ప్రశంసిస్తూ ట్వీట్ పెట్టడంతో నెటిజన్స్ తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. -
Urfi Javed : వెదురు బుట్టలే ఉర్ఫీ బట్టలు
Urfi Javed : ఉర్ఫీ జావేద్ తన వస్త్రాలంకరణ కారణంగా ఎప్పుడూ నెటిజన్ల టార్గెట్‌లో ఉంటోంది. ఇప్పుడు ఉర్ఫీ జావేద్ కొత్త హాట్ లుక్ తో మరో సారి వార్తల్లో నిలిచింది. -
Elephant Smartphone: మోడ్రన్ గజరాజుకు.. స్మార్ట్ ఫోన్ కావాలంట..!
మొబైల్ ఫోన్ మనుషులకే కాదు.. ప్రాణులకూ నచ్చేస్తుంది. ఆ మధ్య ఓ వ్యక్తి.. కప్పల వీడియోని కప్పలకు స్మార్ట్ ఫోన్ లో చూపించాడు.. -
Demonetised Currency Notes Exchange: పాత నోట్లు మార్చుకునేందుకు మరో అవకాశం..? క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
Demonetised Currency Notes Exchange: ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రకటించిన తర్వాత.. ఏ బ్యాంకు దగ్గర చూసినా భారీ క్యూలైన్లు దర్శనమిచ్చాయి.. పాత నోట్లు మార్చుకోవడానికి నానా కష్టాలు పడ్డారు ప్రజలు.. కొన్ని రోజులు చిల్లర కష్టాలు కూడా వేధించాయి.. అయితే, రద్దు చేయబడిన పాత నోట్లు మార్చుకోవడానికి మరో అవకాశం ఇచ్చారంటూ పలు మార్లు ఫేక్ న్యూస్ వైరల్‌గా మారిన సందర్భాలు లేకపోలేదు.. ఇక, ఈ మధ్య రద్దు చేసిన… -
Sushmita Sen : గుండెపోటు తర్వాత ఫోటో పోస్ట్ చేసిన సుస్మితా సేన్.. ఆరోగ్యంపై అప్డేట్
Sushmita Sen : నటి సుస్మితా సేన్ తన ఫిట్‌నెస్‌పై ఎప్పుడూ శ్రద్ధ వహిస్తారు. జిమ్, యోగా చేయడం ద్వారా తనను తాను ఫిట్‌గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇటీవల ఆమెకు గుండెపోటు రావడంతో అభిమానులు పెద్ద షాక్‌కు గురయ్యారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!