లంక ప్రీమియర్ లీగ్ లో స్టేడియంలోకి పాము ఎంట్రీ ఇవ్వడం ఇది మూడోసారి. లంక బౌలర్ ఇసురు ఉడానా బౌలింగ్ చేసే క్రమంలో.. అతనికి సమీపంలో నుంచి వెళ్లింది. వెంటనే ఆ పామును చూసిన అతను ఉలిక్కిపడి పక్కకు తప్పుకున్నాడు. అయితే పాము మైదానంలోకి వచ్చిన వీడియోను సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
Snake Farming: భారతదేశం వ్యవసాయ దేశం. ఇక్కడ ప్రజలు ధాన్యాలు, పండ్లు, కూరగాయలను పండిస్తారు. చేపల పెంపకం, కోళ్ళ పెంపకం, ఇతర పనులు కూడా వ్యవసాయానికి సంబంధించినవే.
Cats Vs Snake Viral Video: పాములు… వీటి పేరు వింటేనే భయం పుట్టుకు రావడం ఖాయం. పామును చూస్తే పరుగులు పెట్టని వారుండరు. అలాంటి ఆ పాములతో కొన్ని రకాల జీవులు ఫైట్ చేస్తూ ఉంటాయి. ఆపద వస్తే పిల్లి కూడా పులి అవుతుంది అన్నట్లు నిజంగా ఈ వీడియోలో కొన్ని పిల్లులు పులిగా మారాయి. నాగుపాముతో బిగ్ ఫైటే చేశాయి. ఒక నెటిజన్ కొన్ని �
నాగుపాముతో ఓ ఆవు కాసేపు చెలిమి చేసింది. అంతేకాకుండా.. పాము పడగకు ముద్దు పెట్టింది. అయినప్పటికీ ఆ పాము ఆవును కాటేయలేదు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నిర్మల్ జిల్లాలో జరిగింది. రోడ్డుపై ప్రయాణిస్తున్న ఓ బస్సులో నుండి వెరైటీ సౌండ్స్ రావడంతో.. అవి ఎక్కడ నుంచి వస్తున్నాయోనని చూడగా.. అక్కడ కనిపించిన విజువల్స్ ను చూసి ప్రయాణీకులు ఒక్కసారిగా జడుసుకున్నారు. అంతే!.. బస్సు ఆపి.. భయంతో పరుగులు తీశారు.
ఓ వ్యక్తి గోడ లోపలికి వెళ్లిన పామును బయటికి తీసి రక్షిస్తాడు. పామును పట్టే కర్రతో మెల్లగా ఇటుకలను కదిలిస్తూ.. కొద్దికొద్దిగా మట్టిని తీస్తుంటాడు. అయితే పాము తోక బయట కనపడగానే వెంటనే పట్టుకుంటాడు. దాని తరువాత.. స్నేక్ క్యాచర్ నెమ్మదిగా పామును ఇటుక దిమ్మెల నుండి బయటకు తీసి ఒక బాక్స్ లో లాక్ చేస్తాడు.
లంక ప్రీమియర్ లీగ్- 2023లో భాగంగా.. గాలె టైటాన్స్ మరియు దంబుల్లా ఆరా మధ్య మ్యాచ్ నడుస్తుండగా.. ఒక పాము మైదానంలోకి ప్రవేశించింది. దీంతో కాసేపు మ్యాచ్ ను ఆపేశారు.
Snake Video: పామును చూస్తే చాలామందికి ఒంటిలో వణుకు మొదలవుతుంది. ఎప్పుడైనా మీకు శరీరంపైకి పాము ఎక్కిందా.. వామ్మో ఆ సమయంలో కదలడం కూడా కష్టమే.. అలాంటి స్థితే ఒక వ్యక్తి ఎదురైంది..
Big Sea Snake washes up on Australia Sunshine Beach: ఆస్ట్రేలియా క్వీన్స్లాండ్లోని సన్షైన్ బీచ్ నుంచి ఇటీవల అత్యంత విషపూరితమైన, భారీ సముద్రపు పాము కొట్టుకుపోయింది. ఈ విషయాన్ని సన్షైన్ కోస్ట్ స్నేక్ క్యాచర్స్ ఓ ప్రకటనలో తెలిపారు. బీచ్లలో ఏదైనా సముద్రపు పాముని చూసినట్లయితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని.. దానిని పట్టుకోవడా