తాబేలు పామును తినడం ఎప్పుడైనా చూసారా?. మాములగా ఐతే పాములు కప్పలు, పురుగులను తింటుంది. తాబేలు మాత్రం మట్టి, గడ్డి లాంటివి తింటూంటాయి. అయితే ఈ వీడియోలో తాబేలు పామును తింటుంది. అది చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు.
పాము పెద్ద బల్లిని (గెక్కో) కదలకుండా గట్టిగా పట్టుకుంది. అయితే అక్కడే ఉన్న మరొక బల్లి తన భాగస్వామిని కాపాడేందుకు పామును బెదిరించి తలపడుతుంది. పాము బల్లిని పూర్తిగా బిగించి, దానిని తినడానికి ఎలా సిద్ధంగా ఉందో మీరు చూడవచ్చు. అయితే మరొక బల్లి అక్కడికి చేరుకుని.. పాముపై దాడి చేస్తుంది.
ఒక కుక్క తన నోటితో నుండి పొదల్లో ఉన్న పామును తీసుకువచ్చి తన తోటి కుక్కల మధ్యలో వదిలివేయడాన్ని మీరు చూడవచ్చు. ఈ సమయంలో పాము మొదట కుక్కల నుండి ప్రాణాలను రక్షించుకోడానికి భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఆ తరువాత కుక్కల నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ అది జరగదు.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. తరచుగా అద్భుతమైన వన్యప్రాణుల వీడియోలతో తన ఫాలోవర్స్ ను అలరిస్తుంటాడు. తాజాగా, జింక పామును తిన్న మరో అద్భుతమైన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
సాధు జంతువైన ఓ జింక మాంసాహారాన్ని తీసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వినడానికి నమ్మశక్యంగా లేకున్నా.. ఇది మాత్రం నిజం. ఓ జింక ఏకంగా చనిపోయిన పామును నోటితో కసబిసా నమిలి మింగేసింది. అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్యర్యపోతున్నారు. పాపం గడ్డి అనుకుని పామును అలా నమిలేస్తుందంటూ కామెంట�
Snake : సాధారణంగా పామంటే అందరికీ భయం.. దాన్ని చూడగానే చాలామంది ఆమడదూరం పరిగెత్తుతారు. కానీ ఉత్తరప్రదేశ్లో ఒళ్ళు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. ఓ చిన్నారి పామును కొరికి చంపేశాడు.
Snake: ఎండలు మండిపోతున్నాయి.. ఇంటి నుంచి బయటకు అడుగు బయటపెట్టాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి.. మనుషులే కాదు.. మూగజీవాలు, జంతువులు, పక్షులు, పాములు కూడా అల్లాడి పోతున్నాయి.. ఎండ వేడి తట్టుకోలేక.. ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడికి వెళ్లిపోతున్నాయి.. వాతావరణ శాఖ అధికారులు కూడా అత్యవసరం అయితేనే బయటకు రండి.. వడగాలుల�