పాము పేరు వినగానే చాలా మందికి భయం.. ఇక చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది.. అది విష జాతికి సంబందించినది అందుకే జంతువులు సైతం పాములకు భయపడతాయి.. గజ రాజు సైతం పామును చూస్తే వణకాల్సిందే.. మొన్నీ మధ్య ఓ చిరుత పులి కూడా పాముకు భయపడన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.. తాజాగా ఇప్పుడు వీడియో సోషల్ మీ�
Snake Enters Vizianagaram Collector Office: ఈ మధ్య కాలంలో వన్య ప్రాణులు అడవిని వదిలి జనావాసాలలోకి వచ్చి ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. జంతువులే అనుకుంటే ప్రమాదకరమైన పెద్ద పెద్ద కొండ నాగులు, తాచుపాములు, కట్లపాములు, కొండ చిలువలు కూడా జనావాసాల్లోకి వచ్చి కలకలం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా కొండల ప్రాంతాల్లో , ఏజెన్సీ ప్రాంతాల్�
Cow, Snake Friendship Viral Video: పాములు అంటే సాధారణంగా మనుషులకే కాదు ఏ ప్రాణికైనా భయమే ఉంటుంది. అవి కాటు వేస్తే ఎలాంటి జీవి ప్రాణం అయినా పోవాల్సిందే. అయితే వాటిలో విషం ఉన్న పాము అయినా, లేనివైనా వాటిని చూస్తే జడుచుకుంటూ పరిగెత్తేస్తాం. మనుషులే కాదు పొలాలకు గడ్డి మేయడానికి అలా వెళ్లినప్పుడు కూడా ఆవులు, గేదెలు కూడా వాట�
King Kobra Viral Video: సాధారణంగా చిన్నదైనా, పెద్దదైనా ఎలాంటిదైనా పామును చూస్తేనే మనం పారిపోతాం. అలాంటిదే మన ఇంట్లోనే పాములు ఎక్కడ పడితే అక్కడ ఉంటే, గోడల్లో మకాం పెట్టేస్తే పరిస్థితి ఎలా ఉంటుుంది చెప్పండి. ఊహించుకోవడానికే కష్టంగా ఉంటుంది కదా. అలాగే బీహార్ లోని ఓ వ్యక్తి ఇంట్లో చాలా పాములు ఉంటున్నాయి. వాటిని ఏం
ఈ మధ్య కాలంలో పాములతో సాహాసాలు చేస్తూ రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. పాములు స్వీయ విచక్షణ లేకుండా ప్రవర్తిస్తుంటాయి. అవి ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాయో ఎవరూ చెప్పలేరు. కానీ, అలాంటి పాములతో కొందరు పరాచకాలు ఆడుతుంటారు. విషపూరిత పాములు, కింగ్ కోబ్రా లాంటి వాటితో కొందరు పిచ్చి ప�
పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ పాముకాటుకు గురయ్యారు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన విషయాన్ని స్వయంగా మంత్రి హర్జోత్ సింగ్.. ట్విటర్ వేదికగా వెల్లడించారు.
మధ్యప్రదేశ్లోని నర్మదాపురంలో ఓ వ్యక్తి హైవేపై ట్రాఫిక్ను నిలిపివేసి పామును రోడ్డు దాటించేందుకు సహాయం చేస్తున్నాడు. మాములుగా అయితే జనాలు రోడ్డుపై పామును చూస్తే.. చంపడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈ వ్యక్తి పామును సురక్షితంగా రోడ్డు దాటిస్తున్నాడు.
ఒక మహిళ పైకి ఎక్కి సీలింగ్ చేసిన పెట్టెలో కర్రను పెట్టింది. వెంటనే లోపల ఉన్న 6-7 అడుగులు ఉన్న పాము కొద్దికొద్దిగా బయటకు వస్తూ.. ఆమే చేతికి చుట్టుకుంటుంది. అంతేకాకుండా ఆమే భయపడకుండా.. అందులో నుంచి తీసింది.
Snake In Cauliflower: మనం హోటల్ కు వెళ్లినప్పుడో, లేదా ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నప్పుడో అప్పుడప్పుడు మనం తినే ఫుడ్ లో బొద్దింకలు, కొన్ని సందర్భాల్లో ఎలుకలు రావడం చూస్తూ ఉంటాం. ఇటువంటి ఘటనలకు సంబంధించిన అనేక విషయాలు సోషల్ మీడియాలో కూడా తరచూ వైరల్ అవుతూ ఉంటాయి. కొంత మందికి ఆహారంలో బల్లిపడి ఫుడ్ పాయిజన్ �