డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్‌లో ఓ పాము హల్‌చల్ చేసింది.. అమలాపురంలోని కలెక్టర్ కార్యాలయంలో పాము కనిపించడంతో ఉద్యోగులు, సిబ్బంది హడలిపోయారు.. అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశమయ్యే గోదావరి భవన్‌లోకి భారీ పాము చేరడంతో ఉద్యోగులను హడలెత్తించింది.
పామును చూడగానే మనుషులు వణికిపోతారు. పాములను చంపడానికి ఈ భయమే ప్రధాన కారణం. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. ఏటా 50 లక్షల మంది పాముకాటుకి గురవుతున్నారు. అందులో దాదాపు 81 వేల నుంచి లక్షా 38 వేల మంది వరకూ ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచంలో పాముకాటుకి గురై చనిపోతున్న వారి సంఖ్య భారత్‌లోనే అత్యధికంగా ఉ
మహారాష్ట్రలో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ముంబైలోని ఓ కోర్టులో విచారణ జరుగుతుండగా.. ఒక్కసారిగా విష సర్పం బయటకు వచ్చింది. కోర్టులోని ఫైళ్ల గుట్టలోంచి పాము రావడంతో కోర్టు గదిలో గందరగోళం నెలకొంది. కోర్టు హాలులో ఉన్నవారంతా పాము భయంతో అటు ఇటు పరుగులు తీశారు. ముంబైలోని ములుంద్‌లోని మేజిస్ట్�
పాము మరణం తర్వాత పగ తీర్చుకుంటాయని సినిమాలు, కథలలో వినే ఉంటారు. అయితే వాస్తవానికి అలాంటి ఉదంతం యూపీలోని బరేలీ జిల్లా నుంచి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ పొలంలోకి వచ్చిన పామును ఓ యువకుడు చంపేశాడు. ఆ యువకుడు పామును దారుణంగా చితకబాదాడు.
Snake into Ganesha's Neck: గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జగిత్యాల పట్టణంలో ఒక వింత చోటు చేసుకుంది. గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు (సోమవారం) పూజలు అందుకుంటున్న గణపతి మెడలోకి ఒక నాగుపాము చేరి ఆభరణంగా మారిపోయింది.
Snake Enter In Bank: విశాఖ స్టీల్ ప్లాంట్ లోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో పాము కలకలం రేపింది. బ్యాంకులో పాము కనిపించడంతో సిబ్బంది, ఖాతాదారులు కలవరపడ్డారు. వదలపూడిలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్‌లో ఇవాళ జరిగిన ఈ సంఘటన చోటు చేసుకుంది.
పాము, ముంగిసల మధ్య గొడవ జరిగినప్పుడల్లా అది ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఎక్కువ మంది వీటి మధ్య యుద్ధాన్ని చూసేందుకు ఇష్టపడతారు. తాజాగా ఇలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Snake vs centipede Viral Video: సోషల్ మీడియాలో ప్రతిరోజు వందల సంఖ్యల వీడియోలు చూస్తూనే ఉంటాం. అందులో కంటెంట్ ఉన్న వీడియోలు మాత్రమే వైరల్ అవ్వడం చూస్తూనే ఉంటాము. ఇకపోతే అప్పుడప్పుడు జంతువులకు సంబంధించిన మరికొన్ని వీడియోలు కూడా వైరల్ అవుతూ ఉంటాయి. ఓ పాము, జర్రీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మార�
Viral Video: ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో అనేక చోట్ల పాముకాటులకు సంబంధించిన వార్తలు తరచుగా వింటూనే ఉన్నాము. వర్షాకాల సమయంలో నీటి ప్రవాహం వల్ల సర్పాలు ఒక చోట నుంచి మరొక చోటికి వెళుతూ ఉంటాయి. అలాంటి సమయాలలో ఒక్కోసారి సర్పాలు ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్లోకి రావడం జరుగుతుంది. ఇలాంటి సమయంలో పాములు ఇళ్ల�