Viral Video: రోడ్డు దాటేందుకు పాము కష్టాలు.. చప్పట్లు కొడుతూ సాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాములను చూస్తే భయపడి వారు ఎంతో మంది ఉన్నారు. కొందరు భయపడకుండా.. వాటితో విన్యాసాలు చేస్తూ సోషల్ మీడియాలో కనిపిస్తారు. మరికొందరైతే పాములు కనపడగానే వెండపడి మరీ చంపుతారు. అయితే ఓ భారీ పాము రోడ్డు దాటేందుకు ఇబ్బందులు పడుతుంటే.. ఓ వ్యక్తి దానికి సహాయం చేస్తాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read Also: YSRCP: పాదయాత్రే కాదు.. పాకుడు యాత్ర చేసినా.. పొర్లు దండాలు పెట్టినా ఎమ్మెల్యేగా గెలవడు..!
Also Read
- CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
- Astrology: అక్టోబర్ 03 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
- India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
మాములుగా అయితే.. వృద్ధులు, వికలాంగులను రోడ్డు దాటించడం తరచుగా చూస్తూ ఉంటాం. కానీ మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురంలో ఓ వ్యక్తి హైవేపై ట్రాఫిక్‌ను నిలిపివేసి పామును రోడ్డు దాటించేందుకు సహాయం చేస్తున్నాడు. మాములుగా అయితే జనాలు రోడ్డుపై పామును చూస్తే.. చంపడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈ వ్యక్తి పామును సురక్షితంగా రోడ్డు దాటిస్తున్నాడు. పాముకు సాయం చేసిన వ్యక్తిపై పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Read Also: Anasuya Bharadwaj: గుక్క పెట్టి ఏడుస్తూ వీడియో షేర్ చేసిన అనసూయ.. అసలు ఏమైందంటే?
ఈ వీడియోను నర్మదాపురంలోని భోపాల్-బేతుల్ జాతీయ రహదారిపై SPM రైల్వే బ్లాక్ సమీపంలో తీసినట్లు చెబుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అటుగా వెళ్తున్న యువకుడు ఆ పాము రోడ్డుపై దాటడం చూసి.. చప్పట్లు కొడుతూ రోడ్డు దాటేందుకు సహాయం చేశాడు. ఈ సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఐతే ఈ వీడియోను రోడ్డుపై వెళ్తున్న కొందరు యువకులు తమ ఫోన్లలో బందించారు. ఈ వీడియోను ‘X’ వేదికగా సోషల్ మీడియాలో Hindustan ఐడీతో పోస్ట్ చేశారు.
#Watch: मध्य प्रदेश के नर्मदापुरम का एक अनोखा वीडियो वायरल हो रहा है जिसमें एक व्यक्ति हाईवे पर ट्रैफिक रुकवा कर एक सांप को सड़क पार कराता नजर आ रहा है। इस पर लोग तरह तरह से अपनी प्रतिक्रियाएं दे रहे हैं।#MadhyaPradesh #Viralvideo pic.twitter.com/mOguMVPBIT
— Hindustan (@Live_Hindustan) August 18, 2023
తాజావార్తలు
-
Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా!
-
Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
-
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
-
Astrology: అక్టోబర్ 03 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!