తిరుమలలో ఓ భారీ పాము హల్చల్ చేసింది. దాదాపు 7 అడుగులుండే ఓ జెర్రిపోతు భక్తులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. వెంటనే పాము సంచరిస్తుందని టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో.. పాములు పట్టే స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు ఘటనా స్థలానికి చేరుకుని భారీ సైజుతో ఉన్న పామును పట్టుకున్నారు. స్థా
ములుగు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పాము కాటేయడంతో రాణి (16)అనే బాలిక మృతి చెందింది. వేసవి కాలం సెలవుల కోసమని తన బంధువులైనా పెద్దమ్మ ఇంటికి కత్తిగూడెం వెళ్లింది. అయితే సరదాగా గడుపుదామనుకున్న బాలిక శవమై వచ్చింది. పెద్దమ్మ ఇంటి వద్ద గడ్డివాము దగ్గర ఆరుబయట మంచం మీద కూర్చుంది. తనకు తెలియకుండా�
హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లిబర్టీ చౌరస్తాలో ఓ త్రాచు పాము కలకలం సృష్టించింది. మొదటగా లిబర్టీ చౌరస్తా సిగ్నల్ వద్ద ఉన్న వేప చెట్టుపై పాము కనిపించింది. ఇక చెట్టు నుండి కేబుల్ వైర్ల సహాయంతో సిగ్నేల్ పౌల్ వద్దకు పాము చేరుకుంది. సాయంత్రం సమయంలో పాము ప్రత్యేక్షం కావడంతో వాహనదారులు ఎక్కడికక్కడ వాహన�
కప్పలను పాములు మింగడం మనం చూస్తూనే ఉంటాం.. కానీ కప్పే పామును అమాంతం మింగడం ఎప్పుడైనా చూశారా? అదేలా సాధ్యం అనుకుంటున్నారు కాదు.. మీరు విన్నది అక్షరాల నిజం.. ఓ కప్ప పామును మింగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఓ కప్ప తనను మింగడానికి వచ్చిన పాముకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా తానే ధైర్యంగా పా�
మనలో చాలామంది పాములు చూడగానే ఆమడ దూరం పరిగెత్తడం సహజం. అందులో నల్ల త్రాచు పాము సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆ త్రాచుపాము కాటేసిందంటే వెంటనే మనిషి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అలాంటి పామును ముందర పెట్టుకొని ఓ కుటుంబం మాత్రం ప్రత్యేకంగా పూజలు చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గ�
అనుకోని పరిస్థితుల్లో లేదా పార్క్ చేయబడిన వాహనాల వద్ద కొన్నిసార్లు ఊహించిన దృశ్యాలు చూడవచ్చు. ఒక్కోసారి కొండచిలువలు, పాములు వంటి జీవులు హఠాత్తుగా వాటి దగ్గర ప్రత్యక్షమవుతాయి. ఇలాంటి వింత ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇకపోతే తాజగా ఓ రోడ్డుపై అత్యంత వేగంతో కా�
తాజాగా ఓ రైలులో పాము దూరడంతో 17 నిమిషాల పాటు రైలును ఆపేశారు. అయితే ఇది భారతదేశంలో కాదండి.. జపాన్ దేశంలోని శంఖం షింకన్‌సెన్ బుల్లెట్ రైలులో ఈ సంఘటన చోటుచేసుకుంది. నిజానికి ఈ బుల్లెట్ రైలు చాలా తక్కువగా డిలే అవుతుంది. కాకపోతే., తాజాగా ఓ పాము రైలులో కనిపించడంతో షింకన్‌సెన్ సర్వీస్ ను 17 నిమిషాల పాటు ఆప�
ఎవరైన పాము ఎదురుపడితే భయంతో పరుగులు తీస్తారు. కానీ ఇక్కడ కొందరు మైనర్ యువకులు దానిని పట్టుకుని ఆటలు ఆడుకుంటూ పాముకే చుక్కలు చూపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. పాము పట్ల ఆ యువకులు వ్యవహరించిన తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిపై చర్యల
ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన జీవులలో పాములు ఒకటి. అయితే అందులో కొన్ని పాములు విషపూరితమైనవి ఉంటే.. మరికొన్ని ప్రమాదకరమైనవి కానివి కొన్ని ఉంటాయి. భూమిపై ఉన్న పాములలో విషంలేనివి చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే వాటికి విషం లేకున్నా కానీ.. అవి ప్రమాదకరం. ఆ జాతికి సంబంధించిన పాములలో కొండచిలువ, అనకొండ వంటివ�