ఈ రోజుల్లో ఫోన్ చాలా ముఖ్యమైన వస్తువుగా మారింది. చాలామంది ఫోన్ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేరు..అంతలా ఫోన్ మన జీవితంలో భాగమైంది. దాదాపు అన్ని పనులు ఫోన్ లోనే ఇప్పుడు పూర్తవుతున్నాయి.
రెడ్ మీ స్మార్ట్ ఫోన్కు సంబంధించి లాంచింగ్ రేపు (డిసెంబర్ 6న) జరగబోతోంది. అందుకోసం పెద్ద ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో రెడ్ మీ 13C 4G, 5G మోడల్‌లను లాంచ్ చేయనున్నారు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు వర్చువల్ ఈవెంట్‌లో ప్రారంభించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఈవెంట్ ను చూడటానికి రెడ్‌మీ ఇండియా అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో చూడవచ్చు.
ఫోన్ ను కొన్న కొత్తలో బాగా ఫాస్ట్ గా ఉంటుంది.. వాడుతున్న కొద్ది అది స్లో అవుతుంది.. కొన్ని యాప్స్ ను ఎక్కువగా వాడటం వల్ల ఎక్కువగా స్టోరేజ్ అయిపోవడం వల్ల కూడా ఫోన్ చాలా స్లో అవుతుంది.. ఇక ఫోన్ ను వాడాలంటే చిరాగ్గా కూడా ఉంటుంది.. అలాంటి వారి కోసం అద్భుతమైన టిప్స్.. ఈ టిప్స్ ను ఒక్కసారి ఫాలో అయ్యి చూడండి.. మాములుగా ఫోన్‌లో తక్కువ మెమొరీ ఉండటం, తక్కువ స్టోరేజీ ఉండటం…
Best 5G Smartphones under 15000 india: ఈ కామర్స్ సైట్స్ పుణ్యమాని దసరా పండుగ ముందుగానే వచ్చింది. ప్రముఖ ఈ కామర్స్ సైట్స్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు సేల్స్ పేరుతో భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. ‘బిగ్ బిలియన్ డేస్ సేల్’ను ఫ్లిప్‌కార్ట్ ప్రారంభించగా.. ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’ను అమెజాన్ ఆరంభించింది. ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల స్మార్ట్‌ఫోన్స్‌తో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ ఆఫర్లను అందిస్తోంది. దాంతో చాలా తక్కువ ధరకే కొన్ని స్మార్ట్‌ఫోన్స్…
చైనా స్మార్టఫోన్ తయారీదారులపై కొనసాగుతున్న ఒత్తిడి నేపథ్యంలో చైనా కంపెనీ షావోమి సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో, చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ షావోమి సప్లయిర్ డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ న్యూఢిల్లీ శివార్లలో భారీ ఫ్యాక్టరీని నిర్మించేందుకు రెడీ అవుతుంది.
Oppo A38 Smartphone Launch and Price: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ‘ఒప్పో’.. ఏ సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ‘ఒప్పో ఏ38’ పేరుతో యూఏఈ, మలేషియా మార్కెట్‌లో రహస్యంగా రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలో భారత మార్కెట్‌లో కూడా అందుబాటులో ఉంటుందని సమాచారం. సరైన రిలీజ్ డేట్ ఇంకా తెలియరాలేదు. ఒప్పో ఏ38 ఫోన్ ఒకే కాన్ఫిగరేషన్‌లో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ తక్కువ ధరలో అనేక అద్భుతమైన ఫీచర్లను కలిగి…
ప్రముఖ కంపెనీ మోటోరోలా మార్కెట్ లోకి మరో చవకైనా ధర ఫోన్ మోటోరోలా 14 ను మార్కెట్ లోకి లాంచ్ చేసేందుకు రెడీ అవుతుంది.. మోటో జీ14 పేరుతో ఫీచర్ ప్యాక్డ్ స్మార్ట్ ఫోన్ ఈ రోజే ఆగస్టు1 మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. రెడ్ మీ 12 పేరుతో దీనిని తీసుకొస్తున్నట్లు ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫారం ఇప్పటికే ప్రకటించింది. అయితే మోటోరోలా జీ14 4జీ ఫోన్ కాగా.. రెడ్ మీ 12 మాత్రం…
Moto G14 Smartphone Arrive in India on 2023 August 1: అమెరికాకు చెందిన ‘మోటోరోలా’ మరోసారి తన సత్తాచాటేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే వరుసగా స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తూ వస్తోంది. ఇటీవల మోటోరోలా రేజర్ 40, మోటోరోలా ఎడ్జ్ 40లను రిలీజ్ చేసిన మోటోరోలా.. తాజాగా బడ్జెట్ ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్దమవుతోంది. మోటో జీ14 (Moto G14) పేరుతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేయనున్నట్లు మోటొరోలా సోమవారం ప్రకటించింది. ఈ ఫోన్ ధర…
iQOO తన సరికొత్త గేమింగ్ స్మార్ట్ ఫోన్ నియో 7 ప్రో ను ఇండియాలో లాంచ్ చేసింది. ఈ కొత్త ఫోన్లో 120W ఫ్లాష్ ఛార్జ్, 50MP అల్ట్రా సెన్సింగ్ కెమెరా, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ మరియు స్వతంత్ర గేమింగ్ చిప్ సెట్ తో వస్తుంది. ఈ iQOO Neo 7 Pro రెండు వెర్షన్లలో లాంచ్ అయింది.