Motorola G45: అతి తక్కువ ధరకే 5జీ స్మార్ ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్
- ఫ్లిప్‌కార్ట్‌లో మోటరోలా జీ 45 స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై డిస్కౌంట్
- 8 GB RAM.. 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ ధర రూ.11999
- ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై డిస్కౌంట్
- 5000mAh బ్యాటరీ.. 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో సహా అనేక ఫీచర్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీరు తక్కువ ధరలో అత్యుత్తమ ఫీచర్లతో కూడిన ఫోన్ కొనాలంటే ఇదో సువర్ణావకాశం. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై డిస్కౌంట్ నడుస్తోంది. మోటరోలా జీ 45 (Motorola G45 5G)ని 8 GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉన్న ఈ ఫోన్ ధర రూ.11,999 ఉంది. ఈ ఫోన్ కొనుగోలు చేయడానికి యాక్సిస్ బ్యాంక్ లేదా IDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా EMI లావాదేవీ చేస్తే రూ. 1,000 తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్‌తో రూ.11,000 కంటే తక్కువ ధరకే ఫోన్‌ను మీ సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ఉంటే మీరు 5% అపరిమిత క్యాష్‌బ్యాక్ కూడా పొందుతారు. అలాగే.. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో ఈ ఫోన్‌ను రూ.11,300 కొనవచ్చు. ఈ ఆఫర్ సేల్ నవంబర్ 7 వరకు ఉంది. మోటరోలా ఫోన్‌కు సంబంధించి ఫీచర్లు, స్పెసిఫికేషన్ల గురించి తెలుసుకుందాం.
Read Also: PM Modi: 3 లక్షలు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని మోడీ హామీ..
Also Read
- Smart Phone: 6000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్, 90Hz డిస్‌ప్లే , 12GB ర్యామ్.. మార్కెట్లోకి కొత్త ఫోన్..
- Mivi One 5G: ఫోన్ రిపేర్ అయితే చేతికి కొత్త ఫోన్.. మార్కెట్లోకి అద్భుత ఫీచర్లతో నయా ఫోన్.. 24న లాంచ్..
- iPhone 18 Pro అడిగిన భార్య.. బంగారం అమ్మి మరీ కొనిచ్చిన భర్త..
- 48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు
కంపెనీ ఈ ఫోన్‌లో 720×1600 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల HD+ డిస్‌ప్లేను అందిస్తోంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. డిస్‌ప్లే గరిష్ట ప్రకాశం స్థాయి 500 నిట్‌లు. డిస్‌ప్లే రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ 3ని కూడా అందిస్తుంది. ఈ ఫోన్ గరిష్టంగా 8 GB RAM, 128 GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ప్రాసెసర్‌గా, ఈ ఫోన్‌లో Snapdragon 6s Gen 3ని పొందుతారు.
ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్‌లో LED ఫ్లాష్‌తో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇది 50-మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌తో 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరాను కలిగి ఉంది. బ్యాటరీ విషయానికొస్తే.. 5000mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీ 18 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. బయోమెట్రిక్ భద్రత కోసం ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. OS విషయానికి వస్తే.. ఈ ఫోన్ Android 14 ఆధారంగా MyUXలో పనిచేస్తుంది.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..