భారత్‌లో Tecno Camon 19 Pro 5G బుధవారం లాంచ్ చేయబడింది. ఇది 64-మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌తో వచ్చింది. చీకట్లో కూడా ఫొటోలు తీసుకునేందుకు వీలుగా కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మరియు హైబ్రిడ్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (HIS)ను కలిగి ఉంది.
బెస్ట్ ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్లు సొంతం చేసుకోవాలంటే రూ. 20 వేల నుంచి రూ.30 వేలలోపు బడ్జెట్ ఉంటే సరిపోతుంది. ఈ రేంజ్‌లో లభించేవి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్స్ కావు కానీ ఇవి చాలా తక్కువ ధరలతోనే ఫ్లాగ్‌షిప్ ఫీచర్లను ఆఫర్ చేస్తాయి. ఇక కెమెరా క్వాలిటీ విషయానికి వస్తే, చాలా బ్రాండ్‌ల మొబైల్స్ రూ.30 వేల లోపు ధరల్లో బెస్ట్ క్వాలిటీ కెమెరాలతో వస్తున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రూ.30 వేల లోపు ఫోన్లలో బెస్ట్ క్వాలిటీ…
ఈ నెలలో అదిరిపోయే ఫీచర్లతో చాలా స్మార్ట్‌ఫోన్లు ఇండియన్ మార్కెట్‌లో సందడి చేయడానికి సిద్దమవుతున్నాయి. ఇప్పటికే ఇండియన్ మొబైల్ మార్కెట్‌లో జూన్ 1న రూ.30 వేల సెగ్మెంట్‌లో ఐకూ నుంచి నియో 6 లాంచ్ అయింది. అయితే ఈ నెలలో ఇండియన్ మార్కెట్‌లో రూ.30 వేల లోపు ధరలతో మరో5 ఫోన్లు లాంచ్ కానున్నాయి. వాటి ఫీచర్లు, ధరలు ఇప్పుడు తెలుసుకుందాం. వన్‌ప్లస్ ఈ నెలలోనే “వన్‌ప్లస్ 10ఆర్ లైట్” 5జీని భారత్‌లో లాంచ్ చేయనుంది. ఇదే…
ఈ కామర్స్ వ్యాపారం బాగా విస్తరిస్తోంది. గత ఏడాది కరోనా ప్రభావం వల్ల మిగతా రంగాలు ప్రభావితం అయినా టెక్నాలజీ పరంగా స్మార్ట్ ఫోన్ల విక్రయాలు భారీగా నమోదయ్యాయి. అమెజాన్ పలు స్మార్ట్ ఫోన్లపై ఆఫర్లు అందిస్తోంది. OnePlus Nord CE 2 5G ఒరిజినల్ ధర రూ.35,900 కాగా, డిస్కౌంట్ ధరలో కస్టమర్లకు కేవలం రూ.24,999కే అందిస్తోంది. అంటే 25శాతం తగ్గింపు లభిస్తుందన్నమాట. అలాగే OnePlus Nord CE 2 Lite 5G ఫోన్ అసలు…
చైనాకు చెందిన షావోమీ సంస్థ స్మార్ట్ ఫోన్ వినియోగదారులను దృష్టిలో వుంచుకని అత్యాధునిక ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తోంది. త్వరలో Redmi Note 11T Pro Plus స్మార్ట్‌ఫోన్ యొక్క కీలక స్పెసిఫికేషన్‌లను కంపెనీ అధికారికంగా విడుదలచేసింది. Redmi Note 11T మరియు Redmi Note 11T ప్రోతో పాటుగా ఈ ఫోన్ ఈనెల 24న (మంగళవారం) చైనాలో లాంచ్ కానుంది. రెడ్ మీ నోట్ 11 టీ ప్రొ ప్లస్ స్సెసిఫికేషన్లు * హ్యాండ్‌సెట్‌లో NFC,…
టెక్నాలజీ రంగంలో రోజుకో మోడల్ స్మార్ట్ ఫోన్లు విడుదల అవుతున్నాయి. మొబైల్ వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. గూగుల్ సరికొత్త ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేసింది.ఈ ప్మార్ట్ ఫోన్ యూత్ కి బాగా నచ్చుతుందని గూగుల్ చెబుతోంది. అత్యాధునిక ఫీచర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ యువత చేతుల్లోకి రానుంది. గూగుల్ పిక్సెల్ 6ఏ (Google Pixel 6a) ఫీచర్లు గూగుల్ పిక్సెల్ 6ఏ (Google Pixel 6a) మొబైల్ వినియోగదారులకు సరికొత్త అనుభూతిని…
రోజుకో అత్యాధునిక టెక్నాలజీతో మార్కెట్లోకి కొత్తకొత్త స్మార్ట్‌ఫోన్‌లు అడుగుపెడుతున్నాయి. అలాగే వివో కంపెనీ కూడా అదిరిపోయే ఫీచర్స్‌తో కొత్త కొత్త మోడల్స్‌ను వినియోదారుల ముందకు తీసుకువస్తోంది. అయితే తాజాగా మరో స్మార్ట్ ఫోన్‌ను భారత విపణిలోకి ప్రవేశపెట్టింది వివో. మే 18న భారత్‌లో వివో న్యూ ఎక్స్80 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను కంపెనీ లాంఛ్ చేయనున్నట్లు ప్రకటించింది. భారత్‌లో వివో ఎక్స్80 ప్రొ లాంఛ్‌ను టీజర్ ద్వారా నిర్ధారించగా.. చైనా, మలేషియాల్లో తొలుత ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు లాంఛ్…
రోజుకో లేటెస్ట్ మోడల్ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చిపడుతున్నాయి. తాజాగా రియల్ మీ సంస్థ 5 జీ టెక్నాలజీకి సంబంధించి Realme Narzo 50 5G మోడల్ స్మార్ట్ ఫోన్ విడుదల చేయడానికి రెడీ అయింది. 4 జీ టెక్నాలజీ మొబైల్స్ తర్వాత ఇప్పుడు 5 జీ టెక్నాలజీ మొబైల్స్ మార్కెట్లో ఆదరణ పొందుతున్నాయి. రియల్ మీ సంస్థ తాజాగా అత్యాధునిక టెక్నాలజీ ఫీచర్స్ తో ఫోన్ విడుదల చేస్తోంది. దీనికి సంబంధించి లీక్ లు బయటపడుతున్నాయి.…