Google Pixel 6A: త్వరలో భారత్‌లోకి గూగుల్ పిక్సెల్ 6ఎ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెక్నాలజీ రంగంలో రోజుకో మోడల్ స్మార్ట్ ఫోన్లు విడుదల అవుతున్నాయి. మొబైల్ వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. గూగుల్ సరికొత్త ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేసింది.ఈ ప్మార్ట్ ఫోన్ యూత్ కి బాగా నచ్చుతుందని గూగుల్ చెబుతోంది. అత్యాధునిక ఫీచర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ యువత చేతుల్లోకి రానుంది.
గూగుల్ పిక్సెల్ 6ఏ (Google Pixel 6a) ఫీచర్లు
Also Read
- Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
- Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
గూగుల్ పిక్సెల్ 6ఏ (Google Pixel 6a) మొబైల్ వినియోగదారులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. ఈ స్మార్ట్ ఫోన్లో అనేక స్పెసిఫికేషన్లు వున్నాయి. త్వరలోనే భారత సహా ఇతర అంతర్జాతీయ మార్కెట్లో పిక్సెల్ 6ఏను విడుదల చేయనున్నట్లు గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది. దీని ధర సుమారు భారతీయ కరెన్సీలో రూ.35 వేలు.
*ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆపరేషన్
* 60 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే
*కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
*ఆక్టాకోర్, గూగుల్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన టెన్సర్ ప్రాసెసర్
*ఫోన్ భద్రత కోసం టైటాన్ ఎమ్2 సెక్యూరిటీ ప్రాసెసర్
* మొత్తం మూడు కెమెరాలు
* వెనుక రెండు, ముందు ఒక కెమెరా
* వెనకువైపు రెండు 12 ఎంపీ కెమెరాలు, వీడియో కాలింగ్
* సెల్ఫీల కోసం ముందు 8 ఎంపీ కెమెరా
* వెనుకవైపు కెమెరాలతో 4K క్వాలిటీ వీడియో రికార్డింగ్
* 4,410 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్
* 6 జీబీ ర్యామ్/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్
* అమెరికన్ మార్కెట్లో ధర 449 డాలర్లు.. ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.35వేలు
* జూన్‌లో బుకింగ్స్ ప్రారంభం..
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!