కొత్త కొత్త మోడల్స్ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. iQoo Neo 6 స్మార్ట్‌ఫోన్ కూడా అమెజాన్ ఆఫర్ లో లభిస్తోంది. iQoo Neo 6 స్మార్ట్‌ఫోన్ అమెజాన్ లో రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ రూ.29,999 ధరకు లభిస్తోంది. 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.33,999 ధర వద్ద లభిస్తుంది.
iQoo Neo 6 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్
*డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్
* ఆండ్రాయిడ్ 12-ఆధారిత ఫన్ టచ్ OS 12
* 360Hz టచ్ శాంప్లింగ్ రేట్
* 6.62-అంగుళాల ఫుల్-HD+ E4 AMOLED డిస్‌ప్లే
*1,080×2,400 పిక్సెల్
* స్నాప్‌డ్రాగన్ 870 SoC
* 12GB RAM
* గేమింగ్ కోసం థర్మల్ మేనేజ్‌మెంట్ లిక్విడ్ కూలింగ్ చాంబర్
వన్‌ప్లస్ 9RT 5G ఫోన్
వన్‌ప్లస్ 9RT 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం అమెజాన్ లో మంచి ఆఫర్ లో దొరుకుతోంది. గేమింగ్ అనుభవం కావాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.
స్పెసిఫికేషన్స్
* 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999
* 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ.43,999
* కార్బన్ బ్లాక్ మరియు లేక్ బ్లూ కలర్ ఆప్షన్స్
* 240HZ టచ్ శాంప్లింగ్ రేట్
* ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్
* డాల్బీ ఆడియోతో శక్తివంతమైన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు
* స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మల్టీ-లేయర్ కూలింగ్ సిస్టం
* 6.55-అంగుళాల ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్‌ప్లే
* అల్ట్రా-స్మూత్ స్క్రోలింగ్
* 65W వార్ప్ ఛార్జ్ టెక్నాలజీ
Technology: అమెజాన్‌లో స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్లు