భారత్‌లో Tecno Camon 19 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్‌లో Tecno Camon 19 Pro 5G బుధవారం లాంచ్ చేయబడింది. ఇది 64-మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌తో వచ్చింది. చీకట్లో కూడా ఫొటోలు తీసుకునేందుకు వీలుగా కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మరియు హైబ్రిడ్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (HIS)ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల పూర్తి హెచ్‌డీ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 SoC ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యాంతో రాగా.. మెమరీ ఫ్యూజన్ ఫీచర్‌ని ఉపయోగించి 5GB వరకు పొడిగించే ఎంపికను కలిగి ఉంది.
CJI: భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ నియామకం
Also Read
- Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
- Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్‌ప్లే, 13MP కెమెరా!
- Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
భారత్‌లో Tecno Camon 19 Pro 5G( 8జీబీ ర్యాం + 128జీబీ స్టోరేజ్) వేరియంట్ కోసం రూ.21,999గా నిర్ధారించపడింది. ఇది సెడార్ గ్రీన్, ఎకో బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో ఆగస్టు 12 నుండి ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ సిమ్ సౌకర్యం ఉంది. గేమింగ్ కోసం Mali-G57 GPUతో MediaTek HyperEngine 2.0తో కూడా వస్తుంది. ఫోటోలు, వీడియోల కోసం, Tecno Camon 19 Pro 5G ట్రిపుల్ రియర్ కెమెరాలతో వస్తుంది. ప్రధాన కెమెరా 64మెగాపిక్సెల్ కాగా.. సెల్ఫీల కోసం ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్‌తో వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 128జీబీ స్టోరేజీ ఉండగా.. దానిని మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా 512GB వరకు విస్తరించవచ్చు. స్మార్ట్‌ఫోన్ 33వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,000ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని కలిగి ఉంది.
తాజావార్తలు
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్‌ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి