Redmi Note 11T Pro Plus: రెడ్ మీ నోట్ 11 టీ ప్రొ ప్లస్ లాంచ్ ఎప్పుడంటే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనాకు చెందిన షావోమీ సంస్థ స్మార్ట్ ఫోన్ వినియోగదారులను దృష్టిలో వుంచుకని అత్యాధునిక ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తోంది. త్వరలో Redmi Note 11T Pro Plus స్మార్ట్‌ఫోన్ యొక్క కీలక స్పెసిఫికేషన్‌లను కంపెనీ అధికారికంగా విడుదలచేసింది. Redmi Note 11T మరియు Redmi Note 11T ప్రోతో పాటుగా ఈ ఫోన్ ఈనెల 24న (మంగళవారం) చైనాలో లాంచ్ కానుంది.
రెడ్ మీ నోట్ 11 టీ ప్రొ ప్లస్ స్సెసిఫికేషన్లు
Also Read
- Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
- Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
- Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
* హ్యాండ్‌సెట్‌లో NFC, బ్లూటూత్ 5.3, 3.5mm హెడ్‌ఫోన్ సాకెట్
* హై-రెస్ ఆడియో సపోర్ట్‌తో కూడిన డాల్బీ అట్మోస్
* X-యాక్సిస్ లీనియర్ వైబ్రేషన్ మోటార్
* Android 12 ఆధారంగా MIUI 13ని బూట్
*MediaTek Dimensity 8100 5G ప్రాసెసర్
* 8GB RAM మరియు 512GB వరకు స్టోరేజీ కెపాసిటీ
* 6.6-అంగుళాల పూర్తి HD+ IPC LCD డిస్ ప్లే
*ఇన్-డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్
* 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
* 5,000 mAh బ్యాటరీ సామర్థ్యం
* స్మార్ట్‌ఫోన్ IP53 రేటింగ్
* వెనుకవైపు పెద్ద చదరపు కెమెరా మాడ్యూల్
* LCD స్క్రీన్ ప్యానెల్
*ఫోన్ డిస్‌ప్లేమేట్ నుండి A+ సర్టిఫికేషన్
* హ్యాండ్‌సెట్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144Hz, 20.5:9 యాస్పెక్ట్ రేషియో
* DC డిమ్మింగ్ , డాల్బీ విజన్ సపోర్ట్
* స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్
షావోమీ భారతదేశంలో ఐదు రెడ్ మీ నోట్ 11 మోడల్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను అమ్ముతోంది. అవి Redmi Note 11, Note 11S, Note 11 Pro, Note 11 Pro+ మరియు Note 11T 5G ఉన్నాయి. ఇవి ప్రారంభ ధర రూ. 13,499 నుంచి హైఎండ్ మోడల్ ధర రూ. 24,999 వరకూ దొరుకుతున్నాయి.
తాజావార్తలు
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!