Vivo X80 : భారత విపణిలోకి వివో ఎక్స్80.. ఫీచర్స్ అదుర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజుకో అత్యాధునిక టెక్నాలజీతో మార్కెట్లోకి కొత్తకొత్త స్మార్ట్‌ఫోన్‌లు అడుగుపెడుతున్నాయి. అలాగే వివో కంపెనీ కూడా అదిరిపోయే ఫీచర్స్‌తో కొత్త కొత్త మోడల్స్‌ను వినియోదారుల ముందకు తీసుకువస్తోంది. అయితే తాజాగా మరో స్మార్ట్ ఫోన్‌ను భారత విపణిలోకి ప్రవేశపెట్టింది వివో. మే 18న భారత్‌లో వివో న్యూ ఎక్స్80 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను కంపెనీ లాంఛ్ చేయనున్నట్లు ప్రకటించింది. భారత్‌లో వివో ఎక్స్80 ప్రొ లాంఛ్‌ను టీజర్ ద్వారా నిర్ధారించగా.. చైనా, మలేషియాల్లో తొలుత ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు లాంఛ్ కానున్నాయి. వివో ఎక్స్80 ప్రొ ఈ సిరీస్‌లో ఫ్లాగ్‌షిప్ ఫోన్‌గా కస్టమర్ల ముందుకు రానుంది.
ఇక ఎక్స్80 ప్రొప్లస్‌ను రాబోయే రోజుల్లో లాంఛ్ చేస్తుందా లేదా అనే విషయాన్ని మాత్రం వివో ప్రస్తుతానికి వెల్లడించలేదు. వివో ఎక్స్80 ప్రొ, వివో ఎక్స్80 స్మార్ట్‌ఫోన్లు 6.78 ఇంచ్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. వివో ఎక్స్80 ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లేతో వినియోగుదారులకు అందనుంది. రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 12 అవుటాఫ్ ఆఫ్ ది బాక్స్ ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతాయి. ఎక్స్80 ప్రొ 4700ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉండగా, ఎక్స్80 4500ఎంఏహెచ్ బ్యాటరీని కలిగిఉంది. రెండు స్మార్ట్‌ఫోన్లు 80డబ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్ సపోర్ట్‌ను కలిగిఉండగా ఎక్స్80 ప్రొ 50వాట్స్ వైర్‌లెస్ చార్జింగ్‌తో కస్టమర్ల ముందుకు తీసుకురానుంది వివో.
Also Read
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!