వరుస హిట్స్‌తో యస్‌జెసూర్య టాప్ ఛైర్‌కు పోటీపడుతున్నాడు. పవన్‌తో ఖుషీ, కొమరం పులి, మహేశ్‌తో నాని తీసిన యస్‌జె సూర్య యాక్టర్‌గా బిజీ అయిపోయాడు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా జీవించేయడంతో ఎంత అడిగితే అంత ఇచ్చేందుకు రెడీ గా ఉన్నారు నిర్మాతలు. అటు తమిళ్ లోనే కాదు తెలుగులోను అదరగోతున్నాడు యస్‌జెసూర్య.నేచురల్ స్టార్ నాని నటించిన ‘సరిపోదా శనివారం’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. సినిమా సక్సెస్ మీట్‌లో నాని ఏకంగా యస్‌జె సూర్యను హీరోని చేసేశాడు. Also…
Kushi Sequel: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హీరోయిన్ భూమిక జంటగా నటించిన సినిమా ఖుషి. ఈ సినిమా తమిళంలో ఎస్ జె సూర్య దర్శకత్వంలో హీరో విజయ్, జ్యోతిక కలిసి నటించారు. ఆ సినిమానే తెలుగులో రీ మేకింగ్ గా తెరకెక్కించారు. ఇకపోతే ఈ సినిమా తమిళంలో కంటే తెలుగులో భారీ విజయం సాధించింది. నిజానికి ఏ సినిమా అయినా సరే రీమేక్ చేస్తే.. ఒరిజినల్ సినిమాలో ఉన్న ఫీల్ పోతుందని భావిస్తారు. అయితే ఖుషి…
Hanuman Movie SJ Surya: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ వరల్డ్ లో వచ్చిన హనుమాన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఆడియన్స్ ముందుకు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లోనూ కూడా అదిరిపోయే స్పందన ఈ సినిమాకు వచ్చింది. ఇకపోతే అతి త్వరలోనే ఈ సినిమాకు సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కించనున్నారు. ఇకపోతే తాజాగా జరిగిన హీరో…
SJ Suryah leaked Saripodhaa Sanivaaram Story: నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సరిపోదా శనివారం. ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తుండగా నానికి విలన్ గా ఎస్జే సూర్య నటిస్తున్నాడు. అదితి బాలన్, సాయికుమార్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ వంటి టాలెంటెడ్ నటీనటులు నటిస్తున్న ఈ సినిమాని డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఇక ఈ…
Chiyaan 62: చియాన్ విక్రమ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇప్పటికే తంగలాన్ రిలీజ్ కు రెడీ అయ్యింది. ఇక ఈ సినిమా కాకుండా విక్రమ్, ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. తన 62 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శిబు థమీన్ కుమార్తె రియా శిబు ఈ చిత్రాన్ని హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్ మీద భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
Saripodhaa Sanivaaram: ఒకప్పుడు స్టార్ డైరెక్టర్.. ఇప్పుడు స్టార్ యాక్టర్. పాత్ర ఏదైనా ఆయన దిగనంతవరకే. ఒక్కసారి రంగంలోకి దిగాడు అంటే.. సినిమా హిట్ కొట్టాల్సిందే. ఒక నటుడు ఎలా నటించాలి అనేది డైరెక్టర్ చేసి చూపిస్తాడు. అదే ఒక డైరెక్టరే నటుడిగా మారితే ఎస్ జె సూర్యలా ఉంటాడు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్, మహేష్ బాబులను డైరెక్ట్ చేసిన ఎస్ జె సూర్య ఇప్పుడు పూర్తిగా నటుడిగా మారిపోయాడు.
కోలీవుడ్ హీరో రాఘవ లారెన్స్ మరియు ఎస్. జె సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’..2014లో వచ్చిన ‘జిగర్తాండ’ అనే సినిమాకి ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. సిద్ధార్థ్ మరియు బాబీసింహ లీడ్ రోల్స్ చేసిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రానికి సీక్వెల్ అనౌన్స్ చేయడం అలాగే ఆ సినిమాలో రాఘవ లారెన్స్, ఎస్ జె సూర్య…
కోలీవుడ్ లో స్టార్ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఎస్ జే సూర్య. ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించారు. ఆయన తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ఖుషి సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు .ఖుషి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్ జె సూర్య ఓ వైపు నటుడుగా అదరగొడుతూనే మరోవైపు దర్శకుడిగా కూడా రానిస్తున్నారు..ఎస్. జె సూర్య…
Vishal: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ చాలా ఏళ్లుగా పెద్ద హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇప్పటివరకు విశాల్ కు ఆ విజయం మాత్రం దక్కలేదు. అయితే ఈసారి హిట్ కోసం ఇంకొంచెం గట్టిగా ప్రయత్నించాడని తెలుస్తుంది. విశాల్, ఎస్ జె సూర్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మార్క్ ఆంటోనీ.