పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ సినిమా ‘ఖుషీ’ రిలీజ్ అయ్యి 20 ఏళ్లు అయ్యింది. ఈ సంధర్భంగా ‘ఖుషీ’ మూవీని ప్రొడ్యూస్ చేసిన శ్రీ సూర్య మూవీ ఎంటర్టైన్మెంట్స్, ఈ మూవీని వరల్డ్ వైడ్ రీరిలీజ్ చెయ్యడానికి రెడీ అయ్యారు. డిసెంబర్ 31న ‘ఖుషీ’ మూవీ రీరిలీజ్ అవుతోంది, ఈ మూవీని మళ్లీ థియేటర్స్ లో చూడడానికి పవర్ స్టార్ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ‘ఖుషీ’ మూవీ 20 ఏళ్ల…
కోలీవుడ్ స్టార్ హీరో శింబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మానాడు’. ఇటీవల థియేటర్లో రిలీజ్ అయినా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని రికార్డుల వర్షం కురిపించింది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దర్శకుడు ఎస్ జె సూర్య విలన్ గా కనిపించగా కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్ గా నటించింది. పొలిటికల్ సైన్స్ ఫిక్షన్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో ది లూప్ పేరుతో విడుదల చేశారు. తెలుగులోనూ మంచి…
తమిళ హీరో శింబు తాజా చిత్రం ‘మానాడు’. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా ఈ చిత్రాన్ని వెంకట్ ప్రభు తెరకెక్కించాడు. ఈ పొలిటికల్ డ్రామాను తెలుగులో ‘ది లూప్’ పేరుతో డబ్ చేస్తున్నారు. ఐదు భాషల్లో ఈ సినిమాను నవంబర్ 25న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నారు. ఇటీవలే ఈ సినిమా డబ్బింగ్ ను విలన్ పాత్రధారి ఎస్.జె. సూర్య పూర్తి చేశాడు. ఎనిమిది రోజుల్లో డబ్బింగ్ పూర్తి చేయాలని అనుకున్నామని, కానీ ఐదు రోజుల్లోనే కంప్లీట్…
‘ఖుషీ’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్ కి వచ్చి… ఆపై నటుడిగా మారిన ఎస్ జే సూర్య మరో కొత్త అడుగు వేయబోతున్నాడు. ట్రెండ్ ని ఫాలో అయిపోతూ ఓటీటీ గడపతొక్కనున్నాడు. త్వరలోనే వెబ్ సిరీస్ లో ప్రేక్షకుల్ని అలరిస్తాడట. మహేశ్ బాబు ‘స్పైడర్’ మూవీలో విలన్ గా నటించిన ఈ టాలెంటెడ్ యాక్టర్ ఓ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. జూలై 18 నుంచీ తమిళనాడులోని నాగర్ కోయిల్,…