అనిక సురేంద్రన్ టైటిల్ రోల్ పోషించిన 'బుట్టబొమ్మ' సినిమా టీజర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ బర్త్ డే సందర్భంగా సోమవారం విడుదలైంది. ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
DJ Tillu Sequel : DJ’డిజె టిల్లు’ సినిమాతో తనకంటూ ఓ స్పేస్ క్రియేట్ చేసుకున్నాడు యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. దాంతో ఈ సక్సెస్ ను ఎన్ క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో జూన్ లో సీక్వెల్‌ను ప్రకటించారు. ‘డిజె టిల్లు’కు స్క్రిప్ట్ విషయంలో చేయిచేసుకున్న హీరో సీక్వెల్ కోసం దర్శకుడు విమల్ కృష్ణతో చేతులు కలిపాడు. ఆగస్ట్‌లో షూటింగ్…
సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన డీజే టిల్లు మూవీ.. సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది ఈ సినిమా. ఇందులో సిద్దు జొన్నలగడ్డ క్యారెక్టర్‌ను చాలా డిఫరెంట్‌గా డిజైన్ చేశారు. సిద్దు బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, యాటిట్యూడ్ ఈ సినిమా సక్సెస్‌కు ప్లస్ అయ్యాయి. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హీరోయిన్గా నేహా శెట్టి గురించి.. ఈ బ్యూటీ గ్లామర్…
పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణంలో రూపుదిద్దుకోనున్న చిత్రం బుధవారం ముహూర్తం జరుపుకుంది. హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఆత్మీయ అతిథుల నడుమ వైభవంగా ప్రారంభం అయింది. సుప్రసిద్ధ దర్శకు డు త్రివిక్రమ్, హీరో సాయి ధర్మ తేజ్, హారిక అండ్ హాసిని సంస్థ అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు), దర్శకుడు సుధీర్ వర్మ, మరో దర్శకుడు కళ్యాణ్ (‘అనగనగా ఒక రాజు’) చిత్ర యూనిట్…