Mass Jathara : మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న భారీ మూవీ మాస్ జాతర. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా చేస్తోంది. భాను భోగవరపు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై నాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మించారు. అక్బోటర్ 31న రిలీజ్ అవుతున్న సందర్భంగా తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇందులో రైల్వే పోలీస్ అధికారిగా రవితేజ మరోసారి అదరగొట్టాడు. ఆయన ఇందులో ఒదిగిపోయిన తీరు కట్టిపడేసింది.…
ఈ మధ్యనే ‘తెలుసు కదా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం ‘బాడ్ యాస్’ అనే సినిమా చేస్తున్నాడు. తన స్నేహితుడైన దర్శకుడు రవికాంత్ పేరేపు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా, ఒక నటుడి సక్సెస్ స్టోరీ ఆధారంగా రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ హీరో పాత్రలో నటిస్తున్నాడు, అంటే సినిమా హీరో, హీరోగా నటిస్తున్నాడన్నమాట.’బాడ్ యాస్’ అనేది బూతు పదంలా అనిపిస్తుంటే, దాని శీర్షిక మరింత బూతు పదంలా…
మాస్ జాతర’ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ‘తు మేరా లవర్’, ‘ఓలే ఓలే’ గీతాలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకొని, సామాజిక మాధ్యమాల్లో ఉర్రూతలూగించాయి. తాజాగా చిత్ర బృందం, మూడవ గీతంగా ‘హుడియో హుడియో’ అనే సరికొత్త మెలోడీని ప్రేక్షకులకు అందించింది. మాస్ మరియు మెలోడీని అందంగా మిళితం చేసిన ఈ మనోహరమైన ట్యూన్, అందరినీ కట్టిపడేస్తోంది. ఈ గీతం సినిమా మరియు ఆల్బమ్ రెండింటికీ సరైన భావోద్వేగ లయను తాకుతుంది. రెండు ఉత్సాహభరితమైన పాటలతో అందరినీ…
అఖిల్ అక్కినేని హీరోగా వస్తున్న చిత్రం లెనిన్. వినరో భాగ్యం విష్ణు కదా ఫేమ్ మురలీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఆ మధ్య రిలీజ్ లెనిన్ గ్లిమ్స్ సినిమాపై ఆడియెన్స్ లో క్యూరియాసిటిని పెంచింది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట శ్రీలీలను తీసుకున్నారు మేకర్స్. కొంత పోర్షన్ షూటింగ్ కూడా చేసారు.…
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం ‘మాస్ జాతర’. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. భాను భోగవరపు అనే కుర్రాడు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. క్రాక్ తర్వాత ఆ స్థాయి హిట్ కొట్టేలా ఉన్నాడు రవితేజ అనే కామెంట్స్ వినిపించాయి.…
సూర్య తెలుగులో స్ట్రయిట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సార్, లక్కీ భాస్కర్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్ లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన సూర్య బర్త్ డే పోస్టర్ కు మంచి స్పందన లభించింది.బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అనిల్ కపూర్ ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. Also Read : Pawan Kalyna : OG.. ఉస్తాద్ ఫినిష్.. నెక్ట్స్ ఏంటి…
ఏదైనా సినిమా పెద్ద హిట్ పడగానే.. అలాంటి జోనర్, కాన్సెప్ట్లను కంటిన్యూ చేస్తుంటారు మేకర్స్. నెక్ట్స్ అలాంటి చిత్రాలనే దించేస్తుంటారు. మొన్నటి వరకు యాక్షన్ అండ్ లవ్ స్టోరీలది హవా అయితే.. నిన్నటి వరకు హారర్ మూవీస్ హడావుడి నడిచింది. ప్రజెంట్ సూపర్ హీరో కథలకు డిమాండ్. నెక్ట్స్ ట్రెండ్ మారింది. యానిమెటెడ్ మైథాలజీ చిత్రాలపై మక్కువ పెంచుకుంటున్నారు మేకర్స్. రామాయణ, మహాభారత గాధలను ఆడియన్స్కు విజువల్ వండర్గా చూపించబోతున్నారు. ఇలాంటి సినిమాలకు మార్గ నిర్దేశకంగా మారింది…
చందూ మొండేటి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం వాయుపుత్ర. మన చరిత్ర మరియు ఇతిహాసాలలో వాయుపుత్రుడు హనుమంతుడు ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నారు. సప్త చిరంజీవులలో ఒకరైన హనుమంతుడు తన బలం, భక్తితో కాలాన్ని అధిగమించిన యోధుడు. అలాంటి గొప్ప యోధుడి కథతో ‘వాయుపుత్ర’ చిత్రం రూపొందుతోంది. ఇది తరాలను తీర్చిదిద్దిన మరియు ప్రేరేపించిన హనుమంతుడి కథ. Also Read : Exclusive : బెల్లంకొండ శ్రీనివాస్ ‘కిష్కిందపురి’ ప్రీమియర్ టాక్.. చరిత్ర,…
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కి చెందిన వేఫేరర్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన ‘కొత్త లోక చాఫ్టర్ట్ 1’. ఈ చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించాడు.హలో ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో వచ్చిన ఈ సినిమాలో ప్రేమలు ఫేమ్ నస్లీన్ కీలక పాత్రలో కనిపించాడు. భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రంగా ‘కొత్త లోక చాఫ్టర్ 1’ ఓనం స్పెషల్ గా నిన్న మలయాళ వర్షన్ వరల్డ్ వైడ్…