స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రమ్మణ్యం తనయుడు, గాయకుడు ఎస్పీ చరణ్ తాజాగా తెలుగులో ‘సీతారామం’ చిత్రంలో రెండు పాటలు పాడాడు. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్వినీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యుద్థ నేపథ్యంలో తెరకెక్కిన ఈ అందమైన ప్రేమకథకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. ఇం
‘మహానటి’తో టాలీవుడ్ అరంగేట్రం చేసిన దుల్కార్ సల్మాన్.. హను రాఘవపూడి దర్శకత్వంలో రెండో తెలుగు సినిమా చేస్తున్నాడు. సీతారామం అనే టైటిల్ ఖరారు చేసిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తోంది. టైటిల్ అనౌన్స్ మెంట్ దగ్గర నుంచి పాజిటివ్ వైబ్స్ మూటగట్టుకున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ టీజర్ వచ్చి�
దుల్కర్ సల్మాన్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్వినీదత్, ప్రియాంక దత్ నిర్మిస్తున్న చిత్రం ‘సీతారామం’. ‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’ అనేది ఈ మూవీ ఉపశీర్షిక. మృణాళిని ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో రష్మిక మందన్న ఓ కీలకపాత్రలో కనిపించబోతోంది. ఇందులో దుల్కర్ సల్మాన్ లెఫ్టినెంట్ రామ్ �