Mrunal Thakur: సీతారామం చిత్తరంతో టాలీవుడ్ క్రష్ లిస్ట్ లో చేరిపోయింది బాలీవుడ్ కుర్ర బ్యూటీ మృణాల్ ఠాకూర్. సీతామహాలక్ష్మీ గా ప్రిన్సెస్ నూర్జహాన్ గా మృణాల్ నటనకు ఫిదా కానివారుండరు అంటే అతిశయోక్తి కాదు.
Sita Ramam: కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ మూవీ వందరోజులు పూర్తి చేసుకుంది. థియేటర్లలో సినిమాలు రెండు, మూడు వారాలు ఆడటమే గగనమైపోయిన ఈ రోజుల్లో ‘విక్రమ్’తో కమల్ మరోసారి తన స్టామినాను చూపించాడు. ఇప్పుడు తెలుగులోనూ ఆ ట్రెండ్ మొదలైంది. గత నెల 5వ తేదీ విడుదలైన ‘సీతారామం’ మూవీ కూడా అర్థ శతదినోత్సవం దిశగా సాగిపోతోంది. విశేషం ఏమంటే.. ‘సీతారామం’ థియేటర్లలో విడుదలైప్పుడు ఎలాంటి స్పందనైతే వచ్చిందో.. శుక్రవారం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయినప్పుడూ…
కొంత మంది హీరో హీరోయిన్లు మంచి సినిమాలకు నో చెప్పి.. మళ్లీ ఆసినిమా బ్లాక్ బాస్టర్ అవడంతో.. అయ్యె మిస్సయ్యానే అని నిరాస పడుతుంటారు. మరికొందరైతే ఆహీరోయిన్, హీరో తో నేను నటించాలా? అంటూ ఎదుటి వారిని తక్కువ చేసి వాల్లేదో లేకపోతే ఆసినిమా చేసే అవకాశం లేనట్లు బిల్డప్పులు ఇస్తుంటారు. ఎంత హిట్ అయినా.. సినిమా ఎలా దూసుకుపోయినా ప్రేక్షకుల చేతిలో వుంటుందని మరిచిపోతారు. ప్రేక్షకుల టాక్.. మంచి సినిమా స్క్రిప్ట్ వుంటే ఆ సినిమాను…