సీతారామంతో తెలుగు వాళ్లకు సీతామహాలక్ష్మీగా చేరువైన మృణాల్ ఠాకూర్. నార్త్ లో హిట్ సౌండ్ విని ఆరేళ్లు కావొస్తుంది. 2019లో వచ్చిన బాట్లా హౌస్ తర్వాత బ్లాక్ బస్టర్ ఎలా ఉంటుందో టేస్ట్ చూడలేదు. ‘సీతారామం’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ‘హాయ్ నాన్న’తో మరో హిట్ తన ఖాతాలో వేసుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. కానీ ‘ఫ్యామిలీ స్టార్’ ఆమె హ్యాట్రిక్ హిట్ కు బ్రేకులేయడంతో గోల్డెన్ లెగ్ ట్యాగ్ మిస్…
ముందుగా హిందీలో సీరియల్స్ చేస్తూ మంచి క్రేజ్ సంపాదించిన మృణాళ్ ఠాకూర్ తెలుగులో కూడా సీతారామం లాంటి సినిమాతో మంచి గుర్తింపు సంపాదించింది. ఆ తర్వాత ఆమె చేసిన హాయ్ నాన్న సినిమా యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. అయితే ఆమె చేసిన ఫ్యామిలీ స్టార్ అంతగా కలిసి రాకపోయినా తెలుగులో ఆమెకు మంచి మంచి ప్రాజెక్టులు పడ్డాయి. ALso Read:Vishwambhara: విశ్వంభర వెయిటింగ్… వర్త్ వర్మా వర్తు! ఇప్పటికే ఆమె పలు ప్రాజెక్టులలో భాగమవగా అల్లు…
Rashmika : నేషనల్ క్రష్ గా దూసుకుపోతున్న రష్మిక వరుసగా పాన్ ఇండియా హిట్లు అందుకుంటోంది. రీసెంట్ గానే కుబేర మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ క్రమంలోనే సినిమా సక్సెస్, తన పాత్రలపై ‘వి ద విమెన్’ కార్యక్రమంలో పాల్గొంది. ఇందులో షాకింగ్ కామెంట్స్ చేసింది. నేను ఏ పాత్ర చేసినా సరే సిగరెట్ తాగే పాత్రలు మాత్రం అస్సలు చేయను. నేను వ్యక్తిగతంగా పొగతాగడానికి వ్యతిరేకం. అందుకే ఇప్పటి వరకు అలాంటి పాత్రల్లో…
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కొడుకుగా సినీ రంగ ప్రవేశం చేసిన దుల్కర్ సల్మాన్ ఇప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించాడు. నిజానికి ఆయన తెలుగులోనే కాదు తమిళ, హిందీ భాషల్లో సైతం సినిమాలు చేసి ఆయా భాషల్లో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించాడు. ప్రస్తుతానికి ఆయన తెలుగులో ఆకాశంలో ఒక తార అనే సినిమా చేస్తున్నాడు. పవన్ సాదినేని డైరెక్టు చేస్తున్న ఈ సినిమాని సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు.…
‘సీతారామం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది మృణాల్ ఠాకూర్. ఆ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన సీత పాత్రలో నటించి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది మృణాల్. ఆ చిత్ర విజయంతో తెలుగులో వరుసగా హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన కల్కి సినిమాలో అతిథి పాత్రలో కనిపించింది.. ఇది ఇలా ఉంటే ఈ భామ హిందీ చిత్రాలలో…
Mrunal Thakur hopes on Hi nanna Movie: మరాఠీ భామ మృణాల్ ఠాకూర్ ముందుగా సీరియల్స్ లో బిజీ ఆర్టిస్టుగా ఉండేది. నెమ్మదిగా మరాఠీ సినిమాలు, హిందీ సినిమాలు చేస్తూ వస్తున్నా ఆమెను ఏ ముహూర్తాన హను రాఘవపూడి చూశాడో కానీ ఠక్కున ఆమెకు సినీ హీరోయిన్ అవకాశం ఇచ్చేశాడు. అలా మృణాల్ ఠాకూర్ “సీతా రామం” సినిమాతో హీరోయిన్ గా మారి తెలుగు చిత్ర పరిశ్రమలో ఆకట్టుకున్నాడు. ఈ అందాల సుందరి తన రెండవ…
వైజయంతి మూవీస్ అనే బ్యానర్ ని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. అన్నగారు ఎన్టీఆర్ నామకరణం చేసిన ఈ బ్యానర్ ఎన్నో ఇండస్ట్రీ హిట్ సినిమాలని ప్రొడ్యూస్ చేసింది. అశ్వినీ దత్ లాంటి ప్రొడ్యూసర్ ని ఇండస్ట్రీకి గిఫ్ట్ గా ఇచ్చింది. కంటెంట్ ఉన్న కథలపై కోట్లు కర్చు పెట్టి, గ్రాండ్ స్కేల్ లో సినిమాలు చెయ్యడం వైజయంతి మూవీస్ ఆనవాయితీగా చేస్తున్న పని. మహానటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’…
Mrinal Thakur : సినీ ఇండస్ట్రీలో మేల్ డామినేషన్ కొనసాగుతుందంటూ ఇటీవల వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఫేమ్ ఉన్న కథానాయికలు హీరోలకు సమానంగా తమ రెమ్యునరేషన్ ఉండాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
Sita Ramam: తెలుగు సినిమా.. రోజురోజుకు తన ఖ్యాతిని ప్రపంచానికి విస్తరింపజేస్తోంది. ఒకప్పుడు తెలుగు సినిమాలా అని చిన్న చూపు చూసిన వారే.. ఇప్పుడు తెలుగు సినిమా అంటే సగర్వంగా తలెత్తి ఇది తెలుగు సినిమా అని చెప్పుకొస్తున్నారు.
Dulquer Salman: సీతారామం చిత్రంలో లెఫ్టినెంట్ రామ్ గా దుల్కర్ సల్మాన్ ను తప్ప మరే హీరోను ఉహించుకోలేము.. ఈ ఎపిక్ లవ్ స్టోరీ లో రామ్ గా దుల్కర్ నటించాడు అనడం కన్నా జీవించాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే.. అందమైన ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సీతారామం’ అఖండ విజయాన్ని అందుకుంది. కాగా.. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకుర్ నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లోనే కాదు ఉత్తరానా తన…